Chandrababu: చంద్రబాబు అరెస్ట్ తో ఆగిన గుండెలు  09-09-2023 Sat 17:05 | Andhra చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేకపోతున్న టీడీపీ శ్రేణులు అనంతపురం జిల్లాకు చెందిన వార్డ్ మెంబర్ వడ్డే ఆంజనేయులు గుండెపోటుతో మృతి గుంటూరు జిల్లాకు చెందిన మైలా శివయ్య మృతి   టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. టీవీలో వస్తున్న వార్తలను చూసి అనంతపురం, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు కార్యకర్తలు గుండె ఆగి చనిపోయార