Jump to content

Loafer Sirio - Bhola Shankar

ntr2ntr

Recommended Posts

30 minutes ago, ntr2ntr said:

Part 1:

భోళా శంకర్ అనే సినిమా డిజాస్టర్ వైపుగా అడుగులు వేస్తుంది. ఫుల్ రన్ లో కనీసం 30 కోట్ల షేర్ వసూలు చెయ్యలేని పరిస్థితి. అంటే ఆచార్య కంటే పెద్ద డిజాస్టర్ కంఫర్మ్ గా కనిపిస్తుంది. 

ఏజెంట్ తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్న నిర్మాత అనిల్ సుంకర ఆ తరువాత సామజవరాగమన వంటి చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. ఆ తరువాత హిడింబి అనే చిన్న సినిమా వర్క్ అవుట్ కాకపోయినా నాన్ – థియేట్రికల్ తో కొంత మేర బయటపడ్డారు. 

అయితే అనిల్ మీద భోళా ఇంకో బాంబు వేసింది. ఒక్క వైజాగ్, వెస్ట్ తప్పితే అన్ని చోట్లా ఓన్ రిలీజ్ చేసుకున్నారు. సీడెడ్ శోభన్ తగ్గించి కట్టారట. నైజాం, ఓవర్సీస్, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ అన్నీ ఓన్ రిలీజ్లే. ఇందులో కొంత మేర స్వయం కృతాపరాధం అనుకోవాలి కాంబినేషన్ సెట్ చేశారు కాబట్టి. 

అయితే చిరంజీవి కూడా అనిల్ ని ఎంతో ఇబ్బంది పెట్టారని వార్తలు వస్తున్నాయి. తనకు కమిటైన 65 కోట్లు ఇస్తే గానీ కుదరదని చిరంజీవి కూర్చున్నారట. బిజినెస్ జరగక ఇబ్బందుల్లో ఉన్న అనిల్ షాద్ నగర్, సూర్యాపేటలోని కొన్ని స్థలాలు, అలాగే హైదరాబాద్ లోని విలాసవంతమైన ఇల్లు తాకట్టు పెట్టి… చిరంజీవి డబ్బులు రిటర్న్ చేసి… ఆ తరువాత రిలీజ్ అవాంతరాలు లేకుండా జరిపించుకున్నారు. 

రిలీజ్ కి ముందు తాను ఇబ్బందుల్లో ఉన్నా అని… రెమ్యూనరేషన్ లో కొంత భాగం కింద సాటి లైట్ రైట్స్ పెట్టుకోమన్నా చిరంజీవి ఫుల్ సెటిల్ మెంట్ కు పట్టుబట్టారట. అయితే ఇంకో వెర్షన్ ప్రకారం చిరంజీవి కి లాస్ట్ మినిట్ సెటిల్ మెంట్ చేసాకా కూడా ఇంకో పోస్ట్-డేటెడ్ చెక్ సెటిల్ మెంట్ మిగిలి ఉందని అంటున్నారు. 

“అనిల్ నిర్మాత కాకపోతే సినిమా రిలీజ్ అయ్యే అవకాశమే లేదు” అని ఇండస్ట్రీ లో అంతా అనుకోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇక్కడ ఇంకో కొసమెరుపు కూడా ఉంది. మధ్యలో అనిల్ కు నైజాం 16-17 కోట్ల ఆఫర్ వచ్చిందట. నా వాల్తేరు వీరయ్య 33 కోట్లు చేస్తే తక్కువకు అమ్మి నన్ను అవమానిస్తావా అని అనిల్ ని ఆపారట చిరంజీవి. ] ఆ ఏరియా కూడా ఓన్ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు నైజాం నుండి కనీసం 10 కోట్ల షేర్ కూడా రాని పరిస్థితి.

Part 2:

భోళా శంకర్ రెండో రోజే క్రాష్ అయ్యింది. ఆచార్య కంటే పెద్ద డిజాస్టర్ అనేది కంఫర్మ్ అయిపోయింది. ఇక సినిమా మీద పోస్ట్ – మోర్టమ్ అటు ఇండస్ట్రీలోనూ… ఇటు అభిమానులలోనూ జరుగుతుంది. 
 
