Jump to content

Telanganam lo aa feelings levu antaaru , mari idhenti

BeechBoy

Recommended Posts

TS News: ఇటుకాలపల్లిలో చల్లారని ఉద్రిక్తత.. సీపీని ఆశ్రయించిన ప్రేమజంట

జిల్లాలోని నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో బీఆర్‌ఎస్ సర్పంచ్ రవీంద్ కుమార్తె ప్రేమవివాహంతో చెలరేగిన ఉద్రిక్తత ఇంకా చల్లారని పరిస్థితి.

వరంగల్: జిల్లాలోని నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో బీఆర్‌ఎస్ సర్పంచ్ రవీంద్ రెడ్డి కుమార్తె ప్రేమవివాహంతో చెలరేగిన ఉద్రిక్తత ఇంకా చల్లారని పరిస్థితి. సర్పంచ్ కూతురు కావ్యశ్రీ - రంజిత్ కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో రెచ్చిపోయిన సర్పంచ్ రవీందర్ తన అనుచరులతో కలిసి రంజిత్ ఇళ్లు సహా నాలుగు ఇళ్లను దహనం చేశారు. దీంతో తమకు ప్రాణభయం ఉందంటూ ప్రేమజంట కావ్యశ్రీ - రంజిత్.. వరంగల్ సీపీ రంగనాథ్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ప్రేమజంట ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో (ABN -Andhrajyothy) మాట్లాడుతూ... ‘‘నా తండ్రి సర్పంచ్ కాబట్టే మాపై కక్ష కట్టారు. నిన్న సాయంత్రమే మమ్మల్ని చంపుతామని హెచ్చరించారు. మాకు ప్రాణహాని ఉంది. పోలీసులే మాకు భద్రత కల్పించాలి. చావైనా, బ్రతుకైనా ఇద్దరం కలిసే ఉంటాం. మాపై కక్ష సాధింపు కోసం మా స్నేహితుల ఇండ్లపై దాడులు చేయడం సబబుకాదు’’ అని కావ్య అన్నారు. ‘‘మా ఇంట్లో సర్టిఫికెట్లు, పది లక్షల రూపాయలు కాల్చి బూడిద చేశారు. ఐదున్నర తులాల బంగారం కూడా ఎత్తుకెళ్లారు. బీఆర్ఎస్ సర్పంచ్ రవీందర్‌ రెడ్డి తో ప్రాణభయం ఉంది’ అంటూ రంజిత్ వెల్లడించారు.

కాగా.. ఇటుకాలపల్లి సర్పంచ్ రవీందర్ కూతురు కావ్య శ్రీ.. తనతో పాటు చదువుకుంటున్న రంజిత్‌ను ప్రేమించింది. వీరిద్దరు హనుమకొండ శివారులోని హసన్‌పర్తి కాలేజీలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మేజర్లు కావడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో సహించలేని కావ్య శ్రీ తండ్రి రవీందర్ గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. వారం రోజుల్లో పలుమార్లు పంచాయతీ నిర్వహించారు. కూతురిని గ్రామానికి రప్పించేందుకు ప్రయత్నించారు. అయితే కూతరు కావ్య శ్రీ అందుకు ససేమిరా అనేసింది. అంతేకాకుండా ఓ సెల్ఫీవీడియోను తల్లిదండ్రులకు పంపించిన కావ్యశ్రీ.. తాను రజింత్‌తోనే ఉంటానని, ఎలాంటి గొడవలు చేయొద్దని.. తాను సంతోషంగా ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఇక తన కూతురు రాద్దన్న ఉద్దేశ్యంతో రవీందర్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. కులాంతర వివాహం చేసుకున్న రంజిత్ ఇంటితో పాటు.. అతడి బంధువుల ఇంటిపై రవీందర్, అతడి అనుచరులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా నాలుగు ఇండ్లకు నిప్పుపెట్టారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మళ్లీ గ్రామంలో ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా పోలీసులు పహారాకాస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Link to comment
Share on other sites

రెడ్డి vs BeeC , YEsCC , YessT or any non రెడ్డి ayithey inka champesthaara

bangaaru telangaanam lo ee రెడ్డి gola endhi

ekkada choosina veelley , antha dochukovadam daachukoavdam , prajallo kulaala kumpatlu petti veella dhaaka vasthey champesthaara , houses tagala betteysthaara

Link to comment
Share on other sites

4 minutes ago, ticket said:

Papam..kavyasri ki Ranjith ki valla caste ento marriage chesukunnake telusindi..just like our db tg members USA vachaka telusukunnatlu..

adhenti vallaki peru lo రెడ్డి lekapothey nidra kooda raadhu antaaru, definite name lo రెడ్డి untundhi kadha

Link to comment
Share on other sites

26 minutes ago, BeechBoy said:

adhenti vallaki peru lo రెడ్డి lekapothey nidra kooda raadhu antaaru, definite name lo రెడ్డి untundhi kadha

Toka lekapothe how other tokas know that they are tokalu..how to gain advantage from other tokas..antunna etela jamuna mudiraj eddy...

