Jump to content

చంద్రబాబు నిర్వాకం ఫలితం.. ముంపు ముంగిట్లో రాజధాని అమరావతి

JackSeal

Recommended Posts

17 minutes ago, Sanjiv said:

River view, water views ki rent extra untadi

Only prestigious clients like Jayabheri, Ramoji lanti international reputed companies ke a chance dakkutundi...

  • Haha 1
Link to comment
Share on other sites

అమరావతి లో భూములు చవకగా  కొనుక్కుని తరువాత దానిని రాజధాని కింద ప్రకిటించుకుని డబ్బులని సంపాదించుకోవాలని  అనుకున్న చంద్రబాబు & అతని పార్టీ నేతలని చూసిన ఆంధ్ర ప్రజలు "మాకు రాజధాని లేకపోయినా పర్లేదు నిన్ను మటుకు డబ్బులు సంపాదించుకోనివ్వం" అని వైస్సార్సీపీ కి ఓట్లు వేశారు. ఇంకోసారి ఎస్సార్సీ గెలుస్తుందాని సర్వేలు కోడై కూస్తున్నాయి! ఇంకా అమరావతి లో  ఒక్క ఇటుక కూడా పడదు ఇదే జరిగితే! దీనికంతటికి కారణం ఎవరు? మేమె మొత్తం తినేయాలి మా ప్రతిపక్షానికి కి సెంట్ భూమి కూడా ఇవ్వకూడదు అన్న అత్యాశ మొత్తానికే ఎసరు పెట్టింది ఆ పార్టీ కే కాదు ఆంధ్ర ప్రజలందరికీ కూడా! ఇంత స్వార్ధపరులైన రాజకీయ నేతలు దొరకడం ఆంధ్ర ప్రజల దురదృష్టం! అందరు కూర్చొని మాట్లాడుకుని ఉంటే సరిపోయేది! ఇప్పుడేమో చినుకు వర్షం పడితే మునిగిపోతుంది అమరావతి!

Link to comment
Share on other sites

4 minutes ago, rushmore said:

అందరు కూర్చొని మాట్లాడుకుని ఉంటే సరిపోయేది!

Amaravati JAC ani edo sangham vundi...vallu kuda govt tho negotiate chesthe solution dorikedi...adi vadilesi Tirupati trips arusumilli trips hunger strikes ani vunnadi kuda poyettu chesukunaru...

TDP ni nammukunte ninda munagadame...

  • Haha 1
Link to comment
Share on other sites

7 minutes ago, Android_Halwa said:

Amaravati JAC ani edo sangham vundi...vallu kuda govt tho negotiate chesthe solution dorikedi...adi vadilesi Tirupati trips arusumilli trips hunger strikes ani vunnadi kuda poyettu chesukunaru...

TDP ni nammukunte ninda munagadame...

ఇదైతే చాలా పెద్ద కామెడీ! సినిమాల్లో  ట్రై చేసి ఉండాల్సింది. పెద్ద కమెడియన్ అయ్యేవారు మన బాబు గారు! అంతా మా కులస్తులేకే కావలి మిగితా కులాలకి దక్కనీయం అన్న ఉద్దేశమే కొంప ముంచింది! ఈ రాజధాని పోరాటం లో రాష్ట్ర శ్రేయస్సు కంటే కుల శ్రేయస్సు గురించే ఎక్కువ ఆలోచన జరిగింది. 

Link to comment
Share on other sites

మల్లి BJP ని తిట్టడం. ఇక్కడ కాంగ్రెస్ ఉన్న ఏం చెయ్యదు. అసలు కాంగ్రెస్ కి ఇచ్చే ఉద్దేశం ఉంటే అప్పుడే బిల్ లో స్పెషల్ స్టేటస్ ని పొందుపరిచేది! మీరు మీరు  కొట్టుకుని విడిపోయి మల్లి "స్పెషల్ స్టేటస్" కావలి అంటే మిగితా రాష్ట్రాలు ఎందుకు ఊర్కుంటాయి? ఇలాగే ప్రతి రాష్ట్రం కొట్టుకుని "స్పెషల్ స్టేటస్" కావాలంటే ఇంకా కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి! సిగ్గు ఉండాలి అడగటానికి కూడా. 

Link to comment
Share on other sites

1 hour ago, rushmore said:

CBN amaravati plan tho, kammas ki Jagan anna pedda rod pettindu..

ippudu em cheyalo artham kaka edusthunaru

  • Like 1
Link to comment
Share on other sites

4 hours ago, baku_keku said:

Babu gori vision ante aa matram vundali.. otherwise how cums will survive 

3 hours ago, Android_Halwa said:

Dinne River view antaru…

2 hours ago, Sanjiv said:

River view, water views ki rent extra untadi

2 hours ago, Netflixmovieguz said:

Pushkaraaalo raajadhaany ke theesukkonnchinnaaa ghanathaaa baborudii

Deenne LaNCos review antaru.. thanks paytms

Link to comment
Share on other sites

21 minutes ago, Dallas_c_how_dare said:

Deenne LaNCos review antaru.. thanks paytms

eee banisa sankellu inkennalu ra meeku, me royalty fee paying kams

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...