Jump to content

Here's how you can purchase NTR's commorative coin


Hitman

Recommended Posts

We are a startup specialized in converting NTR coins into a pendant with a chain on it to wear it as a necklace. Very competitive prices and low waiting time of just 6-8 weeks (due to HUGE demand from all over the country).

Call 212-212-1212

Link to comment
Share on other sites

NTR Coin: మింట్ కాంపౌండ్లను షేక్ చేసిన ఎన్టీఆర్ నాణెం విక్రయాలు... రికార్డు బద్దలైంది! 

29-08-2023 Tue 22:56 | Both States
  • యుగ పురుషుడు ఎన్టీఆర్ ముఖచిత్రంతో రూ.100 నాణేలు
  • ఢిల్లీలో విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • హైదరాబాద్ మింట్ కాంపౌండ్లలో విక్రయాలు
  • ఒక్క రోజులోనే 12 వేల నాణేలు అమ్మకం
  • గతంలో శ్రీకృష్ణ  ప్రభుపాద నాణేలు 10 వేలు అమ్మకం
  • ఇప్పుడా రికార్డును తిరగరాసిన ఎన్టీఆర్ నాణేలు
 
NTR Coins sales breaks record

దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ముఖచిత్రంతో రూపొందించిన రూ.100 నాణేలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆగస్టు 28న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విశిష్ట నాణేలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. 

ఇవాళ (ఆగస్టు 29) హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో ఎన్టీఆర్ నాణేలను అమ్మకానికి పెట్టగా, అదిరిపోయే స్పందన వచ్చింది. సైఫాబాద్ మింట్ కాంపౌండ్ జాయింట్ జనరల్ మేనేజర్ దీనిపై స్పందించారు. 

12 వేల కాయిన్స్ ఒక్క రోజులోనే అయిపోయాయని వెల్లడించారు. ఓ వ్యక్తి గౌరవార్థం ముద్రించిన నాణేలు ఈ స్థాయిలో అమ్ముడవడం ఇదే ప్రథమం అని తెలిపారు. శ్రీకృష్ణ ప్రభుపాద పేరిట రూపొందించిన నాణేలు 10 వేలు అమ్ముడయ్యాయని, ఇప్పుడా రికార్డును ఎన్టీఆర్ నాణేలు ఒక్కరోజులోనే తిరగరాశాయని వివరించారు. 

ఎన్టీఆర్ నాణేలకు లభిస్తున్న డిమాండ్ చూస్తుంటే మరో 20 వేల నాణేలు కూడా సరిపోయేట్టు లేవని జాయింట్ జనరల్ మేనేజర్ అన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే లక్ష నాణేలు అవసరమనిపిస్తోందని తెలిపారు. 

డిమాండ్ ఉన్నంతవరకు తాము నాణేల విక్రయం కొనసాగిస్తామని, దీనికి పరిమితులు అంటూ ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంటాయని వెల్లడించారు

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, JackSeal said:

ఎన్టీఆర్ నాణెం విశేషాలు ! 

ఒక్కో నాణెం అక్షరాలా 4160 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. 

నాణెంతో పాటు 4 పేజీల బుక్లెట్ కూడా ఇస్తారు . అందులోవెన్నుపోటుతో ఎలా పోయాడో ఉండకపోవచ్చు. 

ఈ నాణెం ఎక్కడా చెల్లదు .. అనగా దీనికి బిస్కెట్ కూడా రాదు.

కావాలనుకొంటే మెల్లోనే మొలతాడుకో కట్టుకోవచ్చు .. 

నాణెం గట్టిగా ఉంటుంది కాబట్టి మడిచి మీరనుకొన్న చోట పెట్టుకోవటానికి కుదరదు .

Devudi mandiram lo petti pooja chestaru 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Idi vayya business ante….

limited number of coins, bill la koni padesi manchi pulka gallani chusi ammi dobbithe ratri ki ratri paisal..

Black tickets amukune lekka antav..

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Idi vayya business ante….

limited number of coins, bill la koni padesi manchi pulka gallani chusi ammi dobbithe ratri ki ratri paisal..

Fake coins chesi ammina asthulu ammi kontaru burra thakkuva brain washed adangi compulsion fans

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...