No need to ask miru emitlu ..Inka evadina adigina ,Toka pettukunna gajji antam..

Link to comment
Share on other sites

28 minutes ago, ticket said:

Toka lekapothe how other tokas know that they are tokalu..how to gain advantage from other tokas..antunna etela jamuna mudiraj eddy...

No need to ask miru emitlu ..Inka evadina adigina ,Toka pettukunna gajji antam..

idhedho baley undhi, peru lo రెడ్డి untey meeru ey khulamo adagaalsina avasaram ledhu, inka maaku khulaala feelings anochu kanni peru lo రెడ్డి chhosi vaadu mana రెడ్డి vaadey kadha ani thelsukovachu...woww good రెడ్డి strategy andi

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, BeechBoy said:

TS News: ఇటుకాలపల్లిలో చల్లారని ఉద్రిక్తత.. సీపీని ఆశ్రయించిన ప్రేమజంట

జిల్లాలోని నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో బీఆర్‌ఎస్ సర్పంచ్ రవీంద్ కుమార్తె ప్రేమవివాహంతో చెలరేగిన ఉద్రిక్తత ఇంకా చల్లారని పరిస్థితి.

వరంగల్: జిల్లాలోని నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో బీఆర్‌ఎస్ సర్పంచ్ రవీంద్ రెడ్డి కుమార్తె ప్రేమవివాహంతో చెలరేగిన ఉద్రిక్తత ఇంకా చల్లారని పరిస్థితి. సర్పంచ్ కూతురు కావ్యశ్రీ - రంజిత్ కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో రెచ్చిపోయిన సర్పంచ్ రవీందర్ తన అనుచరులతో కలిసి రంజిత్ ఇళ్లు సహా నాలుగు ఇళ్లను దహనం చేశారు. దీంతో తమకు ప్రాణభయం ఉందంటూ ప్రేమజంట కావ్యశ్రీ - రంజిత్.. వరంగల్ సీపీ రంగనాథ్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ప్రేమజంట ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో (ABN -Andhrajyothy) మాట్లాడుతూ... ‘‘నా తండ్రి సర్పంచ్ కాబట్టే మాపై కక్ష కట్టారు. నిన్న సాయంత్రమే మమ్మల్ని చంపుతామని హెచ్చరించారు. మాకు ప్రాణహాని ఉంది. పోలీసులే మాకు భద్రత కల్పించాలి. చావైనా, బ్రతుకైనా ఇద్దరం కలిసే ఉంటాం. మాపై కక్ష సాధింపు కోసం మా స్నేహితుల ఇండ్లపై దాడులు చేయడం సబబుకాదు’’ అని కావ్య అన్నారు. ‘‘మా ఇంట్లో సర్టిఫికెట్లు, పది లక్షల రూపాయలు కాల్చి బూడిద చేశారు. ఐదున్నర తులాల బంగారం కూడా ఎత్తుకెళ్లారు. బీఆర్ఎస్ సర్పంచ్ రవీందర్‌ రెడ్డి తో ప్రాణభయం ఉంది’ అంటూ రంజిత్ వెల్లడించారు.

