Jump to content

Vizag jilla ycp party president says.. bye bye jagan

psycopk

Recommended Posts

Panchakarla Ramesh Babu: వైసీపీకి గుడ్‌బై చెప్పేసిన మాజీ ఎమ్మెల్యే! 

13-07-2023 Thu 10:06 | Andhra
  • విశాఖ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన పంచకర్ల రమేశ్ బాబు
  • కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానంటూ ఆవేదన
  • 2009లో ప్రజారాజ్యం పార్టీతో రమేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీ
  • ఆపై కాంగ్రెస్, టీడీపీ, చివరకు వైసీపీ తీర్థం పుచ్చుకున్న వైనం
  • పెందుర్తి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల
 
Panchakarla ramesh babu leaves ycp submits resignation

విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పార్టీని వీడారు. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానంటూ ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం తనకు వేదన మిగిల్చిందని వ్యాఖ్యానించారు. 

2009లో ప్రజారాజ్యం పార్టీతో పంచకర్ల రమేశ్ బాబు రాజకీయ ఆరంగేట్రం చేశారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి పీఆర్పీ టిక్కెట్టుపై పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం, ఆ తరువాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. 2014 నాటి ఎన్నికల్లో ఆయన గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో కలిసి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి గెలిచారు. 2020లో వైసీపీ కండువా కప్పుకున్న ఆయన చివరకు ఆ పార్టీనీ వీడారు.  

Link to comment
Share on other sites

35 minutes ago, psycopk said:

వేడెవడో పార్టీ మారటం లో ఘంటా కి పోటీ వచ్చేటట్టు ఉన్నాడు! 

Link to comment
Share on other sites

panchakarla ramesh is good man, pedda gaa gajji leni person,port lo contractor , sound party , mp ki panikostadu already pendurti , yelamanchili mla ga panichesadu , zilla president in tdp, ycp , so mp gane better , if tdp gives him ticket 

@futureofandhra

Link to comment
Share on other sites

8 minutes ago, Mancode said:

panchakarla ramesh is good man, pedda gaa gajji leni person, sound party , mp ki panikostadu already pendurti , yelamanchili mla ga panichesadu , zilla president in tdp, ycp , so mp gane better , if tdp gives him ticket 

@futureofandhra

brahmi-adhurs.thumb.gif.1c8298a1f128dbbb

Link to comment
Share on other sites

Just now, Vaaampire said:

Prp, congi, tdp, ycp.. anni cover chesadu. Bjp/communist parties balance

tappuledhu , regional parties em pedda ideology unna parties kaadu , so enni parties maarina ok 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...