Jump to content

Halwa kala neraverina shubha dinam vachesindoch!


BattalaSathi

Recommended Posts

Idhendayya Idhi Aanam Vivekananda Reddy GIF - Idhendayya Idhi Aanam Vivekananda Reddy Gif GIFs idhedho kotha association anta @Android_Halwa - igo o paari soodu

 

‘రాజకీయ పార్టీలు కమ్మ సామాజిక వర్గాన్ని విస్మరించాయి’

Eenadu
2–3 minutes

‘రాజకీయ పార్టీలు కమ్మ సామాజిక వర్గాన్ని విస్మరించాయి’

రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కమ్మ సామాజిక వర్గాన్ని విస్మరించాయని తెలంగాణ కమ్మ రాజకీయ వేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది.

Published : 22 Jul 2023 04:17 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కమ్మ సామాజిక వర్గాన్ని విస్మరించాయని తెలంగాణ కమ్మ రాజకీయ వేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయాలకు అతీతంగా కమ్మ సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ‘తెలంగాణ కమ్మ రాజకీయ వేదిక’గా ఏర్పడినట్లు శుక్రవారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో వేదిక అడహాక్‌ కమిటీ కన్వీనర్‌ డా.గోపాలం విద్యాసాగర్‌ ప్రకటించారు. ప్రజాసేవ, వ్యాపారం, మీడియా, సినిమా, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ముందు వరుసలో ఉన్న తమకు రాజకీయపరంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు అవకాశాలు కల్పించడంలేదన్నారు. రాష్ట్రంలోని 40 నియోజకవర్గాలలో గెలుపోటములు శాసించే స్థాయిలో 4.85 శాతం ఓటు బ్యాంకు తమకు ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయల పార్టీలు 10 శాసనసభ సీట్లు, రెండు ఎంపీ స్థానాలు తమ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఎర్నేని రామారావు, డా.పొట్లూరి శ్రీనివాసరావు, ఆర్‌.శ్రీనివాస్‌, వేముల పృథ్వీచౌదరి, నెట్టెం శ్రీనివాస్‌, రామకృష్ణ, పి.ఉపేంద్ర, లక్ష్మీనారాయణ, నంద కిశోర్‌ పాల్గొన్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

  • BattalaSathi changed the title to Halwa kala neraverina shubha dinam vachesindoch!

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...