Jump to content

Supreme Court: అక్రమ సంబంధాలతో పుట్టిన బిడ్డలకూ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు: సుప్రీం కోర్టు

psycopk

Recommended Posts

Supreme Court: అక్రమ సంబంధాలతో పుట్టిన బిడ్డలకూ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు: సుప్రీం కోర్టు 

02-09-2023 Sat 06:55 | National
  • 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో చీఫ్ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
  • హిందూ వారసత్వం చట్టం ప్రకారం వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని స్పష్టీకరణ
  • ఈ విషయంలో మునుపటి సుప్రీం కోర్టు తీర్పుతో విభేదించిన ప్రస్తుత దర్మాసనం
 
Kids of invalid marriages have right to property share says Supreme Court

వివాహేతర సంబంధాల కారణంగా పుట్టిన బిడ్డలకూ తల్లిదండ్రుల వారసత్వ ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. శుక్రవారం ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

2011 నుంచి పెండింగ్‌లో ఉన్న ఓ అభ్యర్థనపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. హిందూ చట్టాల ప్రకారం వివాహేతర సంబంధాల్లోని సంతానానికీ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తికి చట్టబద్ధమైన వారసులని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబంపు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని వివరించింది. అక్రమ సంతానానికి ఈ హక్కు ఉండదంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత దర్మాసనం విభేదించింది. 

Link to comment
Share on other sites

44 minutes ago, Konebhar6 said:

Probably Jr.NTR made hell lot more than what he would get from Harikrishna's share.

Jr ntr fil is filthy rick. So yaa he probably has more money

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Supreme Court: అక్రమ సంబంధాలతో పుట్టిన బిడ్డలకూ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు: సుప్రీం కోర్టు 

02-09-2023 Sat 06:55 | National
  • 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో చీఫ్ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
  • హిందూ వారసత్వం చట్టం ప్రకారం వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని స్పష్టీకరణ
  • ఈ విషయంలో మునుపటి సుప్రీం కోర్టు తీర్పుతో విభేదించిన ప్రస్తుత దర్మాసనం
 
Kids of invalid marriages have right to property share says Supreme Court

వివాహేతర సంబంధాల కారణంగా పుట్టిన బిడ్డలకూ తల్లిదండ్రుల వారసత్వ ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. శుక్రవారం ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

2011 నుంచి పెండింగ్‌లో ఉన్న ఓ అభ్యర్థనపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. హిందూ చట్టాల ప్రకారం వివాహేతర సంబంధాల్లోని సంతానానికీ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తికి చట్టబద్ధమైన వారసులని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబంపు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని వివరించింది. అక్రమ సంతానానికి ఈ హక్కు ఉండదంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత దర్మాసనం విభేదించింది. 

LP got any kids through aathma gauravam?

Link to comment
Share on other sites

1 minute ago, Sreeven said:

Aina eligible ga..DNA match aithe chalu anukunta

correct ee anna. sure, eligibility la doubt ee ledu. Hindu s la second wife concept ee ledu ankunta constoooshan la. first wife unte 2va di umpudu gathe ne , simple. Nd tiwatri gani case la kuda ide issue ankunta past la. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...