Jump to content

ఆంధ్రా - నాలుగు పార్టీలు …

dasari4kntr

Recommended Posts

ఆంధ్రా - నాలుగు పార్టీలు 

YSRCP

- కృతం ఎన్నికల్లో 150+ సీట్లు తెచ్చుకున్న పార్టీ… ఈ ఎలక్షన్స్ లో ఎంతోకొంత ప్రజా వ్యతిరేకత ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు…కానీ ఆ వ్యతిరేకత కొంచెం ఎక్కువగానే ఉండేలా ఉంది…

- గతంలో ఈ పార్టీకి ఓటు వేసిన వాళ్ళంతా ఈ సారీ కూడా గంపగుత్తగా వేస్తారని ఖచ్చితంగా చెప్పలేని పరిస్తితి..

- సంక్షేమ పధకాల పైనే ఆశలు పెట్టుకున్న ఈ పార్టీకి ఆ పధకాల లబ్దిదారులని చివరి వరకూ ఎలక్షన్స్ వరకూ కాపాడుకోవాలి…ఈ పధకాల్లో ఎలాంటి అవాంతరం జరిగినా పెద్ద నష్టం…ఎందుకంటే tdp కూడా ఇలాంటి డబ్బులు పంచే పధకాలతోనే వస్తుంది…డబ్బులకి అలవాటు పడ్డ జనం ఏలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు…

- అభివృద్ది పనులు చాలా ఆలస్యంగా మొదలైయ్యాయి…పోర్ట్ పనులు ప్రారంభించినా అవి 2024 కి పూర్తి అవుతాయని ysrcp చెప్తున్నా …అవి అయ్యే దాకా నమ్మలేం…

- మూడు రాజదానులు, పోలవరం లాంటివి ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి…

- ప్రభుత్వ స్కూల్స్ లో కొంత పురోగతి , సంస్కరణలు ysrcp కి లాభించవచ్చు..

- కేంద్ర పార్టీ bjp తో అయోమయపు సంభందాలు…అమిత్ షా వచ్చి ysrcp అవినీతి చేసింది అంటారు….ysrcp వెళ్ళి bjp కి అనుకూలంగా డిల్లీ బిల్ , అవిశ్వాసం కి మద్దతు తెలిపింది…ఈ లోపాయికార ఒప్పందం  వల్ల మంచి ఎంతో చెడూ అంతే…

- ministers పనితీరు, వ్యవహారశైలి కొంత నష్టం తేవచ్చు…

TDP

- ప్రదాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న tdp కొంత పుంజుకున్నా SC, ST వోటర్ బేస్ ysrcp కి ఉన్నంత భలం లేదనిపిస్తుంది…

- జనసేన పుంజుకుంటే ఈ పార్టీకి పెద్ద దెబ్బ…ఒకవేల పొత్తు కుదిరినా సీట్ల సర్దుబాటు కష్టమే…పొత్తు లేకుంటే ప్రజా వ్యతిరేక ఓటుని జనసేన తో పంచుకోవాలి…ఈ రెండు tdp కి నష్టమే…

- ఇంతకాలం ysrcp సంక్షేమ పధకాలని వ్యతిరేకించిన tdp తిరిగి ఆ సంక్షేమ పధకాలనే తమ manifest లో పెట్టడం development కోసం చూసే కొంత మందికి నచ్చకపోవచ్చు..

- వద్దు అంటున్నా bjp వెంట పడటం , bjp కి నొప్పి తగలకుండా మసలుకోవడం చూడడానికి కొంత చిన్నతనం గా ఉంది…

- ysrcp నుండి కొంతమంది వచ్చి చేరడం కొంత మంచిదే కానీ …ఇక పై వచ్చినందరినీ చేర్చుకుంటే నష్టం జరగొచ్చు…

JSP

- వారాహీ యాత్ర కొంత వరకు impact చూపిస్తున్నా..చాలా ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల ఎంత వరకు ఓట్లుగా మారపతాయో తెలియని పరిస్తితి…

- పార్టీ పెట్టి ఎన్నో సంవత్సారాలు అవతున్నా poll management పైన కనీస అవగాహన లేని పార్టీ కాడర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు…

- bjp తో పొత్తులో ఉన్నా nda లో భాగస్వామిగా ఉన్నా ఎలాంటి పాఠం నేర్చుకోలేదు…ఎలాంటి ప్రయోజనం పొందలేదు…

- one man army లాంటి సినిమా తరహా రాజకీయం నిజ జీవితంలో కష్టమే…ఈ కాలంలో..

- వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలుపు మీద పార్టీ భవితవ్యం ఆధార పడి వుంది…

- యువత తప్ప వేరే ఎవరి దృష్టిలో ఇంకా పడలేదు…

BJP

- పురందరేశ్వరి వచ్చినప్పటి నుండే ఈ పార్టీ పని తీరు మారింది…ఇంతకాలం ఏదో అయోమయ స్తితిలో ఉండేది ఆంధ్రాలో…

- ఇక పై చూడాలి ఈ పార్టీ గురించి ఆంధ్రాలో…

ఇది నాకర్దమైన ఆంధ్రా రాజకీయం ఈ నెల రోజుల్లో…

anyway bye  india…

going back to normal life…

Link to comment
Share on other sites

13 minutes ago, dasari4kntr said:

welcome bk

actually janasena denting ycp votebank more

  • Confused 1
Link to comment
Share on other sites

4 hours ago, futureofandhra said:

welcome bk

actually janasena denting ycp votebank more

on the way…

still in hyd airport …

security check gattiga vundi…compared to usa…

Link to comment
Share on other sites

4 hours ago, dasari4kntr said:

BJP is a non player if they contest independently.. they can’t even influence a single constituency in AP if they contest alone.. 

Link to comment
Share on other sites

16 minutes ago, Thokkalee said:

BJP is a non player if they contest independently.. they can’t even influence a single constituency in AP if they contest alone.. 

they dont have to …while both ysrcp, tdp is acting their favor and janasena being a ally….

bjp is in safe position to sit and enjoy the show…

Link to comment
Share on other sites

4 hours ago, dasari4kntr said:

ఆంధ్రా - నాలుగు పార్టీలు 

YSRCP

- కృతం ఎన్నికల్లో 150+ సీట్లు తెచ్చుకున్న పార్టీ… ఈ ఎలక్షన్స్ లో ఎంతోకొంత ప్రజా వ్యతిరేకత ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు…కానీ ఆ వ్యతిరేకత కొంచెం ఎక్కువగానే ఉండేలా ఉంది…

- గతంలో ఈ పార్టీకి ఓటు వేసిన వాళ్ళంతా ఈ సారీ కూడా గంపగుత్తగా వేస్తారని ఖచ్చితంగా చెప్పలేని పరిస్తితి..

- సంక్షేమ పధకాల పైనే ఆశలు పెట్టుకున్న ఈ పార్టీకి ఆ పధకాల లబ్దిదారులని చివరి వరకూ ఎలక్షన్స్ వరకూ కాపాడుకోవాలి…ఈ పధకాల్లో ఎలాంటి అవాంతరం జరిగినా పెద్ద నష్టం…ఎందుకంటే tdp కూడా ఇలాంటి డబ్బులు పంచే పధకాలతోనే వస్తుంది…డబ్బులకి అలవాటు పడ్డ జనం ఏలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు…

- అభివృద్ది పనులు చాలా ఆలస్యంగా మొదలైయ్యాయి…పోర్ట్ పనులు ప్రారంభించినా అవి 2024 కి పూర్తి అవుతాయని ysrcp చెప్తున్నా …అవి అయ్యే దాకా నమ్మలేం…

- మూడు రాజదానులు, పోలవరం లాంటివి ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి…

- ప్రభుత్వ స్కూల్స్ లో కొంత పురోగతి , సంస్కరణలు ysrcp కి లాభించవచ్చు..

