Jump to content

రండి బాబు రండి...... అమరావతి భూముల్ని cheap గా కొట్టేయండి!


Guest

Recommended Posts

13 minutes ago, psycopk said:

ఇవన్నీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేదానికంటే వెళ్లి హై కోర్ట్ లో కంప్లైంట్ చేసి ప్రూఫ్స్ సబ్మిట్ చేయొచ్చు గా! అయినా మీరు మీరు చుట్టాలంటగా! మరి బాలయ్య బాబు ని అడగమని చెప్పండి! వీరందరూ భూబకాసురుల ఒక్క రామోజీ రావు తప్ప లేకపోతే అమరావతి లో అంతులేని అవినీతి  భూదందా చేసిన తెలుగు దేశం నాయకులు తప్ప! అంతే కదా!

Link to comment
Share on other sites

38 minutes ago, rushmore said:

ఇవన్నీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేదానికంటే వెళ్లి హై కోర్ట్ లో కంప్లైంట్ చేసి ప్రూఫ్స్ సబ్మిట్ చేయొచ్చు గా! అయినా మీరు మీరు చుట్టాలంటగా! మరి బాలయ్య బాబు ని అడగమని చెప్పండి! వీరందరూ భూబకాసురుల ఒక్క రామోజీ రావు తప్ప లేకపోతే అమరావతి లో అంతులేని అవినీతి  భూదందా చేసిన తెలుగు దేశం నాయకులు తప్ప! అంతే కదా!

😂😂 jagadi meda jaggadiki complaint .. bagundi chala bagundi.. you are officially qualified jaffa

Link to comment
Share on other sites

5 minutes ago, Sucker said:

Anna already akkadunna maa lands safe na 10ngipothara repu power la ki vasthe 

అబ్బో! మీ నియోజకవర్గం మా మందలగిరి మాలోకం ది అనుకుంట కదా! పొరపాటుగా గెలిచి అధికారం లోకి వస్తే ఇంకా అంతే సంగతులు! Proper documentation ఉంటే లోకేష్ బాబు అయినా చంద్రబాబు అయినా ఏం చెయ్యలేరు! 

Link to comment
Share on other sites

4 minutes ago, rushmore said:

అబ్బో! మీ నియోజకవర్గం మా మందలగిరి మాలోకం ది అనుకుంట కదా! పొరపాటుగా గెలిచి అధికారం లోకి వస్తే ఇంకా అంతే సంగతులు! Proper documentation ఉంటే లోకేష్ బాబు అయినా చంద్రబాబు అయినా ఏం చెయ్యలేరు! 

Yes 

Link to comment
Share on other sites

2 hours ago, rushmore said:

ఇవన్నీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేదానికంటే వెళ్లి హై కోర్ట్ లో కంప్లైంట్ చేసి ప్రూఫ్స్ సబ్మిట్ చేయొచ్చు గా! అయినా మీరు మీరు చుట్టాలంటగా! మరి బాలయ్య బాబు ని అడగమని చెప్పండి! వీరందరూ భూబకాసురుల ఒక్క రామోజీ రావు తప్ప లేకపోతే అమరావతి లో అంతులేని అవినీతి  భూదందా చేసిన తెలుగు దేశం నాయకులు తప్ప! అంతే కదా!

Tdp valla lands unnai ani prove cheyalekapoyaru ga jaffas ee 4 years lo

Link to comment
Share on other sites

1 hour ago, rushmore said:

అబ్బో! మీ నియోజకవర్గం మా మందలగిరి మాలోకం ది అనుకుంట కదా! పొరపాటుగా గెలిచి అధికారం లోకి వస్తే ఇంకా అంతే సంగతులు! Proper documentation ఉంటే లోకేష్ బాబు అయినా చంద్రబాబు అయినా ఏం చెయ్యలేరు! 

eesari tadefalli nunchi mee nothodni maa nathodu vellalottadam pakka...poi burnol ready chesko

Link to comment
Share on other sites

28 minutes ago, TOM_BHAYYA said:

Tdp valla lands unnai ani prove cheyalekapoyaru ga jaffas ee 4 years lo

టీడీపీ భూములు ఏవి లేకుండానీ ఏడుస్తారా అంత, మూడు రాజధానులంటే?
ఇంత కాలం కొట్టేసిన ప్రజల సొమ్ముని అమరావతి లో పెట్టుబడి పెట్టి ఉంటారు!
అధికారం పోయేటప్పటికీ కాళ్ళు చేతులు ఆడట్లే! ఇంకా ఈ సరి కూడా పోతే ఇంకో ఎలేచ్షన్స్ కి TDP జెండాలు, కండువాలు కొట్టించటానికి కూడా పైసలుండవ్! 
 

Link to comment
Share on other sites

1 minute ago, rushmore said:

టీడీపీ భూములు ఏవి లేకుండానీ ఏడుస్తారా అంత, మూడు రాజధానులంటే?
ఇంత కాలం కొట్టేసిన ప్రజల సొమ్ముని అమరావతి లో పెట్టుబడి పెట్టి ఉంటారు!
అధికారం పోయేటప్పటికీ కాళ్ళు చేతులు ఆడట్లే! ఇంకా ఈ సరి కూడా పోతే ఇంకో ఎలేచ్షన్స్ కి TDP జెండాలు, కండువాలు కొట్టించటానికి కూడా పైసలుండవ్! 
 

ala chestara ila chestara sollu enduku uncle..chethulo power undi..prove cheykunda evaridi chappadistunnaru?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...