Jump to content

Kotha Pellikoduku... Viagra

Mediahypocrisy

Recommended Posts

57 minutes ago, Mediahypocrisy said:

వయాగ్రా వేసుకున్న కొత్త పెళ్లికొడుక.. భార్యకు నరకం..!

సాధారణంగా అంగస్తంభన సమస్యలు ఉన్నవారు వయాగ్రా వేసుకుంటారు. డాక్టర్లు సలహాతోనే వీటిని వాడాల్సి ఉంటుంది కానీ, చాలామంది మాత్రం తమకు తాము గానే వయాగ్రా మాత్రలు తీసుకుంటున్నారు. శృంగారాన్ని ఎక్కువ సమయం పాటు ఆస్వాదించేందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు.

కానీ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వయాగ్రాని పరిమితికి మించి తీసుకుంటే డేంజర్. ఈ విషయం తెలిసిన కొందరు ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు. మాత్రలకు మాత్రలు మింగే శృంగారంలో రెచ్చిపోవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్రాస్కు చెందిన ఒక యువకుడికి కూడా ఒక విచిత్ర అనుభవం ఎదురయ్యింది.

మోతాదుకు మించి వయాగ్రా మాత్రలు వేసుకోవడంతో ఆస్పత్రి పాలయ్యాడు. అంతేకాదు జీవితాంతం ఆ సమస్యను ఎదుర్కొన్నాడు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం ప్రయాగ్రాసుకు చెందిన ఒక యువకుడికి నెల రోజుల క్రితమే పెళ్లయింది. అతడు బాగానే ఉన్నాడు శృంగారపరంగాను ఆరోగ్యాన్ని ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ పెళ్లయిన కొత్తలో శృంగారాన్ని మరింతగా ఆస్వాదించాలంటే వయాగ్రా ఉండాల్సిందే అనే స్నేహితులు ఉచిత సలహా ఇచ్చారు.

అంతే వారి మాటను నమ్మి వయాగ్రాలకు అలవాటు అయ్యాడు. అలా రోజు వయాగ్రా మాత్రలు వేసుకుని భార్యతో శృంగారంలో పాల్గొనేవాడు. రోజులు గడిచే కొద్ది మోతాదు కూడా పెంచాడు. ఎంత ఎక్కువ డోస్ వేసుకుంటే అంత ఎక్కువసేపు పాల్గొనవచ్చు అని భావించాడు. సాధారణంగా రోజుకి 50 మిల్లీగ్రాముల వరకు మాత్రమే వయాగ్రా మాత్రలు వేసుకోవచ్చు కానీ, అతడు ఏకంగా 250 మిల్లీగ్రాముల వరకు వెళ్ళాడు. ఇటీవల ఒకసారి అధిక మోతాదులు వయాగ్రా వేసుకున్నాడు ఫలితంగా 20 రోజులపాటు అంగస్తంభనతో ఇబ్బందులకు గురయ్యాడు

భర్త తీరుతో అతని భార్య విసిగిపోయింది తన వల్ల కాదని పుట్టింటికి వెళ్ళిపోయింది. బంధువులు ఎలాగో అలాగో నచ్చచెప్పి మళ్లీ భర్త వద్దకు పంపించారు. భార్య తిరిగి ఇంటికి వచ్చిన అతడి సమస్య పరిష్కారం కాలేదు. అంగం గంటల తరబడి స్తంభించే ఉండడంతో అతనితో కాపురం చేయలేకపోయింది. చివరకు భర్తను ఆసుపత్రిలో చేర్పించి ఆ తర్వాత మళ్లీ పుట్టింటికి వెళ్ళిపోయింది. డాక్టర్లు అతన్ని సమస్య గురించి తెలుసుకొని హబక్కయ్యారు. వయాగ్రా వల్ల అతడిలో ప్రియాంశిం సమస్య తలెత్తిందని గుర్తించారు.

ప్రయపిజం అంటే అంగం మెత్తపడకుండ అలాగే స్తంభించి ఉండడం. ఆ సమస్య నుండి బయటపడేందుకు డాక్టర్లు ఆపరేషన్ చేయక తప్పలేదు. రెండుసార్లు శస్త్ర చికిత్స చేసిన అంగ పరిమాణం మాత్రం తగ్గలేదు. అంగ స్థంభన సమస్య నుంచి బయటపడిన అలాగే ఉబ్బిపోయి ఉంది అంటే పెద్ద పరిమాణం లో కనిపిస్తుంది.అందువల్ల దానిని దాచి పెట్టేందుకు, బిగుతైన దుస్తువులు ధరించాల్సి ఉంటుంది.

ఈ కేసు పై డాక్టర్లు మాట్లాడుతూ సాధారణంగా ఎలక్రుల్ డిస్ఫంక్షన్ ఉన్నవారు మాత్రమే వయాగ్రా మాత్రలు వేసుకోవచ్చు అంటారు.కానీ ఆ యువకుడు తనకు అవసరం లేకున్నా పరిమితికి మించి మాత్రలు వేసుకున్నాడు అందువల్ల అంగం అలాగే స్తంబిచి పోయింది. ఆపరేషన్ చేసి వైరెక్షన్ ను తగ్గించగలిగాం .ఆ వ్యక్తి పిల్లలను కనడం ఏ మాత్రం యిబ్బంది ఉండదు.కానీ ప్రైవేట్ పార్ట్ మాత్రముబ్బినట్టుగానే కనిపిస్తుంది.ఎప్పటికీ గట్టిగానే ఉంటుంది అని పేర్కొన్నారు

vaadi fellam vadili velli poyina oolloo migatha fellalu andaru vaadi intimundu line kattaru ani vaalla mogullu gundelu baadukuni maree ediching..

  • Haha 2
Link to comment
Share on other sites

1 hour ago, Mediahypocrisy said:

He should try his luck in p0rn industry 

  • Haha 1
Link to comment
Share on other sites

28 minutes ago, veerigadu said:

Telugu states lo inkaaa Viagra vadthunnara janaluuu.....History has taught them nothing I say. 

adhi Uttar Paradesh lo jarigindhi anna..

Link to comment
Share on other sites

1 hour ago, veerigadu said:

Telugu states lo inkaaa Viagra vadthunnara janaluuu.....History has taught them nothing I say. 

Last warning samara

Link to comment
Share on other sites

5 hours ago, veerigadu said:

Telugu states lo inkaaa Viagra vadthunnara janaluuu.....History has taught them nothing I say. 

5 hours ago, lollilolli2020 said:

mundu ardam kaley but chala sepu taravata clarity ochchindii

Good post

Link to comment
Share on other sites

5 hours ago, veerigadu said:

Telugu states lo inkaaa Viagra vadthunnara janaluuu.....History has taught them nothing I say. 

Appatlo Mahanayakudu srungaram lo munigi dosage directions chadavaka tappidam jarigindi..ippudu janalu educate ayyaru..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...