Jump to content

Ganta Srinivasa Rao: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: గంటా శ్రీనివాసరావు అరెస్ట్ 

psycopk

Recommended Posts

Ganta Srinivasa Rao: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: గంటా శ్రీనివాసరావు అరెస్ట్ 

09-09-2023 Sat 09:17 | Andhra
  • విశాఖలో గంటా శ్రీనివాసరావు అరెస్ట్
  • తాను ఏ తప్పు చేయలేదన్న గంటా శ్రీనివాసరావు
  • తన ప్రభుత్వం గద్దె దిగుతుందనే భయంతో ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని ఆరోపణ
  • ఏ విచారణకైనా సిద్ధమంటూ మీడియాతో వ్యాఖ్యానించిన మాజీ మంత్రి 
 
AP police arrest former minister ganta srinivas rao

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పోలీసులు తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అరెస్టు చేశారు. తొలుత పోలీసులు తెల్లవారుజామున విశాఖలోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆ తరువాత దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

కాగా, ప్రభుత్వ తీరును గంటా శ్రీనివాసరావు ఖండించారు. జగన్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని మండిపడ్డారు. తన ప్రభుత్వం గద్దె దిగుతుందన్న టెన్షన్ జగన్‌లో ఉందని, అందుకే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని మీడియాతో చెప్పారు. 

ఈ కేసుకు సంబంధించి నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

Tatha veedini moosesina tappu ledu No 1 Corrupt fellow, PRP nunchi congress nunchi TDP .. 2019 YCP kuda try chesaadu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...