Jump to content

Fake 498A cases row: Demands by BB Sangham


AndhraPickles

Recommended Posts

తిరుపతి (తిలక్‌రోడ్‌), సెప్టెంబరు 2: సెక్షన్‌ 498ఏ ప్రకారం గృహహింస కేసు పెట్టిన ఒక సంవత్సరం గడిచిన తరువాత కేసు తేలినా తేలకపోయినా విడాకులు మంజూరు చేసి, రెండో పెళ్లి చేసుకోవడానికి న్యాయస్థానం అనుమతివ్వాలని భార్యా బాధితుల సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాజీరెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ సెక్షన్‌ 498ఏ ప్రకారం భార్య కానీ, ఆమె తల్లిదండ్రులు కానీ పెట్టిన గృహ హింస కేసు తప్పు అని తేలితే బాధితుడికి పరువు నష్టం చెల్లించి, తప్పుడు కేసు పెట్టినందుకు వారికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని కోరారు. విడాకులు తీసుకున్న అనంతరం ఒకేసారి సెటిల్‌మెంట్‌ చేసేలా కోర్టు తీర్పు ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తులు పూర్తిస్థాయిలో పరిశీలించి 498ఏ చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేశారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

  • AndhraPickles changed the title to Fake 498A cases row: Demands by BB Sangham
16 hours ago, AndhraPickles said:

తిరుపతి (తిలక్‌రోడ్‌), సెప్టెంబరు 2: సెక్షన్‌ 498ఏ ప్రకారం గృహహింస కేసు పెట్టిన ఒక సంవత్సరం గడిచిన తరువాత కేసు తేలినా తేలకపోయినా విడాకులు మంజూరు చేసి, రెండో పెళ్లి చేసుకోవడానికి న్యాయస్థానం అనుమతివ్వాలని భార్యా బాధితుల సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాజీరెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ సెక్షన్‌ 498ఏ ప్రకారం భార్య కానీ, ఆమె తల్లిదండ్రులు కానీ పెట్టిన గృహ హింస కేసు తప్పు అని తేలితే బాధితుడికి పరువు నష్టం చెల్లించి, తప్పుడు కేసు పెట్టినందుకు వారికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని కోరారు. విడాకులు తీసుకున్న అనంతరం ఒకేసారి సెటిల్‌మెంట్‌ చేసేలా కోర్టు తీర్పు ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తులు పూర్తిస్థాయిలో పరిశీలించి 498ఏ చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేశారు.

Gruha himsa case actually need unnavaaru does not have guts to use it. Most of the ppl misused it. Maa chuttallo oka peddamma put a case on my pedananna who is 82 yrs old. Police station vallaki kuda em cheyalo teleeledu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...