Jump to content

Salahadharu army anta ikade undi ga


psycopk

Recommended Posts

గవర్నమెంట్ తరుపున వాదించింది CV మోహన్ రెడ్డి..

అరెస్ట్ ఆర్డర్స్ ఇచ్చింది సురేష్ రెడ్డి...

అరెస్ట్ చేయటానికి వచ్చింది రఘురామి రెడ్డి...

వీళ్ళందరిని అక్కడకు పంపింది లండన్ పారిపోయిన జగన్ మోహన్ రెడ్డి...

Link to comment
Share on other sites

స్కిల్ డెవలప్మెంట్ కేస్ లో 37 వ ముద్దాయి గా చేర్చి అరెస్ట్ వారెంట్ తెచ్చిన పోలీస్ లు

Link to comment
Share on other sites

పిచ్చోడు లండన్ కి...మంచోడు జైలుకి...ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు..మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్.

...నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Mee leader ni chusi aaina nuvvu kuda treatment tesko.. inka chepanu.. 

maku treatment options aina vundi…

Meeku adi kuda lekapaaye…certified. 

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

గవర్నమెంట్ తరుపున వాదించింది CV మోహన్ రెడ్డి..

అరెస్ట్ ఆర్డర్స్ ఇచ్చింది సురేష్ రెడ్డి...

అరెస్ట్ చేయటానికి వచ్చింది రఘురామి రెడ్డి...

వీళ్ళందరిని అక్కడకు పంపింది లండన్ పారిపోయిన జగన్ మోహన్ రెడ్డి...

Bathikunnappudu Pedhayana nerpina paatale kadha avvi. Manavallani kavalsina padhavulalo pettukuni army maintain cheyyadam culture was propogated by TDP since beginning. 

 

Now Karma is haunting.

 

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

పిచ్చోడు లండన్ కి...మంచోడు జైలుకి...ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు..మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్.

...నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

Vaadi mata evadu pattinchukunaranna. vadu endhuku paniki raadu. light. CBN poyaka sontha party valle lepestharu vanni. CBN hand leka pothe gate kuda dhataledu vadu.

Link to comment
Share on other sites

More salahadharu names

కంప్లైంట్ చేసింది కే అజయ్ రెడ్డి, 

హై కోర్ట్ లో వారెంట్ తెచ్చింది లాయర్ CV మోహన్ రెడ్డి, 

అరెస్ట్ ఆర్డర్ ఇచ్చింది సురేష్ రెడ్డి, 

అరెస్ట్ చేసింది  రఘు రామి రెడ్డి, 

అరెస్ట్ కి ప్లాన్ వేసింది పోలీస్ బాస్  కసి రెడ్డి  రాజేంద్ర నాథ్ రెడ్డి, 

ప్లాన్ కి సహకారం  జవహర్ రెడ్డి,   

చేయించింది జగన్ రెడ్డి, 

కోరింది భారతి రెడ్డి, 

పర్య వెక్షన చేసింది సజ్జల రెడ్డి

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Asalu main culprit aa time lo unna skill development. Chairman prema chandra reddy eedi peru ekada undadu jagagdi case lo

Perlo reddy undhi kadha anna

Link to comment
Share on other sites

16 hours ago, psycopk said:

స్కిల్ డెవలప్మెంట్ కేస్ లో 37 వ ముద్దాయి గా చేర్చి అరెస్ట్ వారెంట్ తెచ్చిన పోలీస్ లు

Migatha 36 members ni arrest seyaledhu mari?

Link to comment
Share on other sites

16 hours ago, MrDexter said:

Vaadi mata evadu pattinchukunaranna. vadu endhuku paniki raadu. light. CBN poyaka sontha party valle lepestharu vanni. CBN hand leka pothe gate kuda dhataledu vadu.

Paacaki poyi aaduko lokesh …peddholla panchayithi serious ga nadusthundhi eeda 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...