Jump to content

how many are you going to bharatheyans world wide release premier?

nuvvu_naakina_paalem

Recommended Posts

1 hour ago, dasari4kntr said:

trailer choosa...

naa lanti vallu kooda oka cinema teyyagalru ane confidence ichhindhi...

brahmi.gif

neeku Hero, Villain  anni mana DB lone dorukutayi like... @Sucker @r2d2  iddaru eppudu kottukuntuntaru

  • Haha 2
Link to comment
Share on other sites

3 hours ago, nuvvu_naakina_paalem said:

JzporX4nsf-IndianClicks_Bharat_American_

this Low-IQ kichdi is a super FLOP.

action alone is not adequate. there is something called "acting" and all of the actors in this movie lack it terribly.

Link to comment
Share on other sites

1 minute ago, Sanjiv said:

this Low-IQ kichdi is a FLOP.

action alone is not adequate. there is something called "acting" and all of the actors in this movie lack it terribly.

You are not bharatheeyan

Sorry for your loss

Link to comment
Share on other sites

1 hour ago, appaji_pesarattu said:

neeku Hero, Villain  anni mana DB lone dorukutayi like... @Sucker @r2d2  iddaru eppudu kottukuntuntaru

with the amount of personal attacks and fighting in this latkoor db, anyone could become a hero or villain anytime - it is unpredictable. many people here are illiterate and badly biased even when they are wrong and mistaken and don't even know how to use a forum.

Link to comment
Share on other sites

ఒక సీక్రెట్ మిషన్ మీద బోర్డర్ దాటి, శత్రు దేశంలోకి రహస్యంగా ప్రవేశించాలంటే సన్నివేశాలు ఎంత ఉత్కంఠకరంగా సాగాలి?. కానీ ఆ ఉత్కంఠత ఈ సినిమాలో కనిపించదు. క్రికెట్ ఆడుతుంటే పక్కింట్లో బాల్ పడితే దొంగచాటుగా గోడదూకి వెళ్లి తెచ్చుకున్నంత తేలికగా, శత్రు దేశంలోకి ప్రవేశిస్తారు. అక్కడ హాస్యసన్నివేశాలు లేనప్పటికీ మనకి నవ్వొస్తుంది అంటే, ఆ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓ దేశభక్తి సినిమా చూసేటప్పుడు మనం రోమాలు నిక్కబోడుచుకునే సన్నివేశాలు ఆశిస్తాం. కానీ ఇందులో సన్నివేశాలు, సంభాషణలు, నటీనటుల హావభావాలు అన్నీ కూడా నవ్వు తెప్పించేలా ఉన్నాయి

Link to comment
Share on other sites

5 hours ago, Truth_Holds said:

Idi deshabakti movie aa???

brahmi-krishna.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...