Jump to content

Guest

Recommended Posts

సెప్టెంబర్ లో పార్లమెంట్ రద్దు, ఎలక్షన్ నోటిఫికేషన్- డిసెంబర్ లో సార్వత్రిక ఎన్నికలు?

“వన్ నేషన్-వన్ ఎలక్షన్”.. బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం..?

Parliament Session: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతుందా..? ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనుందా..? అంటే ఔననే ఊహాగానాలే వినిపిస్తున్నాయి. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే ఆలోచనలో కేంద్ర ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా గురువారం రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు వెల్లడించారు. అయితే ఈ సమావేశాల ఎజెండా ఏమిటనేది ఇప్పటి వరకు తెలియదు. జమిలీ ఎన్నికల ఆలోచనతో కేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. పలు సందర్భాల్లో జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది, లా కమిషన్ కూడా దీన్ని అధ్యయనం చేసింది.

Link to comment
Share on other sites

One nation one election valla pedha bokka padedi bjp kay. They got 1 seat in 2018 assembly elections in tg but got 3-4 mp seats in 2019 ls elections in tg. 
imo this will help regional parties to get more mp seats.

Link to comment
Share on other sites

2 minutes ago, Vaaampire said:

One nation one election valla pedha bokka padedi bjp kay. They got 1 seat in 2018 assembly elections in tg but got 3-4 mp seats in 2019 ls elections in tg. 
imo this will help regional parties to get more mp seats.

సాహసమనే చెప్పాలి! saahasam-ane-cheppali-brahmanandam.gif

సాహసమనే చెప్పాలి! 

Link to comment
Share on other sites

1 hour ago, rushmore said:

ఇప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా ఇండియా కి టిక్కెట్లు బుక్ చేసుకుని TDP కి  ఓట్లు వెయ్యడానికి విచ్చేయనున్న @ntr2ntr

@futureofandhra @Sucker @r2d2 @psyc0pk 

Yeppudo peekesaru Anna but still naa name meedha yevado okadu gudhukuntadu 

Link to comment
Share on other sites

Early election ki potunara leka state elections ni delay chestara ? State scheduled elections can be delayed by upto 6 months with the power vested with Home Ministry…deeniki todu are they coming up with another bill to conduct state elections along with general ?

Jaggadi schemes pace sustunte ade kodtundi…

Link to comment
Share on other sites

6 minutes ago, Android_Halwa said:

Early election ki potunara leka state elections ni delay chestara ? State scheduled elections can be delayed by upto 6 months with the power vested with Home Ministry…deeniki todu are they coming up with another bill to conduct state elections along with general ?

Jaggadi schemes pace sustunte ade kodtundi…

అన్నింటికంటే మొన్ననే ఎన్నికలు జరిగిన కర్ణాటక సంగతేంటి? తమిళ నాడు సంగతేంటి? కేరళ ఏం చేసిన ఎవ్వరికి పట్టదు! ఆంధ్ర, తెలంగాణా ఆనందం గా కేంద్రానికి వత్తాసు పలుకుతాయి! కానీ ఇది ఒక శుభపరిణామం! మాటి మాటికీ ఎన్నికలని పాలన పక్కదారి పట్టిస్తున్నారు! ఇప్పడు ఐదేళ్ల వరకు ఎన్నికల గురించి ఆలోచించక్కర్లేదు! 

Link to comment
Share on other sites

1 hour ago, rushmore said:

అన్నింటికంటే మొన్ననే ఎన్నికలు జరిగిన కర్ణాటక సంగతేంటి? తమిళ నాడు సంగతేంటి? కేరళ ఏం చేసిన ఎవ్వరికి పట్టదు! ఆంధ్ర, తెలంగాణా ఆనందం గా కేంద్రానికి వత్తాసు పలుకుతాయి! కానీ ఇది ఒక శుభపరిణామం! మాటి మాటికీ ఎన్నికలని పాలన పక్కదారి పట్టిస్తున్నారు! ఇప్పడు ఐదేళ్ల వరకు ఎన్నికల గురించి ఆలోచించక్కర్లేదు! 

I don’t think one nation one election is quite possible now…

but either by advancing an election by 6 months and delaying the elections by 6 months, the number of general elections that can be held in a period of five years can be reduced to two. 
 
For eg: Upcoming state elections ni 6 months delay chesthe 2024 general elections tho conduct cheyochu or 6 months advance chesthe Karnataka tho paatu ayipoyevi

Link to comment
Share on other sites

1 hour ago, rushmore said:

ఇప్పడు ఐదేళ్ల వరకు ఎన్నికల గురించి ఆలోచించక్కర్లేదు! 

ఎమో చెప్పలేం. బి.జె.పుష్పములు ఏదైన ప్రభుత్వాన్ని కుల్చి షిండె లని తేవాలని చూస్తే అదే జరుగుద్ది

Link to comment
Share on other sites

13 minutes ago, Android_Halwa said:

I don’t think one nation one election is quite possible now…

but either by advancing an election by 6 months and delaying the elections by 6 months, the number of general elections that can be held in a period of five years can be reduced to two. 
 
For eg: Upcoming state elections ni 6 months delay chesthe 2024 general elections tho conduct cheyochu or 6 months advance chesthe Karnataka tho paatu ayipoyevi

alda.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...