Jump to content

Nitin stardom saripoledu rashimka ki

psycopk

Recommended Posts

Rashmika: నితిన్ సినిమా నుంచి తప్పుకున్న రష్మిక! 

13-07-2023 Thu 09:52 | Entertainment
పాన్ ఇండియా స్థాయిలో రష్మిక ఫాలోయింగ్ 
'పుష్ప' హిట్ తరువాత పెరిగిన మార్కెట్
వరుసగా భారీ ప్రాజెక్టులకి సైన్ 
 డేట్స్ సర్దుబాటు చేయలేక నితిన్ ప్రాజెక్టు వదులుకున్న భామ
 
Rashmika Special

తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాగే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లోను కుదురుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తోంది. ఈ బ్యూటీకి ఇన్ని భాషల్లోని అభిమానులలో మంచి క్రేజ్ ఉండటంతో, పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకునేవారు ముందుగా ఆమెనే సంప్రదిస్తున్నారు. అలా ప్రస్తుతానికి తాను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 

ఒక వైపున తెలుగులో 'పుష్ప 2' వంటి భారీ ప్రాజెక్టు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నార్త్ ఇండియన్ .. సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు - తమిళ భాషల్లో రూపొందుతున్న 'రెయిన్ బో' సినిమాలోనూ ఆమెనే కథానాయిక. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నదే.20230713fr64af7be75fada.jpg ఇవి కాకుండా రెండు హిందీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందువలన ఇక నితిన్ - వెంకీ కుడుముల సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమని భావించిన ఆమె, ఆ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. గతంలో నితిన్ - రష్మిక కాంబినేషన్లో వచ్చిన 'భీష్మ' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాంటి మేజిక్ మరోసారి రిపీట్ అవుతుందేమోనని అనుకుంటే, రష్మిక ఇలా హ్యాండ్ ఇచ్చేసింది. 

Link to comment
Share on other sites

15 minutes ago, psycopk said:

Nitin gadu MS rajasekhar reddy lanti chillar paytm directors ki dooram ga undatam better, aa unna fans kuda dobutharu 

Link to comment
Share on other sites

NItthiinn "REDdDi" ani pettukunaaa chance iyyatam ledha...arey thaayyi thiyandra bandlu veseiyandraa aa rasimikaa pori ni

entha dhairyam untey oka reddiii hero pakkana cheyanu antundhi...Thokalu kaali pothunai ikkada

Link to comment
Share on other sites

33 minutes ago, Spartan said:

vadu Bheeshma movie lo chance ichi undaka pote pushpa lo casring couch ki kuda piliche vallu kaadu

It was not Nithin but Director venki who introduced her in Chalo movie, that rapport/experience helped her to get into  Bheeshma.

  • Upvote 1
Link to comment
Share on other sites

Nithin is supporting Congress - So idantha mana talasani saar creativity, Talsani called Konda to call Rashmika to call off to threaten nithin saar to not support congress adi back story 

Link to comment
Share on other sites

43 minutes ago, Katravelli said:

Nithin is supporting Congress - So idantha mana talasani saar creativity, Talsani called Konda to call Rashmika to call off to threaten nithin saar to not support congress adi back story 

Cinema story kanna nee story bagundanna

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...