Jump to content

తెలంగాణలో వెలుగులు.. ఏపీలో చీకట్లు

Peruthopaniemundhi

Recommended Posts

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు కోతలతో చీకట్లేనన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. విద్యుత్‌ డిమాండు తీర్చడం సాధ్యమవుతుందా? కోతలు లేకుండా సాగుకు కరెంటు సరఫరా చేయగలరా? కొత్తగా వచ్చే పరిశ్రమలకు విద్యుత్‌ ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నలు అప్పట్లో ఉత్పన్నమయ్యాయి.

గత రెండేళ్లుగా విద్యుత్‌ కోతలతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి
నాలుగున్నరేళ్ల వైకాపా పాలన ఫలితం
ఈనాడు-అమరావతి, హైదరాబాద్‌

తెలంగాణలో వెలుగులు.. ఏపీలో చీకట్లు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు కోతలతో చీకట్లేనన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. విద్యుత్‌ డిమాండు తీర్చడం సాధ్యమవుతుందా? కోతలు లేకుండా సాగుకు కరెంటు సరఫరా చేయగలరా? కొత్తగా వచ్చే పరిశ్రమలకు విద్యుత్‌ ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నలు అప్పట్లో ఉత్పన్నమయ్యాయి. విద్యుత్‌ కొరతను అధిగమించడానికి తెలంగాణలో అదనంగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను అక్కడి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పెరిగిన సాగు, పారిశ్రామిక అవసరాలకు తగినంతగా విద్యుత్‌ సరఫరా చేయడమే కాదు, గృహ వినియోగానికీ ఆటంకాలు లేకుండా విద్యుత్‌ అందిస్తూ అద్భుతమైన పురోగతిని సాధించింది. మిగులు విద్యుత్‌తో వెలిగిపోతుందనుకున్న ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి తారుమారైంది. గత ప్రభుత్వహయాంలో పురోగతి దిశగా విద్యుత్‌ రంగం అడుగులు వేయడంతో అంతరాయం లేని విద్యుత్‌ ప్రజలకు అందింది. నాలుగున్నరేళ్ల వైకాపా పాలనలో కథ అడ్డం తిగిరింది.

వైకాపా అధికారంలోకి.. వెలుగుల నుంచి చీకట్లలోకి..!

రాష్ట్ర విభజన తర్వాత మొదటి అయిదేళ్లలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి పెంచుకోవడానికి అప్పటి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థ ఏపీ జెన్‌కో, ప్రైవేటురంగంలో విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చి స్థాపిత సామర్థ్యాన్ని పెంచుకుంది. 2014 నుంచి 2019 మధ్య 8,948.20 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న విద్యుత్‌ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. అయిదేళ్లలో విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 93.9% పెరిగింది. 2014లో 2 మెగావాట్లే ఉన్న పునరుత్పాదక విద్యుత్‌ 2019 నాటికి 6,702.695 మెగావాట్లకు చేరింది. కృష్ణపట్నంలో రెండు థర్మల్‌ యూనిట్ల నిర్మాణాన్ని పూర్తిచేసి 1,600 మెగావాట్లను అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్‌ పుష్కలంగా ఉండటంతో పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఏపీ అడుగులు వేసింది. వైకాపా నాలుగున్నరేళ్ల పాలనలో కథ అడ్డం తిరిగింది. 2019 వరకు మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఉన్న ఏపీని వైకాపా ప్రభుత్వం కోతలతో చీకట్లలోకి నెట్టింది.

సామర్థ్యం పెంచుకోవడంలోనూ ‘రివర్స్‌’

సీఎం జగన్‌ చెప్పే ‘రివర్స్‌’ పాలన విద్యుత్‌ రంగానికీ తప్పలేదు. 2023 మార్చి నాటికి రాష్ట్రంలో విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 18,439 మెగావాట్లకు తగ్గింది. 2020 మార్చి నాటికి మొత్తం స్థాపిత సామర్థ్యం 19,630.12 మెగావాట్లుగా ఉంది. ఈ ప్రకారం గత మూడేళ్లలో 1,192.12 మెగావాట్ల విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం ప్రభుత్వ నిర్వాకం కారణంగా తగ్గింది. రోజురోజుకూ పెరిగే విద్యుత్‌ వినియోగానికి అనుగుణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తుంది. జగన్‌ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ఉత్పత్తిని తగ్గించుకుంది. కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో 625 మెగావాట్లకు కుదుర్చుకున్న పీపీఏలను రద్దుచేసుకుంది. రాష్ట్రంలో ఏటా విద్యుత్‌ డిమాండ్‌ 8 శాతం పెరుగుతోందని అంచనా వేసి.. ఆ మేరకు అదనపు విద్యుత్‌ సమకూర్చుకోడానికి బదులు ఉన్న విద్యుత్‌నూ వదిలేసింది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్‌ సంక్షోభానికి ఇదీ ఒక కారణమే.

