Jump to content

KArmaa ia beech antey idhey naaa

BeechBoy

Recommended Posts

1 minute ago, Saloly said:

Thappu bro...valaki money leke kada pampedi... mari Ila cheykudadu kada

I agree bro. I’m not supporting the couple but they should not have sent her in the first place. Ya after seeing what they did to her ippudu anipistundi inka ekkuva padalsindi. How can they do to a small girl. Papam

  • Upvote 2
Link to comment
Share on other sites

3 hours ago, Saloly said:

Thappu bro...valaki money leke kada pampedi... mari Ila cheykudadu kada

Abbaa... Pani raakuntey intiki pampincheyochu gaa... 

Aa chinna bidda ni itla kotaalaa.... Shhhhh.... HapPpy mood kaastha 10gendhi...chi

  • Upvote 1
Link to comment
Share on other sites

3 hours ago, Pahelwan2 said:

I agree bro. I’m not supporting the couple but they should not have sent her in the first place. Ya after seeing what they did to her ippudu anipistundi inka ekkuva padalsindi. How can they do to a small girl. Papam

paisal lekane pampistaru kada evarina.. 

Link to comment
Share on other sites

4 hours ago, Pahelwan2 said:

I agree bro. I’m not supporting the couple but they should not have sent her in the first place. Ya after seeing what they did to her ippudu anipistundi inka ekkuva padalsindi. How can they do to a small girl. Papam

I agree, looks like burn injuries

Link to comment
Share on other sites

7 hours ago, BattalaSathi said:

inkekkadi passengers/duty le anna..eee video viral ayyindhi gaa udyogam fasak ani @r2d2 antunde

nee moham manda @r2d2 .. edho maata varasaki anna vaa..antha daaniki nuvvu poyi daani job daani mogudi job kooda complain ichi maree fasak seyinchavu kadha..ippudu fafa fafam job search ante kashtam kadha..nuvvu daani kante sadist vi ani @Sucker chepithe nammaledhu sumee...

Delhi: బాలికపై అమానుష చర్య: పైలట్‌ దంపతులను విధుల్లోంచి తొలగించిన విమానయాన సంస్థలు

Eenadu
2–3 minutes

దిల్లీలో 10 ఏళ్ల మైనర్‌ బాలికపై అమానుషంగా ప్రవర్తించిన ఘటనలో మహిళా పైలట్‌ సహా మరో ఎయిర్‌లైన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త ఉద్యోగాలు కోల్పోయారు. వారిని విధుల్లోంచి తొలగిస్తూ ఇరు విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.  

Updated : 20 Jul 2023 02:35 IST

231200723d1a.jpg

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో బాలికను ఇంట్లో పనికి పెట్టుకొని హింసించిన ఘటనలో ఇప్పటికే మహిళా పైలట్‌ తన ఉద్యోగం కోల్పోగా, ఆమె భర్తను సైతం అతడు పనిచేస్తున్న కంపెనీ తొలగించింది. దిల్లీ ద్వారక ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళా పైలట్‌, ఎయిర్‌లైన్స్ ఉద్యోగి అయిన ఆమె భర్త రెండునెలల క్రితం 10 ఏళ్ల బాలికను తమ ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. అయితే ఆ దంపతులు ఆ అమ్మాయిపై కర్కషంగా ప్రవర్తించి గాయాలపాలు చేశారు. ఆ బాలికను చూసేందుకు వచ్చిన బంధువు ఆమె ఒంటిపై గాయాలు ఉండడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలోనే సమాచారం తెలుసుకున్న బంధువులు, స్థానికులు గుంపుగా వచ్చి ఫైలట్‌ దంపతులను రోడ్డుపైకి ఈడ్చి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ మహిళా పైలట్‌ను విధుల్లోంచి తొలగించింది. ఇక ఆమె భర్త పనిచేస్తున్న ‘విస్తారా’ ఎయిర్‌లైన్స్‌ కూడా అతడిని ఉద్యోగంలోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ ఘటన గురించి ప్రస్తావించకుండానే ‘విస్తారా’ సంస్థ ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. ‘‘ విస్తారా సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి హింస ఘటన మా దృష్టికి వచ్చింది. మీము చట్టానికి అనుగుణంగా నడుచుకుంటాం. ఈ ఘటనకు సంబంధించి మేము సదరు ఉద్యోగిని విధుల్లోంచి తొలగిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

  • Haha 1
Link to comment
Share on other sites

15 minutes ago, BattalaSathi said:

Obviously adhe kada ayyedhi. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...