Jump to content

బాబు డైరెక్షన్‌.. జన్మభూమి పేరిట కలెక్షన్‌.. Funds collected in the name of janmabhoomi non profit org but spent for TANA convention.


JackSeal

Recommended Posts

జన్మభూమి పేరిట కలెక్షన్స్‌
ఏపీ జన్మభూమి.. ఇది అమెరికాలో బాబు డైరెక్షన్‌లో రూపొందించిన కొత్త పథకం. విషయం ఏంటంటే.. సొంతగడ్డకు ఎంతో కొంత తిరిగివ్వాలన్న తాపత్రయంలో ఉండే NRIలను గుర్తించడం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తామని నమ్మించడం, వారి నుంచి ఎంతో కొంత సేకరించడం ఇదీ ఓ పక్కా స్కీం తరహాలో జరుగుతోంది. జన్మభూమికి మీ వంతుగా సాయం చేయాలన్నది వీరు ఇచ్చే నినాదం.

రిజిస్ట్రేషన్‌ సంగతేంటీ?
ఏపీ జన్మభూమి ఓ స్వచ్ఛంద సంస్థను మొదలెట్టారు. నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌గా రిజిస్ట్రేషన్‌ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో బ్యాంకు అకౌంట్‌ తెరిచారు. 

దీనికి అధ్యక్షుడు & సీఈవోగా చంద్రబాబు అనుంగు అనుచరుడు కోమటి జయరాంను పెట్టారు. నవంబర్‌ 2016 నుంచి ఇప్పటి వరకు పన్ను మినహాయింపుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. 

కలెక్షన్ల సంగతేంటీ?
స్వచ్ఛంధంగా విరాళాలు ఇవ్వాలంటూ NRIలను సంప్రదించిన జయరాం అండ్‌ కో.. ప్రవాసాంధ్రులను సేవ పేరుతో నమ్మించారు. వేల కొద్దీ డాలర్లను వారి నుంచి  వసూలు చేశారు. అక్కడ కూడా ఈ కలెక్షన్ల వ్యవహారం నడిపిందంతా టీడీపీ నేతలే. ఏపీలో పేదరిక నిర్మూలన, సంక్షేమం అంటూ రకరకాల పేర్లతో ప్రవాసాంధ్రుల నుంచి లక్షల డాలర్లు (ఇండియన్‌ కరెన్సీలో కోట్ల రుపాయలు) సేకరించారు.

receipt3.jpg

ఎంత సేకరించారు? ఎంతున్నాయి?

  • 2017 నుంచి 2020 వరకు అయిదేళ్ల పాటు సేకరించిన విరాళాలు 655697 
  • మొత్తం కూడా నగదు, చెక్‌ల రూపంలో సేకరణ
  • 2018లో సేకరించిన విరాళాలు 387125 డాలర్లు, 
  • ఖర్చు కింద చూపట్టిన మొత్తం 114782 డాలర్లు
  • 2019లో సేకరించిన విరాళాలు 151274 డాలర్లు, 
  • ఖర్చు కింద చూపట్టిన మొత్తం 166830 డాలర్లు
  • బ్యాలెన్స్‌ 310557
  • 2020లో సేకరించిన విరాళాలు 11487 డాలర్లు, 
  • ఖర్చు కింద చూపట్టిన మొత్తం 68785 డాలర్లు
  • బ్యాలెన్స్‌ 253259
  • 2021లో సేకరించిన విరాళాలు 80471 డాలర్లు, 
  • ఖర్చు కింద చూపట్టిన మొత్తం 92919 డాలర్లు
  • బ్యాలెన్స్‌ 240811

 

సేకరించిన డబ్బంతా ఏం చేశారు?
2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. టిడిపి ప్రభుత్వంలో కోమటి జయరాంకు పెద్ద పీట వేసి ఉత్తర అమెరికాకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. బాబు శిక్షణలో కోమటి జయరాం.. ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రచారం చేసి అమెరికాలో లక్షల డాలర్లు సేకరించాడు. మరి ఈ మొత్తాన్ని ఎంత వరకు ఖర్చు పెట్టారు? వాటి సంగతేంటీ? అన్నది మాత్రం సీక్రెట్‌. 

డబ్బెక్కడికి పక్కదారి పట్టింది?
ఏపీ జన్మభూమి పేరిట ప్రవాసాంధ్రుల నుంచి సేకరించిన నిధుల విషయంలో ఏం జరిగిందన్నది ఇటీవల బయటకు వచ్చింది. ఒక ఉద్దేశ్యం కోసం ప్రజల నుంచి సేకరించిన ఏ డబ్బయినా.. అదే లక్ష్యం కోసం వెచ్చించాలి. కానీ కోమటి జయరాం మాత్రం ఈ నిధులను తానా (Telugu Association of North America) సభల నిర్వహణ ఖర్చులకు వెచ్చించినట్టు తేలింది. 

ఆధారాలేంటీ?
జన్మభూమి ఫౌండేషన్‌ నిధులకు చెక్‌ ఆథారిటీ ఉన్న కోమటి జయరాం.. ఆ నిధులను విజయవంతంగా తానా సభలకు మళ్లించాడు. ఆగస్టు 11న 2022న తానా కాన్ఫరెన్స్‌కు 3900 డాలర్లకు చెక్‌ ఇచ్చాడు. మే 27 2022న తానా ఫౌండేషన్‌కు మరో చెక్‌ ఇచ్చాడు. ఇలా బయటకు వచ్చినవి కొన్నే. పూర్తి లెక్కలు తీస్తే, బ్యాంకు నుంచి ఏ ఏ అకౌంట్లకు మళ్లాయే పరిశీలిస్తే.. ఈ విషయంలో పక్కదారి పట్టిన మరిన్ని నిధులు బయటకు వస్తాయని ప్రవాసాంధ్రులు అంటున్నారు.

Link to comment
Share on other sites

Some of these nri’s have lot of money to burn on donations and politics.. let them burn their ill gotten money.. Nata event ki velthe chala mandi millions, lakhs of dollars ichhaaru anta.. 

Link to comment
Share on other sites

Just now, Thokkalee said:

Some of these nri’s have lot of money to burn on donations and politics.. let them burn their ill gotten money.. Nata event ki velthe chala mandi millions, lakhs of dollars ichhaaru anta.. 

its their money their wish on how to spend. But non-profit ani tax benefits thesukoni vere purpose use chesthe crime kadha adyaksha

Link to comment
Share on other sites

7 minutes ago, JackSeal said:

its their money their wish on how to spend. But non-profit ani tax benefits thesukoni vere purpose use chesthe crime kadha adyaksha

There are some loopholes.. one non profit can donate to another non profit.. but not for political or commercial activities.. 

If you register something as a non profit, many companies match the employee donations.. corporate gift matching antaaru… Adoka pedda scam.. chala mandi caste orgs ki ilaage donate chesthuntaaru.. earlier they used to do it to temples only.. now these desi/Telugu/caste orgs are getting lot of money this way…

nenu oka company lo work cheseppudu ilaage company match ippinchi, they used to take their share of money as some expenses.. ilaa chaala unnaayi Manollu chese langa panulu… 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...