Jump to content

Corruption King CBN

Guest

Recommended Posts

బాబు గారికి 153 C కింద నోటీసులు ఇచ్చారని HT లో రాశారు .. 153C నోటీస్ అంటే .. అది బాబు గారి దగ్గర సోదాలు చేస్తే దొరికిన వాటి వల్ల అని కాదు .. వేరెవరి మీదో సోదాలు చేస్తే వారి దగ్గర దొరికిన వాటి బట్టి ఇచ్చింది అని 

ఒకేళ KA పాల్ మీద IT రైడ్స్ జరిగితే .. నేను బైడెన్ ని ప్రెసిడెంట్ చేశా అన్నట్టే .. ఇంకో విఐపికి  వంద కోట్లు ఇచ్చా అని రాసుకుంటే .. అతను రాసుకున్న షీట్స్ బేస్ చేసుకుని 153 C కింద ఆ విఐపికి నోటీసులివ్వొచ్చు .. అసలు పాల్ ఇచ్చాడా లేదా అనేది తర్వాత రిప్లైస్ ని బట్టి వుంటది 

అలాగే ఇప్పుడు .. షాపూర్జీ పల్లోంజిలో సోదాలు చేస్తే .. వాళ్ల దగ్గర దొరికిన ఒక Excel షీట్ లో .. బాబు గారి మాజీ PA శ్రీనివాస్ కి 118 కోట్లు ఇచ్చినట్టు రాసుకున్నారు .. అందుకని అవి మీకెందుకు ఇచ్చారు / మీకసలు ఇచ్చారా లేదా అని 153C కింద నోటీస్ ఇచ్చారని రాశారు

ఇదే శ్రీనివాస్ మీద 2020 ఫిబ్రవరిలో కూడా రెండు రోజులు IT దాడులు జరిగాయి .. అప్పుడు కూడా సాక్షి ఇదే రాసింది వాట్సప్ మెసేజ్ లు , బోగస్ వర్క్ ఆర్డర్స్ , డాక్యుమెంట్స్ దొరికాయి.. 2 వేల కోట్లు దొరికాయి అని వరసబెట్టి రాశారు .. చివరకి దొరికింది కేవలం  2 లక్షలు అది కూడా రూల్స్ ప్రకారం 3 లక్షలు వుంచుకోవచ్చు కాబట్టి ఆ 2 లక్షలు తిరిగి ఇచ్చేసి వెళ్లారు .. అదన్నమాట మేటర్ !

  • Upvote 2
Link to comment
Share on other sites

44 minutes ago, Gambler68 said:

Balakrishna cinemalaki script rasetodu rasina try vundi…

118 crs kick back nundi no kicks backs varaku vachesindi vyharam…

inko day agithe, CBN ae return lo 118 crs ichi temporary secretariat complete ayetattu chesindu ani bhajana chestharemo…

Link to comment
Share on other sites

7 minutes ago, DammaDakkaDolly said:

Jaggad ki mind Ledhu…. Ee time lo anavasaramainaa sympathy to cbn…. 
 
self goal by jaffaaa

at present CBN ni jail ku pampadam anedi impossible anukunta, considering the influence on courts and other institutions by Dramoji/TDP. CBN will get arrested only if himself/Dramoji want to go so.

ika sympathy ante, Jagga ku sympathy from all sections lo unde (except pulkas) becoz he is son of YSR and people got benefited from YSR. if CBN got jailed, nobody cares except hardcore pulkas and some contractors and industrialists.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...