Jump to content

Breaking News - Free gaa cinemaalu chesthanu antunna RaCool

BattalaSathi

Recommended Posts

Rakul: టాలెంట్‌ ఆధారంగానే పారితోషికాన్ని నిర్ణయించాలి: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Eenadu
~3 minutes

నటీనటుల రెమ్యునరేషన్ గురించి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్స్‌కు తక్కువ వేతనం ఇస్తున్నారని పేర్కొన్నారు.

Published : 08 May 2023 11:49 IST

rakul_10.jpg

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో సినీరంగంలో నటీనటుల పారితోషికాల విషయం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టాలెంట్‌ ఆధారంగానే రెమ్యునరేషన్‌ ఇవ్వాలనీ.. హీరోయిన్స్‌కు తక్కువ, హీరోలకైతే ఎక్కువ ఇస్తున్నారంటూ కొందరు అగ్ర తారలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ పద్ధతి మారాలని సూచిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై హీరోయిన్‌ రకుల్‌ (Rakul Preet Singh) మాట్లాడారు.

‘‘ఒక సినిమా కోసం నటీనటులిద్దరూ ఒకేలా కష్టపడతారు. అయినా రెమ్యునరేషన్‌ విషయంలో చాలా వైవిధ్యం చూపిస్తారు. నిజానికి ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకురాగల సత్తా నటీమణులకూ ఉంటుంది. ఈ విషయాన్ని చిత్రపరిశ్రమలోని వారు గుర్తించాలి. సినిమాలో ప్రధానపాత్రల్లో నటించిన వారికి పారితోషికం ఒకేలా ఇవ్వాలి. మహిళలైతే ఒకలా.. పురుషులకైతే మరోలా ఇవ్వకూడదు. సినిమాలోని పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుందంటే అది ఆ పాత్రకు ఉన్న బలం.. అంతేకానీ అందులో ఎవరు నటించారన్నది కాదు’’ అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ గురించి రకుల్‌ ప్రస్తావించారు. ప్రియాంక ఇప్పుడు గ్లోబల్‌ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందన్నారు. గతంలో ఆమె నటించిన సినిమాలకు అగ్రహీరోల చిత్రాల కంటే ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చాయని తెలిపారు. నటీనటుల్లో టాలెంట్‌ను చూడాలని రకుల్‌ సూచించారు.

ఇక తెలుగులో స్టార్‌ హీరోల సరసన నటించి మెప్పించిన రకుల్‌ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘భారతీయుడు2’ (Indian 2)తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే తమిళంలో రెండు సినిమాల్లో నటించనున్నారు. మరోవైపు బీ టౌన్‌లోనూ నటిస్తున్నారు.

Link to comment
Share on other sites

51 minutes ago, BattalaSathi said:

Yes...I agree with racool...enta vippite Anta paarithoshikam ivvali...

Link to comment
Share on other sites

heroines value is only until they fully cover body...remuneration goes up and up until body is full visible...after that comes down

as cheekesina mamidikaya who wants to eat

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...