కాగా.. ఇటుకాలపల్లి సర్పంచ్ రవీందర్ కూతురు కావ్య శ్రీ.. తనతో పాటు చదువుకుంటున్న రంజిత్‌ను ప్రేమించింది. వీరిద్దరు హనుమకొండ శివారులోని హసన్‌పర్తి కాలేజీలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మేజర్లు కావడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో సహించలేని కావ్య శ్రీ తండ్రి రవీందర్ గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. వారం రోజుల్లో పలుమార్లు పంచాయతీ నిర్వహించారు. కూతురిని గ్రామానికి రప్పించేందుకు ప్రయత్నించారు. అయితే కూతరు కావ్య శ్రీ అందుకు ససేమిరా అనేసింది. అంతేకాకుండా ఓ సెల్ఫీవీడియోను తల్లిదండ్రులకు పంపించిన కావ్యశ్రీ.. తాను రజింత్‌తోనే ఉంటానని, ఎలాంటి గొడవలు చేయొద్దని.. తాను సంతోషంగా ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఇక తన కూతురు రాద్దన్న ఉద్దేశ్యంతో రవీందర్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. కులాంతర వివాహం చేసుకున్న రంజిత్ ఇంటితో పాటు.. అతడి బంధువుల ఇంటిపై రవీందర్, అతడి అనుచరులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా నాలుగు ఇండ్లకు నిప్పుపెట్టారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మళ్లీ గ్రామంలో ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా పోలీసులు పహారాకాస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

correct..TG lo casette peeling ledani ABN RK eppudo seppadu.  RK seppadante it must be true, you know.

Link to comment
Share on other sites

3 hours ago, BeechBoy said:

రెడ్డి vs BeeC , YEsCC , YessT or any non రెడ్డి ayithey inka champesthaara

bangaaru telangaanam lo ee రెడ్డి gola endhi

ekkada choosina veelley , antha dochukovadam daachukoavdam , prajallo kulaala kumpatlu petti veella dhaaka vasthey champesthaara , houses tagala betteysthaara

3 hours ago, ticket said:

Papam..kavyasri ki Ranjith ki valla caste ento marriage chesukunnake telusindi..just like our db tg members USA vachaka telusukunnatlu..

Mee edupendo ardam ayithaledu. Arey baabu meeru kulala kosame morning lesthe kottuku chastharu, ikkada situation vaadi intlo jarigithe react ayyindu vaadu.

best thing, atleast aa poriki caste feeling ledu, mari meelo puttina poradu gajjitho pudthadu..

meeru mee gajjini deenitho comparing aa?

Link to comment
Share on other sites

4 minutes ago, Dallas_c_how_dare said:

Mee edupendo ardam ayithaledu. Arey baabu meeru kulala kosame morning lesthe kottuku chastharu, ikkada situation vaadi intlo jarigithe react ayyindu vaadu.

best thing, atleast aa poriki caste feeling ledu, mari meelo puttina poradu gajjitho pudthadu..

meeru mee gajjini deenitho comparing aa?

enti anna pedha maatalu maatalduthunaav, oka khulam edchi brathikedhi evaru anna?

mee రెడ్డి jganam రెడ్డి gaari ni adigithey thelsuthundhi

33 DSHP's oka varham, cpaital oka vargham anukuntua oka state ni sarva naashanam chesaaru.....itla peru lo khulam pakkana khulam work chesedhi oka khulam vaadi kosam , kaani eppudu oka vargham vaarini boochiga choopisthaaru ..inka enni rojullu anna ilaanti jeevitham?

Link to comment
Share on other sites

1 minute ago, BeechBoy said:

Arey nuvvu esindi TG gurunchi, malli rice bag AP yeddi gaadi gurunchi deniki ikkada? Cheppina gaa mee daggara kukka ki kooda caste gajji feeling vuntadi

Link to comment
Share on other sites

9 minutes ago, Dallas_c_how_dare said:

Telanganam lo aa feelings leva....are you serious again

enni honor killings ayinai thelsaa anna adhey రెడ్డి gajji vaari amai ni pendli sesukuntey?

Telanganam lo direct peru lo రెడ్డి pettukovaaley ani oka minister antaadu

oka party president prathi రెడ్డి ki  minimum 10 acres undaaley antaaadu

edhaina power oka non రెడ్డి ki vasthey dhaani kindha or paina either రెడ్డి or Rao gaaru undaalsindhey

Link to comment
Share on other sites

9 minutes ago, Dallas_c_how_dare said:

Arey nuvvu esindi TG gurunchi, malli rice bag AP yeddi gaadi gurunchi deniki ikkada? Cheppina gaa mee daggara kukka ki kooda caste gajji feeling vuntadi

119 seats in Telanganam 

bangaaram telangaam party gave seats as below 

35-38 seats only to రెడ్డి 

15 seats to రావు gaaru

as per constitution 18 ministries to telanganam govt

5 ministriesss to రెడ్డి and 5 to రావు ...

MP's also almost రావు or రెడ్డి

inka meeku thelsu all other posts/govt. things  either to రావు or రెడ్డి 

Em bangaaram telangaanam anna, em pathiths anna

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...