సాధించింది తక్కువ.. గొప్పలు ఎక్కువ

తెలంగాణతో పోలిస్తే ఏపీలో విద్యుత్‌ డిమాండు అసాధారణంగా ఏమీ పెరగలేదు. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణలో ఉన్న డిమాండుతో పోలిస్తే ప్రస్తుతం 2.74 రెట్లు విద్యుత్‌ వినియోగం పెరిగింది. రోజువారీ విద్యుత్‌ డిమాండు 5,661 మెగావాట్ల నుంచి గరిష్ఠ విద్యుత్‌ డిమాండు 15,497 మెగావాట్లకు చేరింది. 9 ఏళ్లలో వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లు అదనంగా 8.46 లక్షలు పెరిగినా, ఐటీ, పరిశ్రమలు అధికసంఖ్యలో వచ్చినా విద్యుత్‌కు ఇబ్బంది లేదు. ఇదే సమయంలో ఏపీలో పెరిగిన డిమాండు 2.09 రెట్లు. రోజువారీ విద్యుత్‌ డిమాండు 6,167 మెగావాట్ల నుంచి గరిష్ఠ డిమాండు 12,900 మెగావాట్లకు పెరిగింది.

ఉట్టికెక్కలేదు కానీ..

ఉత్పత్తి పెంచుకోడానికి కొత్త విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, పంపిణీ వ్యవస్థలను పటిష్ఠం చేసుకుని తెలంగాణ అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తోంది. నాలుగున్నరేళ్లలో 1,080 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న భద్రాద్రి విద్యుత్‌కేంద్రాన్ని అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా 4వేల మెగావాట్ల యాదాద్రి, సింగరేణి తరఫున 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణ పనులను ప్రారంభించింది. ఏపీలో గత ప్రభుత్వహయాంలో 90% నిర్మాణ పనులు పూర్తయిన కృష్ణపట్నం మూడో యూనిట్‌ మిగిలిన పనులు పూర్తి చేయడానికి వైకాపా ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టింది. అసలే విద్యుత్‌ సరిపోక ప్రజలు కోతల బాధలు పడుతుంటే.. కృష్ణపట్నంలోని మూడు యూనిట్లను అదానీకి కట్టబెట్టే ప్రయత్నం చేసింది. ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో తాత్కాలికంగా నిర్ణయాన్ని వాయిదా వేసింది. విజయవాడ వీటీపీఎస్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్‌ను ఇప్పటికీ ఉత్పత్తిలోకి తేలేని దయనీయ స్థితి. వైకాపా నాలుగున్నరేళ్లలో హిందుజా నుంచి 1,040 మెగావాట్ల విద్యుత్‌, సెంబ్‌కార్ప్‌ నుంచి 625 మెగావాట్ల విద్యుత్‌ తీసుకోడానికి కుదుర్చుకున్న పీపీఏలు మాత్రమే చెప్పుకోవడానికి మిగిలాయి. కొత్తగా కట్టిన ప్రాజెక్టులు లేవు. అనుమతులు ఇచ్చినవి ఇప్పట్లో ఉత్పత్తిలోకి రావు.

  • దిగువ సీలేరులో రెండు యూనిట్ల ఏర్పాటు ద్వారా 300 మెగావాట్లు, ఎగువ సీలేరులో ప్రస్తుతం ఉన్న 1,350 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టుగా మార్చేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. వాటిద్వారా వచ్చే విద్యుత్‌ పీక్‌ డిమాండు సమయంలో వినియోగించుకోడానికి వీలుగా మార్పులు చేసింది తప్ప.. వాటివల్ల రాష్ట్రానికి అదనంగా విద్యుత్‌ రాదు. రాష్ట్రాన్ని హరిత ఇంధన ప్రాజెక్టులకు కేంద్రంగా మారుస్తామని.. దీనికోసం 33వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్‌పీల ఏర్పాటుకు 29 ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించిందని సీఎం జగన్‌ తరచూ చెబుతారు. వాటిలో కొన్నింటిని టెండర్లు పిలవకుండానే అదానీ, షిరిడీసాయి, అరబిందోతో పాటు మరికొన్ని కంపెనీలకు పంచిపెట్టారు. వాటికి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌) ఇంకా పూర్తికాలేదు. వాటినుంచి ఉత్పత్తి రావడానికి నాలుగైదేళ్లు పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. సెకితో 7వేల మెగావాట్ల విద్యుత్‌ తీసుకునేలా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి దశలవారీగా విద్యుత్‌ వస్తుంది.

తెలంగాణ వెలుగుతోంది..

