Jump to content

డేంజర్ జోన్ లో పూజా హెగ్డే కెరీర్..!

tamuhardreturns

Recommended Posts

మహేష్ సినిమా తర్వాత కూడా అమ్మడికి మరో స్టార్ ఛాన్స్ ఏది రాలేదు. అంతేకాదు అవకాశాల కోసం రెమ్యునరేషన్ తగ్గిస్తానని చెప్పినా కూడా పూజా ని ఎవరు పట్టించుకోవట్లేదని తెలుస్తుంది. రీసెంట్ గా ఒక స్టార్ హీరో సినిమా ఆఫర్ చేతిదాకా వచ్చి చేజారినట్టు టాక్. అది అలా జరగడం వెనుక రీజన్ ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్దేకి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు.

పోనీ బాలీవుడ్ లో ఏమైనా కెరీర్ ఆశాజనకంగా ఉందా అంటే అక్కడ ఇంకా సక్సెస్ కోసం ఫైట్ కొనసాగిస్తూనే ఉంది పూజా హెగ్దే. లాస్ట్ ఇయర్ వరకు సూపర్ ఫాం లో ఉన్న బుట్ట బొమ్మ కెరీర్ సడెన్ గా ఇలా డైలమాలో పడటం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

అందుకే ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా చేస్తానని అంటుంది. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు కూడా తాను రెడీ అంటుంది పూజా హెగ్దే. మహేష్ గుంటూరు కారం తర్వాత అయినా అమ్మడికి వరుస ఛాన్స్ లు వస్తాయా లేదా అన్నది చూడాలి.

Link to comment
Share on other sites

20 minutes ago, tamuhardreturns said:

ok..

  • Thanks 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...