Jump to content

Here's how you can purchase NTR's commorative coin


Hitman

Recommended Posts

14 minutes ago, psycopk said:

Yea time to write email to rbi and pmo office

@3$% 100 rs coin 50% silver tho manufacture chesaru. Idi kooda teliyani nishani gaallu vunnaru ee db lo 

  • Haha 1
Link to comment
Share on other sites

 

Department declared that they haven’t sold any coin more than 10,000 in number for lifetime till now 

Considering that as a base, they made 12,000 coins available for sale keeping in view of NTR craze and legacy. But all coins were sold out within few hours and they are now making another 8000 coins available in few days or a day.

John NTR!

 

Proof - Watch from 5:00

 

Link to comment
Share on other sites

ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు దేశం లో అప్పటి కేంద్ర మంత్రివర్గం లో ఉన్న కొంతమంది ఎంపీలు మంత్రుల నేతృత్వంలో, పర్యవేక్షణ లో ఎంతో మంది సిక్కులు ఊచకోతకి గురయ్యారు.. ఎంతో మంది ఆడపిల్లలు/పిల్లల తల్లులు కుటుంబ సభ్యుల ముందే మానభంగాలకి గురి అయ్యారు... దక్షిణ భారత దేశం లో కర్ణాటక, తమిళ్నాడు, కేరళలో కూడా సిక్కుల మీద దాడులు జరిగాయి... ముఖ్యంగా హైవేల పక్కనున్న ఢాబాలు నడుపుకునే సిక్కులు, నేషనల్ పెర్మిట్ ఉన్న లారీ లు తోలే సిక్కుల మీద జరిగాయి దాడులు... దేశం మొత్తం అల్లకల్లోల మైనా, ఒక్క ఆంధ్ర రాష్ట్రం లో మాత్రం ఒక్క సిక్కు మీద కూడా దాడి జరగకుండా చూసుకున్నారు అన్నగారు.

Link to comment
Share on other sites

On 8/29/2023 at 5:59 AM, psycopk said:

NTR: ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న రూ.100 నాణేల కోసం హైదరాబాద్ మింట్ వద్ద బారులు తీరిన జనం 

29-08-2023 Tue 15:14 | Both States
  • ఎన్టీఆర్ కు విశిష్ట గుర్తింపు
  • మహనీయుడి పేరిట ప్రత్యేకంగా రూ.100 నాణెం
  • నిన్న ఢిల్లీలో నాణెం ఆవిష్కరణ
  • ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న నాణేలకు భారీ డిమాండ్ 
 
Huge demand for NTR coins

విశ్వ విఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి వేళ ఆయన స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణేలను ముద్రించడం తెలిసిందే. నిన్న ఈ అపురూప నాణేల ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. 

ఈ నాణెం ఒక్కొక్కటి గరిష్ఠంగా రూ.4 వేల పైచిలుకు ధరకు మింట్ కాంపౌండ్లలో విక్రయిస్తున్నారు. ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న నాణేలను తొలి విడతలో 12 వేలు ముద్రించినట్టు తెలుస్తోంది. 

అయితే, ఈ నాణేలను అందుబాటులోకి వచ్చిన తొలిరోజే భారీ డిమాండ్ నెలకొంది. హైదరాబాదు మింట్ కాంపౌండ్ వద్ద ఎన్టీఆర్ నాణేల కోసం జనాలు బారులు తీరారు. తమ వంతు వచ్చే వరకు ప్రజలు ఓపిగ్గా నిలుచుని ఎన్టీఆర్ నాణేలు సొంతం చేసుకుని మురిసిపోతున్నారు. 

మహనీయుడి పేరిట విడుదల చేసిన నాణేలకు ఈ స్థాయిలో స్పందన ఉండడంతో, కేంద్ర ప్రభుత్వం మలి విడత నాణేల ముద్రణ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
20230829fr64edbda0206e1.jpg20230829fr64edbdb074a24.jpg20230829fr64edbdc150fba.jpg20230829fr64edbdde6c228.jpg

ippudu mana dallas tejaalu eee coins ni akkada bulk lo koni ikkada edho oka event peru cheppi auction vesi coin ni $1000 ki amme karyakramam inka pettaledu enti chepma ani aascharya paduthunna @Android_Halwa lanti hardcore tee dee pee pans.

Link to comment
Share on other sites

8 minutes ago, BattalaSathi said:

ippudu mana dallas tejaalu eee coins ni akkada bulk lo koni ikkada edho oka event peru cheppi auction vesi coin ni $1000 ki amme karyakramam inka pettaledu enti chepma ani aascharya paduthunna @Android_Halwa lanti hardcore tee dee pee pans.

 Next TANA sankranthi event la young achiever award ki prize ga ide Coin, to be presented by Balakrishna. 
 

Community dinners, fund raisers andariki return gifts ga coins…chepalante idoka cultural and developmental revolution…

Link to comment
Share on other sites

7 minutes ago, Android_Halwa said:

 Next TANA sankranthi event la young achiever award ki prize ga ide Coin, to be presented by Balakrishna. 
 

Community dinners, fund raisers andariki return gifts ga coins…chepalante idoka cultural and developmental revolution…

oh-crazy-laugh.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...