to bring balance…
మనం భూమి మీద నిలుచున్నాం అంటే అది ఉత్తర దక్షిణ దృవాల balance వల్ల…
సూర్యుడే కొన్ని రోజులు భూమద్యరేఖ కి కొన్ని రోజులు ఉత్తరంగా కొన్ని రోజులు దక్షిణంగా ఉదయించి భూమిని మొత్తం balance చేస్తున్నాడు…
ఇక మన ప్రకృతిలో ఒక ఆహార గొలుసు ప్రకృతి సిద్దంగా ఉంది…మాంసాన్ని తినే జంతువులు కొన్ని, మొక్కలని జంతువులు కొన్ని ఉన్నాయి..మనిషి కూడా అంతే..ఏ జంతువైనా/మనిషైనా ఏది తిన్నా అది కూడా ప్రకృతి సిద్దమైన balance…అంతే కాని సింహానికి చదువు చెప్పి డిగ్రీ ఇచ్చి దానికి మాంసం తినడం తప్పు