Jump to content

telugu twitter spaces..


dasari4kntr

Recommended Posts

10 hours ago, dasari4kntr said:

ఈ మద్య తెలుగు twitter spaces ల కి తరచుగా వెల్తున్నా…( almost అన్ని పార్టీలవి except BRS, Congress)…

my observations on people talk…

(note this just my observation based on spaces which i am attending..i am not judging or claiming this is exact reality)

 

TDP

వీళ్ళు ప్రదానంగా రెండు రకాల space లు పెడతారు…

ఒక వర్గం పూర్తిగా బాలయ్య భజన…ఇంకో వర్గం కొంత పాలిటిక్స్ మాట్లాడుతారు…కానీ వీల్లలో పాలిటిక్స్ మాట్లాడే బ్యాచ్ కొంచెం తక్కువ…

 

JSP

వీళ్ళు కూడా రెండు బ్యాచ్‌లు …సినిమా బ్యాచ్, politics బ్యాచ్…

సినిమా బ్యాచ్‌లో చాలా వరకు అంతా  ”పవనన్నకి ప్రాణం ఇస్తా జగనన్ని కి ఓటు వెస్తాం” బ్యాచ్ ….ఇప్పుడు ఈ బ్యచ్ మొత్తం ముసుగు తీసి జగన్ కే ఉన్నారు…జనాలకి కూడా full clarity వచ్చింది…

politcal బ్యాచ్ వి space లు కొంత వరకు పర్లేదు…

 

YSRCP

space లోకి enter అవ్వగానే బూతుల వర్షం ..వాళ్ళలో వాళ్ళే బండ బూతులు తిట్టుకుంటారు…కొన్ని సార్లు కింద calm గా వినే listeners కూడా తిడతారు…only very few are reasonable speakers…

 

BJP

చాలా violent…sometimes feels like they are trained in how to win debates…always first to judge the other person and drag the discussion to their convenience…

 

BRS and congress వి నా account లో ఎక్కువ కవిపించవు…

Lite twitter is not real life, applies to all social media as well. You'll mostly hear fringe elements and people will behave differently when anonymous. Any conclusions based on online interactions are waste.

Link to comment
Share on other sites

9 minutes ago, Pavanonline said:

Lite twitter is not real life, applies to all social media as well. You'll mostly hear fringe elements and people will behave differently when anonymous. Any conclusions based on online interactions are waste.

just timepass bro…pani chesukuntu oka chevi atu vesta…anthe…

but its good psychology study…

Link to comment
Share on other sites

14 hours ago, Ryzen_renoir said:

Genuine congress supporters are almost impossible to find on social media (outside of IT cell )  because most of their vote bank is poor people 

 

u mean ycp supporters?

Link to comment
Share on other sites

15 hours ago, dasari4kntr said:

ఈ మద్య తెలుగు twitter spaces ల కి తరచుగా వెల్తున్నా…( almost అన్ని పార్టీలవి except BRS, Congress)…

my observations on people talk…

(note this just my observation based on spaces which i am attending..i am not judging or claiming this is exact reality)

 

TDP

వీళ్ళు ప్రదానంగా రెండు రకాల space లు పెడతారు…

ఒక వర్గం పూర్తిగా బాలయ్య భజన…ఇంకో వర్గం కొంత పాలిటిక్స్ మాట్లాడుతారు…కానీ వీల్లలో పాలిటిక్స్ మాట్లాడే బ్యాచ్ కొంచెం తక్కువ…

 

JSP

వీళ్ళు కూడా రెండు బ్యాచ్‌లు …సినిమా బ్యాచ్, politics బ్యాచ్…

సినిమా బ్యాచ్‌లో చాలా వరకు అంతా  ”పవనన్నకి ప్రాణం ఇస్తా జగనన్ని కి ఓటు వెస్తాం” బ్యాచ్ ….ఇప్పుడు ఈ బ్యచ్ మొత్తం ముసుగు తీసి జగన్ కే ఉన్నారు…జనాలకి కూడా full clarity వచ్చింది…

politcal బ్యాచ్ వి space లు కొంత వరకు పర్లేదు…

 

YSRCP

space లోకి enter అవ్వగానే బూతుల వర్షం ..వాళ్ళలో వాళ్ళే బండ బూతులు తిట్టుకుంటారు…కొన్ని సార్లు కింద calm గా వినే listeners కూడా తిడతారు…only very few are reasonable speakers…

 

BJP

చాలా violent…sometimes feels like they are trained in how to win debates…always first to judge the other person and drag the discussion to their convenience…

 

BRS and congress వి నా account లో ఎక్కువ కవిపించవు…

Anna ee analysis ki Twitter space ki velli maree thittunchukovala ( కొన్ని సార్లు కింద calm గా వినే listeners కూడా తిడతారు) 

Just mana DB la antha kanna yekkuva entertainment ishtam kadha 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...