M9.news నిన్న ప్రచురించిన ‘చిరంజీవి Vs అనిల్ సుంకర.. భోళా శంకర్ రెమ్యూనరేషన్ రచ్చ!’ అనే ఆర్టికల్ పెద్ద చర్చ కు దారి తీసింది. అయితే చాలా మంది సోషల్ మీడియాలో ఇటువంటి కాంబినేషన్ ని సెట్ చేసినందుకు అనిల్ సుంకర కు ఇది జరగాల్సిందే అని అంటున్నారు. అయితే ఇది కూడా అనిల్ ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని సమాచారం. 

వివరాల్లోకి వెళ్తే… కోవిడ్ టైం లో హైదరాబాద్ లో ఎమ్మెల్యే కాలనీ లో ఒక మంచి ప్రాపర్టీ అమ్మకానికి వచ్చింది. చిరంజీవి తన చిన్న కూతురికి కొనిపెట్టాలని అనుకున్నారు. అందుకు గాను అనిల్ దగ్గర ఒక 10 కోట్లు, మైత్రి వాళ్ళ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నారు. 

మైత్రి దగ్గర తీసుకున్న 10 కోట్లు వాల్తేరు వీరయ్య లో సెటిల్ చేశారు… ఇక అనిల్ విషయంలోనే తేడా వచ్చింది. వేదాళం రీమేక్ మెహర్ రమేష్ తో చెయ్యాలి అనుకున్నారు. అయితే తన రెమ్యూనరేషన్ లో కొంత భాగం కి గాను తాను కూడా సినిమాలో పార్టనర్ గా ఉంటా అని చిరంజీవి ఆఫర్ చేశారు. అలాగే సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తో తనకు పాత కమిట్ మెంట్ ఉంది కాబట్టి ఆయన్ను కూడా చేర్చుకుందాం అనుకున్నారు. చిరంజీవి, కేఎస్ రామారావు పార్టనర్స్ గా ఉంటే రిస్క్ తక్కువ… నాన్-థియేట్రికల్ ఉంటుంది అలాగే బిజినెస్ కూడా ఎంతో కొంత ఉండకుండా ఉండదు కాబట్టి అనిల్ సరే అని దిగారు. 

అయితే సినిమా సరిగ్గా రావట్లేదని మనసు మార్చుకున్నారో లేక… ఇప్పటి దుస్థితి ముందే ఊహించారో గానీ చిరంజీవి ఒకరోజు అనిల్ ని పిలిచి నాకు పార్టనర్ షిప్ వద్దు… 65 కోట్లు రెమ్యూనరేషన్ సెట్ చెయ్యండి అని చావు కబురు చల్లగా చెప్పారట. సినిమా సెట్స్ మీద ఉంది… ఎదురుగా ఉంది పెద్ద హీరో…. ఇండస్ట్రీలో పద్దతి ఇలానే ఉంటుంది అని అనిల్ పంటి బిగువున బాధను అదిమిపట్టుకుని ముందుకు కదిలారు. ఇక కేఎస్ రామారావు పార్టనర్ గా ఉంటే ఆయన అప్పుల వాళ్లంతా సినిమా మీద పడే అవకాశం ఉండటంతో ఆయనను కూడా తప్పించారని సమాచారం. ఆ రకంగా అనిల్ సుంకర మునుగుతున్న భోళా పడవలో ఒక్కరే అయిపోయారు.

65 కోట్లలో చాలా వరకు చిరంజీవి రిలీజ్ కి ముందే వసూలు చేసేసుకున్నారు కూడా… నాకు క్లియర్ చేసి రిలీజ్ చేసుకోండి అనడం తో అనిల్ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారని ఇండస్ట్రీలో టాక్. సినిమా దారుణంగా పోయింది…. అయినా కానీ చిరంజీవి ఇంకో చిన్న పోస్ట్ – డేటెడ్ చెక్ మిగిలి ఉందని సమాచారం. ఇక ఆ పంచాయతీ ఎటు వెళ్తుందో చూడాలి. 
 
Sirio ga nuvvu lofer ani telusu gaani mari intha worst entra nuvvu. Ongole gitta movie lo Prakash raj character nee inspiration ee.

Okappudu Suman, Uday Kiran career nasanam chesav ippudu Koratala and Anil sunkara. 

Prajarajam party petti tickets ammukunnav next party ni ami dengav. Ayina neeku money meeda antha aasha endi ra poyetappudu teesukuveltava enti.

Ne last point correst.. pls convey the same to cbn and jaggu also….

Link to comment
Share on other sites

40 minutes ago, ntr2ntr said:

evarikiki enta share oste neekemostadi ra hooka

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...