గత తొమ్మిదేళ్లలో తెలంగాణ సాంకేతికంగా, మౌలిక సదుపాయాల పరంగా వేగంగా అభివృద్ధి సాధించింది. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకుంటూ కోతలు లేని సరఫరా చేస్తోంది. గ్రిడ్‌ విఫలమైనా హైదరాబాద్‌కు విద్యుత్‌ సరఫరా నిలిచిపోకుండా రింగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఏపీలో విద్యుత్‌ సరఫరా, మౌలిక సదుపాయాల పరంగా పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. కొద్దిపాటి గాలులు వీస్తేనే తీగలు తెగి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. తీగలు తెగి పడగానే సబ్‌స్టేషన్లలో బ్రేకర్లు పనిచేసి సరఫరా నిలిచిపోయే సాంకేతికత పనిచేయడం లేదు. దాంతో ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలో గత ఏడాది విద్యుత్‌తీగలు తెగి ఆటోపై పడిన ప్రమాదానికి గురికావడానికి ‘ఉడత’ను కారణంగా చూపుతూ వాస్తవాన్ని దాచిపెట్టే ప్రయత్నాన్ని అధికారులు చేశారు.

తెలంగాణలో వెలుగులు.. ఏపీలో చీకట్లు!

తెలంగాణలో వెలుగులు.. ఏపీలో చీకట్లు!

తెలంగాణలో వెలుగులు.. ఏపీలో చీకట్లు!

తెలంగాణలో వెలుగులు.. ఏపీలో చీకట్లు!

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, Peruthopaniemundhi said:

Boring last elections lo already used this one 

Link to comment
Share on other sites

Chedapaku ra chedevu ani oorikene analedu…

Mee state la electricity problems vunte enduku vundi and ela handle cheyalo discuss cheyandi ra ayya, anthe kani pakka state electricity vundi maa state la ledu ani edisthe inko 50 yendla tarvata kuda ipudu etlundo apudu atlane vuntadi…

  • Haha 1
Link to comment
Share on other sites

46 minutes ago, argadorn said:

Boring last elections lo already used this one 

Boring endi bro, akkada 24 hours anni sectors eche one and only state, Gujarat lanti state(which has double the production capacity of telugu states) lo kuda farmers ki 9 hours istaru and that too not free.

Nalgonda damencherla live lo ki vaste Telangana will have excess 4000 MW(in perspective we can run a small state with that much energy), konni vela industries ni attract cheyavachu and that is what major investors in industrial sector wants to see -  power, water and highways 

also this news is covered in Andhra edition only to highlight what went wrong in Andhra

F5ZV3AsasAAzxvE?format=jpg&name=large

F5ZV3A0bkAAmSIP?format=jpg&name=large

Link to comment
Share on other sites

19 minutes ago, Android_Halwa said:

Chedapaku ra chedevu ani oorikene analedu…

Mee state la electricity problems vunte enduku vundi and ela handle cheyalo discuss cheyandi ra ayya, anthe kani pakka state electricity vundi maa state la ledu ani edisthe inko 50 yendla tarvata kuda ipudu etlundo apudu atlane vuntadi…

మనల్ని ఆగం అయితరు అన్నోళ్ళే ఆగం ఆగం అయితుల్లు.

Link to comment
Share on other sites

20 minutes ago, Android_Halwa said:

Chedapaku ra chedevu ani oorikene analedu…

Mee state la electricity problems vunte enduku vundi and ela handle cheyalo discuss cheyandi ra ayya, anthe kani pakka state electricity vundi maa state la ledu ani edisthe inko 50 yendla tarvata kuda ipudu etlundo apudu atlane vuntadi…

Maa state lo problem ledu.. nuvvu support

chese yedava vallane problem anta

Link to comment
Share on other sites

7 minutes ago, psycopk said:

Maa state lo problem ledu.. nuvvu support

chese yedava vallane problem anta

Asalu saddi dam antha tamaru support chese yedhavala vachindi ana sangati gurtuku rada ?

2014 When Telangana was facing severe power crisis and Hyderabad had 4-5 hours power cut during the day, AP nundi ravalsina power iyandira ante mee visionary CBN chesina pani gurtu vunda ? Exactly six months later, ratri ki ratri HydeRabad kaali chesi Amaravati ki jump. Ie experience tho memu existing projects capacity penchi and new projects ni imitate chesinam for growing demands.

CBN ilantivi emana chesinattu gurtu chey suddam okasari…

Link to comment
Share on other sites

12 minutes ago, hyperbole said:

మనల్ని ఆగం అయితరు అన్నోళ్ళే ఆగం ఆగం అయితుల్లు.

yedisaavule. ink 20 years tharuvaatha choodu. 

  • Like 1
Link to comment
Share on other sites

7 hours ago, psycopk said:

Maa state lo problem ledu.. nuvvu support

chese yedava vallane problem anta

Curious question bro, what could Jagan had done differently to resolve the power crisis in AP?

Link to comment
Share on other sites

7 hours ago, Android_Halwa said:

Chedapaku ra chedevu ani oorikene analedu…

Mee state la electricity problems vunte enduku vundi and ela handle cheyalo discuss cheyandi ra ayya, anthe kani pakka state electricity vundi maa state la ledu ani edisthe inko 50 yendla tarvata kuda ipudu etlundo apudu atlane vuntadi…

mee eddy poo gadu vachaka ala ayyindhi raa adhi ani antunna @eddy

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...