Jump to content

విద్యారంగంలో అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ విస్తృత వినియోగం: సీఎం జగన్‌

Guest

Recommended Posts

1 hour ago, rushmore said:

గుంటూరు: విద్యాసంస్థల్లో మెరుగైన ప్రమాణాలను పాటించడంతో పాటు అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని, అందుకోసం అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ (Artificial intelligence)ని విస్తృతస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖను ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ సమీక్ష జరిగింది.

cm-ys-jagan-review-meeting-education-dep

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ విద్యలో ఐబీ సిలబస్‌పై సమావేశంలో ప్రముఖంగా చర్చ సాగింది. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అధికారులకు సీఎం జగన్‌
ఆదేశాలు జారీ చేశారు. అలాగే..‘‘అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ(AI)లో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్‌ అకడమిక్‌ కమ్యూనిటీలో ప్రసిద్ధ సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. పైలట్‌ పద్ధతిలో వివిధ సంస్థల కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలి.  ఏఐలో క్రియేటర్లుగా మారడం ఎలా అన్నది మరొక ప్రధాన అంశం. అందుబాటులో ఉన్న ఏఐని వాడుకుని దాన్ని బోధనలో, సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో వినియోగించుకోవాలి. 

ఉన్న సబ్జెక్టులను మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి కూడా ఏఐని వినియోగించుకోవాలి. కొత్త తరహా సబ్జెక్టులను నేర్చుకునేందుకూ ఏఐని వినియోగించుకోవాలి. అధ్యాపకుల కొరత, కంటెంట్ల కొరతను నివారించడానికి ఏఐ వినియోగపడుతుంది. పాఠశాల విద్యలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలి. విద్యార్థుల ప్రయోజనాలు నెరవేర్చేలా, మన విద్యావ్యవస్థ అవసరాలను, విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ అధ్యయనం చేయాలి. 

ఏపీలో ఒక విద్యార్థి పదోతరగతి సర్టిఫికెట్‌ తీసుకున్నా, ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా.. విలువైందిగా ఉండాలన్నదే లక్ష్యం అని సీఎం జగన్‌ విద్యాశాఖకు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి,  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

1 hour ago, rushmore said:

ఏదైనా మంచి పనైతే పొగడాలి ఏదైనా తప్పైతే విమర్శించాలి! ఇలా అన్నిటికి మంచికి చెడుకి తేడా లేకుండా విమర్శించడం మంచి పద్ధతి కాదు. గత ప్రభుత్వ హయం లో విద్య ని  పేదవాడికి అందనంత దూరం లో ఉంచారు! ఇప్పుడు మా జగనన్న విద్యను democratize చేస్తున్నారు. ఇంగ్లీష్ విద్యను కేవలం తన కుటుంబ సభ్యులు తప్ప పేదవాడు అభ్యసించకూడని చంద్రబాబు భావించాడు!

Thinadaniki thindi ledu gaani meesalaki sampangi noone kavalantaa.. lol raa ricebag jagga

leniponi maatalu oka vaipu, kabjalu, looties, converstion, manollaki dochipettqdam inkovayipu.

mari nuvvu eppudu varshinchi postlu eyyale, only sucking eainav kada?

Link to comment
Share on other sites

1 hour ago, rushmore said:

ఏదైనా మంచి పనైతే పొగడాలి ఏదైనా తప్పైతే విమర్శించాలి! ఇలా అన్నిటికి మంచికి చెడుకి తేడా లేకుండా విమర్శించడం మంచి పద్ధతి కాదు. గత ప్రభుత్వ హయం లో విద్య ని  పేదవాడికి అందనంత దూరం లో ఉంచారు! ఇప్పుడు మా జగనన్న విద్యను democratize చేస్తున్నారు. ఇంగ్లీష్ విద్యను కేవలం తన కుటుంబ సభ్యులు తప్ప పేదవాడు అభ్యసించకూడని చంద్రబాబు భావించాడు!

bro..

