Jump to content

India To Become ‘Republic Of Bharat’?

Guest

Recommended Posts

India To Become 'Republic Of Bharat'? G20 Summit 2023 Dinner Invite Sparks BIG Question?

Republic-of-Bharat-Photo-Twitter.jpg

India-Bharat: దేశం పేరు ఇక ‘భారత్‌’? తీర్మానం చేసే యోచనలో కేంద్రం..!

జీ-20 విందు కోసం రాష్ట్రపతి భవన్‌ పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని ఉండటంపై వివాదం రాజుకుంది. ఈ క్రమంలోనే ఆంగ్లంలోనూ దేశం పేరును త్వరలోనే ‘భారత్‌’గా మార్చనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

దిల్లీ: మన దేశం పేరును ఆంగ్లంలోనూ ‘ఇండియా (India)’ నుంచి ‘భారత్‌ (Bharat)’గా మార్చనున్నారా? రాజ్యాంగాన్ని సవరించి తీర్మానం చేయనున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఇప్పుడు ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అసలేం జరిగిందంటే..

భారత్‌ అధ్యక్షతన ఈ వారాంతంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానం అందింది. అయితే, ఈ ఆహ్వానంపై President of India అని బదులుగా President of Bharat అని ముద్రించి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

తమకు అందిన ఆహ్వానంలో ఈ మార్పును గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ‘‘జీ-20 విందు కోసం President of India బదులుగా President of Bharat అనే పేరుతో రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో.. భారత్‌, అది ఇండియా, రాష్ట్రాల సమాఖ్య అని రాసి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఈ రాష్ట్రాల సమాఖ్యపైనా దాడి జరుగుతోంది’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్రంపై ధ్వజమెత్తారు.

ప్రత్యేక సమావేశాల్లోనే పేరు మార్పు..?

ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరు మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆంగ్లంలోనూ ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా పేరు మారుస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Link to comment
Share on other sites

25 minutes ago, rushmore said:

We can put lipstick on a pig but it is still a... PIGgu

  • Haha 1
Link to comment
Share on other sites

8 minutes ago, yoda123 said:

I think it should change to "United States of Bharath" ... "USB" for short ...

They want Russian style name because we don't have UNITY (even within Telugu states)

Link to comment
Share on other sites

3 hours ago, rushmore said:

India To Become 'Republic Of Bharat'? G20 Summit 2023 Dinner Invite Sparks BIG Question?

Republic-of-Bharat-Photo-Twitter.jpg

India-Bharat: దేశం పేరు ఇక ‘భారత్‌’? తీర్మానం చేసే యోచనలో కేంద్రం..!

జీ-20 విందు కోసం రాష్ట్రపతి భవన్‌ పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని ఉండటంపై వివాదం రాజుకుంది. ఈ క్రమంలోనే ఆంగ్లంలోనూ దేశం పేరును త్వరలోనే ‘భారత్‌’గా మార్చనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

దిల్లీ: మన దేశం పేరును ఆంగ్లంలోనూ ‘ఇండియా (India)’ నుంచి ‘భారత్‌ (Bharat)’గా మార్చనున్నారా? రాజ్యాంగాన్ని సవరించి తీర్మానం చేయనున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఇప్పుడు ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అసలేం జరిగిందంటే..

భారత్‌ అధ్యక్షతన ఈ వారాంతంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానం అందింది. అయితే, ఈ ఆహ్వానంపై President of India అని బదులుగా President of Bharat అని ముద్రించి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

తమకు అందిన ఆహ్వానంలో ఈ మార్పును గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ‘‘జీ-20 విందు కోసం President of India బదులుగా President of Bharat అనే పేరుతో రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో.. భారత్‌, అది ఇండియా, రాష్ట్రాల సమాఖ్య అని రాసి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఈ రాష్ట్రాల సమాఖ్యపైనా దాడి జరుగుతోంది’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్రంపై ధ్వజమెత్తారు.

ప్రత్యేక సమావేశాల్లోనే పేరు మార్పు..?

ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరు మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆంగ్లంలోనూ ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా పేరు మారుస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

What we will be called after changing the name… so far Indians now bharaatians ? 

Link to comment
Share on other sites

36 minutes ago, LadiesTailor said:

What we will be called after changing the name… so far Indians now bharaatians ? 

Yes! I am not sure about the pledge we used to recite in our schools as kids. "India is my Country"

What are they going to do?

Link to comment
Share on other sites

3 hours ago, Saloly said:

Good..now the name change should happen in 10 thousand crore places

IPL gng to become BPL, passports gonna be reissued?

Why republic of Bharat...it should be bharateey Ganatantr...

Next vachevanni Hindi perle...

One nation...one language

No scope for English in India in future...

Link to comment
Share on other sites

4 hours ago, Saloly said:

Good..now the name change should happen in 10 thousand crore places

IPL gng to become BPL, passports gonna be reissued?

Ctrl+F Find replace

Link to comment
Share on other sites

6 hours ago, Saloly said:

Good..now the name change should happen in 10 thousand crore places

IPL gng to become BPL, passports gonna be reissued?

all things will be changed from now on, there is no need to replace anything.

this has been long due to reclaim its identity and stop using the colonial name that has no reference to anything to do with culture of the land.

  • Thanks 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...