Jump to content

ఆమె నన్ను అభ్యంతరకరంగా తాకింది.. ఎంతో ఇబ్బందిపడ్డా: దుల్కర్‌ సల్మాన్‌


Guest

Recommended Posts

‘‘ఓకే కన్మని’, ‘సీతారామం’ తర్వాతే నాకు కేరళలో లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. సాధారణంగా నాకు బాయ్స్‌లో ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. నేను ఎప్పుడూ వాళ్లతో టచ్‌లో ఉంటా. అభిమానుల వల్ల ఇబ్బందిపడిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై ముద్దు పెట్టాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తనతో ఆశ్చర్యపోయా. గతంలో ఒక పెద్దావిడ వల్ల నేను ఎంతో ఇబ్బంది పడ్డా. ఆమె నన్ను అభ్యంతరకరంగా తాకింది. నాకు ఎంతో బాధనిపించింది’’ అని ఆయన చెప్పారు.

గతంలో ఓ అభిమాని ప్రవర్తన వల్ల తాను ఎంతో ఇబ్బందిపడ్డానని నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) తెలిపారు. స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ తనని ఇబ్బందికరంగా పట్టుకుందని ఆయన చెప్పారు.

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’, ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan). తాజాగా ఆయన తన పర్సనల్‌, వర్క్‌ లైఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...