- కేంద్ర పార్టీ bjp తో అయోమయపు సంభందాలు…అమిత్ షా వచ్చి ysrcp అవినీతి చేసింది అంటారు….ysrcp వెళ్ళి bjp కి అనుకూలంగా డిల్లీ బిల్ , అవిశ్వాసం కి మద్దతు తెలిపింది…ఈ లోపాయికార ఒప్పందం  వల్ల మంచి ఎంతో చెడూ అంతే…

- ministers పనితీరు, వ్యవహారశైలి కొంత నష్టం తేవచ్చు…

TDP

- ప్రదాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న tdp కొంత పుంజుకున్నా SC, ST వోటర్ బేస్ ysrcp కి ఉన్నంత భలం లేదనిపిస్తుంది…

- జనసేన పుంజుకుంటే ఈ పార్టీకి పెద్ద దెబ్బ…ఒకవేల పొత్తు కుదిరినా సీట్ల సర్దుబాటు కష్టమే…పొత్తు లేకుంటే ప్రజా వ్యతిరేక ఓటుని జనసేన తో పంచుకోవాలి…ఈ రెండు tdp కి నష్టమే…

- ఇంతకాలం ysrcp సంక్షేమ పధకాలని వ్యతిరేకించిన tdp తిరిగి ఆ సంక్షేమ పధకాలనే తమ manifest లో పెట్టడం development కోసం చూసే కొంత మందికి నచ్చకపోవచ్చు..

- వద్దు అంటున్నా bjp వెంట పడటం , bjp కి నొప్పి తగలకుండా మసలుకోవడం చూడడానికి కొంత చిన్నతనం గా ఉంది…

- ysrcp నుండి కొంతమంది వచ్చి చేరడం కొంత మంచిదే కానీ …ఇక పై వచ్చినందరినీ చేర్చుకుంటే నష్టం జరగొచ్చు…

JSP

- వారాహీ యాత్ర కొంత వరకు impact చూపిస్తున్నా..చాలా ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల ఎంత వరకు ఓట్లుగా మారపతాయో తెలియని పరిస్తితి…

- పార్టీ పెట్టి ఎన్నో సంవత్సారాలు అవతున్నా poll management పైన కనీస అవగాహన లేని పార్టీ కాడర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు…

- bjp తో పొత్తులో ఉన్నా nda లో భాగస్వామిగా ఉన్నా ఎలాంటి పాఠం నేర్చుకోలేదు…ఎలాంటి ప్రయోజనం పొందలేదు…

- one man army లాంటి సినిమా తరహా రాజకీయం నిజ జీవితంలో కష్టమే…ఈ కాలంలో..

- వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలుపు మీద పార్టీ భవితవ్యం ఆధార పడి వుంది…

- యువత తప్ప వేరే ఎవరి దృష్టిలో ఇంకా పడలేదు…

BJP

- పురందరేశ్వరి వచ్చినప్పటి నుండే ఈ పార్టీ పని తీరు మారింది…ఇంతకాలం ఏదో అయోమయ స్తితిలో ఉండేది ఆంధ్రాలో…

- ఇక పై చూడాలి ఈ పార్టీ గురించి ఆంధ్రాలో…

ఇది నాకర్దమైన ఆంధ్రా రాజకీయం ఈ నెల రోజుల్లో…

anyway bye  india…

going back to normal life…

16 marks essay nuvve rasava thata🫣

Link to comment
Share on other sites

1 minute ago, ARYA said:

Jaffa feeling scared of pillasainiks aa

renu ni pk mosam chesadu ani  sheem ney cheptunnadu 

marriage ayina inkoraki kadupu chesadu pk antunna jaffas

Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

renu ni pk mosam chesadu ani  sheem ney cheptunnadu 

marriage ayina inkoraki kadupu chesadu pk antunna jaffas

Musugu jaffa opened up

Link to comment
Share on other sites

7 hours ago, dasari4kntr said:

on the way…

still in hyd airport …

security check gattiga vundi…compared to usa…

August 15th deggarlo vundi kada….security jara ekuva ekuvagane vuntadi

  • Thanks 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...