Jump to content

Pyscopk or other tdp members in db @@@@@

HEROO

Recommended Posts

3 minutes ago, ARYA said:

Inkem cbn vayya please support Lokesh

lokesh ipudu nachutunadu.. keeping himself out there.. i wanted him to do it when tdp was in power… lokesh and pk need time.. jaggadiki kuda chala early ga cm chesaru.. maa AP vp gallu

  • Like 1
  • Haha 1
Link to comment
Share on other sites

7 minutes ago, dasari4kntr said:

ఇప్పుడున్న ఆంధ్రా పొలిటీషియన్స్ లో అనర్ఘలంగా speech ఇచ్చేది ఒక్క pk నే కనిపిస్తున్నాడు…

@Netflixmovieguz bro ఎందుకు నవ్వుతున్నావ్….జగన్ పేపర్ చూసికూడా తప్పులు చదువుతున్నాడు కదా…he needs to improve there…

Link to comment
Share on other sites

2 minutes ago, dasari4kntr said:

@Netflixmovieguz bro ఎందుకు నవ్వుతున్నావ్….జగన్ పేపర్ చూసికూడా తప్పులు చదువుతున్నాడు కదా…he needs to improve there…

Single handedly came 2 power with never b4 never after majority. It says it alll

Link to comment
Share on other sites

28 minutes ago, Netflixmovieguz said:

Single handedly came 2 power with never b4 never after majority. It says it alll

Lol nepo kid jagan one day lokesh kuda cm aithadu rahul kuda pm avuthadu nothing great

Link to comment
Share on other sites

1 minute ago, Netflixmovieguz said:

Single handedly came 2 power with never b4 never after majority. It says it alll

వెయ్యి ఏనుగుల తిన్న రాబందు ఒక్క గాలి వాన తో పోతుంది bro…ఇది సామెత…

ప్రతి దానికి ఒక expire date ఉంటుంది…అది జగన్ అయినా మోడీ అయినా cbn అయినా గాందీ ఫ్యామిలీ అయినా…ఒక expire date ఖచ్చితంగా ఉంటుంది…

కానీ ఆ గాలి వాన ఇప్పుడు రావచ్చు ఇంకో పదేల్లలో రావచ్చు…

150+ సీట్లు తెచ్చుకున్న జగన్ 5 సంవత్సరాలకే expire అవుతాడా అనే ఊహ రావడానికి కారణం ఎవరు..? శుభ్రంగా తన పని తాను చేసుకుంటే ఇంకో 15 సంవత్సరాలు ఎవరూ కదపని position అది…

revenge politics శృతిమించాయి నువ్వు అవునన్నా కాదన్నా…ఆ పగ ప్రతీకారం తో రాష్ట్రంకి రాజదాని లేదు… ఒక్క ఇండస్ట్రీ లేదు ఆఖరికి అమర్‌రాజా వాడిని కూడా తరిమేసారు పర్యావరణం పరిరక్షణ అని…ఇప్పుడు ఆ పర్యావరణం ఏమైంది bro రిషికొండలో…

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, dasari4kntr said:

Manaa daaaka osthey శృతిమించాయి. Gudd luk 

Link to comment
Share on other sites

10 minutes ago, Netflixmovieguz said:

Gud luk. Sirio got 18 seats..pawala?

Wait for 1yr anna chiru politics lo esna bisket effect vuntadi ga thammudi meeda e time chuddam enni seats osthayo

Link to comment
Share on other sites

Just now, HEROO said:

Wait for 1yr anna chiru politics lo esna bisket effect vuntadi ga thammudi meeda e time chuddam enni seats osthayo

Okay kaka. Ur leader nd sainiks shuld stop luking 4 alliances. When time cums it ill happen 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...