Jump to content

అందుకే గుప్త దానం చెయ్యాలి - HiTech charity by Vijay Devarakonda

Hitman

Recommended Posts

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు మారు మోగుతోంది. ఎందుకంటే ఆయన మొత్తం 100 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున మొత్తం కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సాయం కావాల్సిన వాళ్లు విజయ్ దేవరకొండ అందించిన ఆన్ లైన్ అప్లికేషన్ ని ఫిల్ చేసి దరఖాస్తు చేస్తున్నారు. ఈ పని వల్ల తప్పకుండా విజయ్ దేవరకొండకు చాలా మంచి పేరు, అభిమాన గణం వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండకు ఒక డిస్టిబ్యూటర్ తన గోడును వెల్లబుచ్చుకున్నాడు. తమని కూడా ఆదుకోవాలని కోరాడు.

విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటించిన ఖుషి సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 1న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న రౌడీ హీరో ప్రేక్షకులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఖుషి సినిమా వల్ల తన ఒక్క కుటుంబంలోనే కాదు.. అందరి ముఖాల్లో చిరునవ్వు రావాలని చెప్పాడు. అందుకే తనకి ఖుషీ సినిమా వల్ల వచ్చిన రెమ్యూనరేషన్ లో ఒక కోటి రూపాయలను.. లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు అందజేస్తాని చెప్పాడు. అందుకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో ఆన్ లైన్ అప్లికేషన్ కూడా పెట్టాడు. సహాయం కావాల్సిన వాళ్లు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరాడు.

వారి టీమ్ అప్లికేషన్స్ ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వారి ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తామన్నారు. నిజంగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి విజయ్ దేవరకొండ సహాయం చేస్తారని చెప్పారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ చేసిన అనౌన్స్ మెంట్ వైరల్ గా మారింది. ఈ అంశంపై విజయ్ దేవరకొండ డిస్టిబ్యూటర్ స్పందించారు. విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ అభిషేక్ పిక్చర్స్ తమని కూడా ఆదుకోవాలంటూ కోరారు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వల్ల తమకి రూ.8 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు.

Link to comment
Share on other sites

3 minutes ago, Hitman said:

Gupta dhanam chesthe movie ki hype ela vastadhi mashtaru

Link to comment
Share on other sites

4 minutes ago, KGFsutthi said:

Gupta dhanam chesthe movie ki hype ela vastadhi mashtaru

Aa abbi Dhaanam sesedhe movie hype and publicity kosam..gupta dhanam ithe cinema release promotions lone seyyala?

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, KGFsutthi said:

Gupta dhanam chesthe movie ki hype ela vastadhi mashtaru

oh already hit talk vachindi gaa... genuine gaa emi asinchakunda charity chestunnademo anukunna....

Link to comment
Share on other sites

10 minutes ago, Hitman said:

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు మారు మోగుతోంది. ఎందుకంటే ఆయన మొత్తం 100 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున మొత్తం కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సాయం కావాల్సిన వాళ్లు విజయ్ దేవరకొండ అందించిన ఆన్ లైన్ అప్లికేషన్ ని ఫిల్ చేసి దరఖాస్తు చేస్తున్నారు. ఈ పని వల్ల తప్పకుండా విజయ్ దేవరకొండకు చాలా మంచి పేరు, అభిమాన గణం వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండకు ఒక డిస్టిబ్యూటర్ తన గోడును వెల్లబుచ్చుకున్నాడు. తమని కూడా ఆదుకోవాలని కోరాడు.

విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటించిన ఖుషి సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 1న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న రౌడీ హీరో ప్రేక్షకులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఖుషి సినిమా వల్ల తన ఒక్క కుటుంబంలోనే కాదు.. అందరి ముఖాల్లో చిరునవ్వు రావాలని చెప్పాడు. అందుకే తనకి ఖుషీ సినిమా వల్ల వచ్చిన రెమ్యూనరేషన్ లో ఒక కోటి రూపాయలను.. లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు అందజేస్తాని చెప్పాడు. అందుకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో ఆన్ లైన్ అప్లికేషన్ కూడా పెట్టాడు. సహాయం కావాల్సిన వాళ్లు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరాడు.

వారి టీమ్ అప్లికేషన్స్ ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వారి ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తామన్నారు. నిజంగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి విజయ్ దేవరకొండ సహాయం చేస్తారని చెప్పారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ చేసిన అనౌన్స్ మెంట్ వైరల్ గా మారింది. ఈ అంశంపై విజయ్ దేవరకొండ డిస్టిబ్యూటర్ స్పందించారు. విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ అభిషేక్ పిక్చర్స్ తమని కూడా ఆదుకోవాలంటూ కోరారు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వల్ల తమకి రూ.8 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు.

Avani purana muchatlu, 1 rupee dhanam cheyali laksha rupees publicity kotali 

Link to comment
Share on other sites

15 minutes ago, Hitman said:

oh already hit talk vachindi gaa... genuine gaa emi asinchakunda charity chestunnademo anukunna....

Hit talk nizam and overseas lo came, ap lo flop talk, andhuke told it in vizag meet

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...