ఆంధ్రా - నాలుగు పార్టీలు  YSRCP - కృతం ఎన్నికల్లో 150+ సీట్లు తెచ్చుకున్న పార్టీ… ఈ ఎలక్షన్స్ లో ఎంతోకొంత ప్రజా వ్యతిరేకత ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు…కానీ ఆ వ్యతిరేకత కొంచెం ఎక్కువగానే ఉండేలా ఉంది… - గతంలో ఈ పార్టీకి ఓటు వేసిన వాళ్ళంతా ఈ సారీ కూడా గంపగుత్తగా వేస్తారని ఖచ్చితంగా చెప్పలేని పరిస్తితి.. - సంక్షేమ పధకాల పైనే ఆశలు పెట్టుకున్న ఈ పార్టీకి ఆ పధకాల లబ్దిదారులని చివరి వరకూ ఎలక్షన్స్ వరకూ కాపాడుకోవాలి…ఈ పధకాల్లో ఎలాంటి అవాంతరం జరిగినా పెద్ద నష్టం…ఎందుకంటే tdp కూడా ఇలాంటి డ