Jump to content

nee bokka adistav.. babai ni lepina case ke dikku ledu.. poi chekka gadini adugu em pikutunado


psycopk

Recommended Posts

49 minutes ago, psycopk said:

adi eedini adiste em vastadi aunty.. state ki opayoga padevi emana cheya manu....

Kick thiiss pawala out. Let ycp vs tdp fight and ppl decide 

Link to comment
Share on other sites

4 hours ago, Netflixmovieguz said:

Idhhe realization annteee @HEROO

Idi realization 

West Godavari District: చెప్పుతో కొట్టుకున్న సర్పంచ్.. సీఎం జగన్‌కు మద్దతిచ్చి తప్పు చేశానని ఆవేదన 

11-08-2023 Fri 07:14 | Andhra
  • పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన, టీడీపీ, బీజేపీల నిరసన కార్యక్రమం
  • గ్రామపంచాయితీ నిధులను దారి మళ్లిస్తున్న ఏపీ ప్రభుత్వంపై నేతల ఆగ్రహం
  • కార్యక్రమంలో పాలుపంచుకున్న అరుగొలను గ్రామ సర్పంచ్
  • జగన్‌ను సీఎం చేసేందుకు కృషి చేయడం తన పొరపాటని ఆవేదన
  • తన తప్పును దేవుడు కూడా క్షమించడంటూ చెప్పుతో కొట్టుకుని నిరసన
 
Arugolanu sarpanch slaps himself with slippers as mark of protest of against AP CM jagan

గ్రామపంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులు ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని భీమవరానికి చెందిన ఓ సర్పంచ్ పీతల బుచ్చిబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను గెలిపించినందుకు పశ్చాత్తాపపడుతూ తనని తాను చెప్పుతోకొట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపిస్తూ  జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో గురువారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లి గూడెం మండల సర్పంచ్‌ల ఛాంబర్ అధ్యక్షుడు, అరుగొలను సర్పంచ్ పీతల బుచ్చిబాబు కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సర్పంచ్ బుచ్చిబాబు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీని బాగు చేస్తారనే ఉద్దేశంతో జగన్‌ను సీఎం చేసేందుకు 10 సంవత్సరాల పాటు భార్యాపిల్లలను, వ్యాపారాలను వదులుకుని కష్టపడ్డానని చెప్పారు. అప్పట్లో జైలు పాలైన జగన్‌కు బెయిలు రావాలంటూ మేరీ మాతను వేడుకుని మొక్కులు తీర్చుకున్నానని చెప్పారు. గ్రామాల్లో తాను చేపట్టిన కార్యక్రమాలన్నీ జగన్ పేరునే చేశానని తెలిపారు. ఇలాంటి తప్పు చేసినందుకు తనని తానేనే చెప్పుతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో తనకు పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడంతో జనసేన, టీడీపీ, బీజేపీ మద్దతుతో ఎన్నికల్లో గెట్టెక్కినట్టు తెలిపారు. ‘‘నేను చేసిన తప్పును దేవుడు కూడా క్షమించడు. చాలా పెద్ద తప్పు చేశాను, ప్రజలు నన్ను క్షమించాలని కోరుతున్నా’’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...