Jump to content

Mayadaari santa

pavanjagan

Recommended Posts

family gatherings lo…kalisthe…

kids antha oka room…all play and noice…playing games or watching youtube…etc

gents anta…sitting petti either patio or basement lo discussing politics or movie gossips or self elevations…

all ladies are busy with selfies/group selfies and their own (never understanding) alien fun…

adante…ippudantha ade trenddu…

  • Sad 1
Link to comment
Share on other sites

51 minutes ago, dasari4kntr said:

family gatherings lo…kalisthe…

kids antha oka room…all play and noice…playing games or watching youtube…etc

gents anta…sitting petti either patio or basement lo discussing politics or movie gossips or self elevations…

all ladies are busy with selfies/group selfies and their own (never understanding) alien fun…

adante…ippudantha ade trenddu…

ఇదియూ ఒక బ్రతుకేనా కుక్కల వలె,నక్కల వలె...
ఇదియూ ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె...
అంటున్న శ్రీ శ్రీ

Link to comment
Share on other sites

3 minutes ago, Mediahypocrisy said:

ఇదియూ ఒక బ్రతుకేనా కుక్కల వలె,నక్కల వలె...
ఇదియూ ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె...
అంటున్న శ్రీ శ్రీ

శ్రీశ్రీ చెప్పింది 1970-80 కాలం పరిస్ధితి…

ఈ కాలం లో కూడా శ్రీశ్రీ చెప్పినట్టు బ్రతకాలా bro…అది సాధ్యమేనా…అసలు శ్రీశ్రీ చెప్పినట్టు ప్రతి పనిని ఇప్పుడు చేయడం సాద్యమేనా bro…

ఆయినా ఆయన చెప్పిన context వేరు…that doesn’t apply for every scenario…

ఎవడి స్వార్దం వాడు చేసుకుంటున్న ఈ రోజుల్లో జనాలు తమకు నచ్చినట్లు భతకడం లో పక్కనోల్లక్ వచ్చిన నొప్పేంటి….

ఒకడి పిల్లలు గేమ్ లు ఆడుకుంటేనో…ఒకడు తన ఇంట్లో మందు కొడితేనో…లేదా ఆడవాళ్ళు selfi తీసుకుంటేనో సమాజం చెడిపోతుందా…వీటికి మించిన చెడు ఈ సమాజంలో లేదా…?

ఒకడేదో life బాగుంది… celebrate చేసుకుంటున్నాడు…నచ్చితే చూద్దాం లేకుంటే లేదు…అంతే…

  • Haha 1
Link to comment
Share on other sites

29 minutes ago, dasari4kntr said:

Aa frocks chudaleka porunnam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...