పేరుకి ఇంగ్లీషు మీడియం అయినా పిల్లలు ఇప్పటి వరకు పరిక్షలు తెలుగు రాస్తున్నారంట…ఈ year అలా కుదరదని అంటున్నారు…

ఇప్పుడ పిల్లలు sudden గా ఇంగ్లీషు లో రాసి ఫెయిల్ అయితే పిల్లల పైన , టీచర్స్ పైన ఒత్తిడి ఉంటుంది…

textbooks కూడా బైలాంగ్వేజ్ లో అందుబాటులో లేవు..

ఈ ఇంగ్లీషు మీడియం పైన ఏదో కోర్ట్ కేస్ కూడా నడుస్తుంది…i will try to provide thise details some time later today…

Link to comment
Share on other sites

"The State Budget allocation reflected a substantial commitment to education, with approximately ₹66,722 crore disbursed across ten educational schemes, including initiatives like Jagananna Ammavodi, Jagananna Vidya Kanuka, Jagananna Goru Muddha, and Nadu-Nedu."

Link to comment
Share on other sites

1 hour ago, rushmore said:

ఏదైనా మంచి పనైతే పొగడాలి ఏదైనా తప్పైతే విమర్శించాలి! ఇలా అన్నిటికి మంచికి చెడుకి తేడా లేకుండా విమర్శించడం మంచి పద్ధతి కాదు. గత ప్రభుత్వ హయం లో విద్య ని  పేదవాడికి అందనంత దూరం లో ఉంచారు! ఇప్పుడు మా జగనన్న విద్యను democratize చేస్తున్నారు. ఇంగ్లీష్ విద్యను కేవలం తన కుటుంబ సభ్యులు తప్ప పేదవాడు అభ్యసించకూడని చంద్రబాబు భావించాడు!

Politician gaadi lekka sollu denguthunnav pedavaadu bochu anukunta? Dochukunntundi maatram oka vargam LK gallu. Peruku pedavaadiki vidya danam bongu anta. 
 
really education ante antha manchinda? Mee lanti chaduvujunna chillara gallani choosinaaka kooda atla anipinchinda? Chaduvu vundem laabam manodathe, murders chesina westandwith, kotlu dengisna sleep with slogans ee gaa?

Link to comment
Share on other sites

3 minutes ago, r2d2 said:

"The State Budget allocation reflected a substantial commitment to education, with approximately ₹66,722 crore disbursed across ten educational schemes, including initiatives like Jagananna Ammavodi, Jagananna Vidya Kanuka, Jagananna Goru Muddha, and Nadu-Nedu."

yup…he is trying something on education which is good…

but sometimes he is over promising…like he announced 4000 digital libraries two years back…but only 16 are ready for now…

Link to comment
Share on other sites

Just now, r2d2 said:

konni schools lo teacher/headmaster/principal bathroom cleaning koodaa chestunnaru... this is 100% true..

amma vodi lo 2000 rupees per head teesukuntunnaru gaa for this school maintenance…why teachers has to do that…?

Link to comment
Share on other sites

1 minute ago, dasari4kntr said:

why teachers has to do that…?

the onus is on them to keep the bathrooms clean.. evado voccchi photo teesi pampiste.. clean ga lenanduku ee teacher gaadiki band baaja baaraat...

Link to comment
Share on other sites

12 minutes ago, r2d2 said:

"The State Budget allocation reflected a substantial commitment to education, with approximately ₹66,722 crore disbursed across ten educational schemes, including initiatives like Jagananna Ammavodi, Jagananna Vidya Kanuka, Jagananna Goru Muddha, and Nadu-Nedu."

Inta karchu petti thousands of schools were closed ante ycp jaffas bagane venaka vesaru..

Link to comment
Share on other sites

Just now, r2d2 said:

the onus is on them to keep the bathrooms clean.. evado voccchi photo teesi pampiste.. clean ga lenanduku ee teacher gaadiki band baaja baaraat...

i know teachers are exhausted…i talked to my cousin sister….she is teacher…

teachers are getting calls from edo on paper valuations and teachers has to frequent visits to sachivaalayam…etc

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...