Jump to content

Governer permission deniki?

laxmiparvathin

Recommended Posts

Chandrababu: చంద్రబాబు అరెస్ట్: గవర్నర్‌తో టీడీపీ నేతల భేటీ రేపటికి వాయిదా 

09-09-2023 Sat 20:19 | Andhra
  • రేపు ఉదయం గం.9.45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతల బృందం
  • అచ్చెన్నాయుడి నేతృత్వంలో గవర్నర్‌తో భేటీ కానున్న టీడీపీ నేతలు
  • చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా నిరసనలు
 
TDP leaders will meet governor tomorrow

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ఆ పార్టీ నేతల భేటీ రేపటికి వాయిదా పడింది. తొలుత నేటి రాత్రి గం.7.30 సమయానికి కలవాలని నిర్ణయించారు. నాలుగు రోజుల పర్యటన కోసం నిన్న విశాఖ వచ్చిన గవర్నర్ విశాఖ పోర్ట్ అతిథి గృహంలో ఉన్నారు. అయితే ఈ రోజును గవర్నర్‌ను కలిసేందుకు కుదరకపోవడంతో ఆదివారం కలవనున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై రేపు ఉదయం కలిసేందుకు అనుమతి ఇచ్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు చెప్పారు.

టీడీపీ నేతలు రేపు ఉదయం గం.9.45కు గవర్నర్‌తో భేటీ కానున్నారు. గవర్నర్‌ను కలిసే వారిలో అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ, దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, కొండ్రు మురళీమోహన్, కోరాడ రాజుబాబు తదితరులు ఉన్నారు. అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని, గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరులేని వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది.

రేపు ఏపీవ్యాప్తంగా నిరసనలు

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. శాంతియుత ర్యాలీలకు, నిరసనలు చేపట్టనున్నారు.

  • Haha 2
Link to comment
Share on other sites

Just now, psycopk said:

Weekend lo Sketch vesi arrest chesaru.

Center nundi kud evadu dekadu.

Center nundi Politicians dekaru. National News Media kuda dekadhu. G2o valla andharu full busy.

TIming chusi kottadam ante idhi.

Kodthe G lopaliki digaali gaatiga!!!

  • Haha 1
Link to comment
Share on other sites

26 minutes ago, psycopk said:

Chandrababu: చంద్రబాబు అరెస్ట్: గవర్నర్‌తో టీడీపీ నేతల భేటీ రేపటికి వాయిదా 

09-09-2023 Sat 20:19 | Andhra
  • రేపు ఉదయం గం.9.45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతల బృందం
  • అచ్చెన్నాయుడి నేతృత్వంలో గవర్నర్‌తో భేటీ కానున్న టీడీపీ నేతలు
  • చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా నిరసనలు
 
TDP leaders will meet governor tomorrow

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ఆ పార్టీ నేతల భేటీ రేపటికి వాయిదా పడింది. తొలుత నేటి రాత్రి గం.7.30 సమయానికి కలవాలని నిర్ణయించారు. నాలుగు రోజుల పర్యటన కోసం నిన్న విశాఖ వచ్చిన గవర్నర్ విశాఖ పోర్ట్ అతిథి గృహంలో ఉన్నారు. అయితే ఈ రోజును గవర్నర్‌ను కలిసేందుకు కుదరకపోవడంతో ఆదివారం కలవనున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై రేపు ఉదయం కలిసేందుకు అనుమతి ఇచ్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు చెప్పారు.

టీడీపీ నేతలు రేపు ఉదయం గం.9.45కు గవర్నర్‌తో భేటీ కానున్నారు. గవర్నర్‌ను కలిసే వారిలో అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ, దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, కొండ్రు మురళీమోహన్, కోరాడ రాజుబాబు తదితరులు ఉన్నారు. అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని, గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరులేని వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది.

రేపు ఏపీవ్యాప్తంగా నిరసనలు

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. శాంతియుత ర్యాలీలకు, నిరసనలు చేపట్టనున్నారు.

Governor permission enduku arrest cheyyadaniki?

Link to comment
Share on other sites

52 minutes ago, laxmiparvathin said:

https://www.eenadu.net/telugu-news/politics/cbi-ex-director-nageswara-rao-on-cbn-arrest/0500/123167373
 
why does govt need governer permission for arresting mla? Ex cm’s ki protocol em undadu. Am i missing something or eenadu misleading 

Nuvvu post chesina link lo ne undi answer kuda... read again bro...5gavml.gif

Link to comment
Share on other sites

2 minutes ago, Anta Assamey said:

Nuvvu post chesina link lo ne undi answer kuda... read again bro...5gavml.gif

Section 17 gurunchi naaku teliyadhu. Andukey aduguthunna. Why do they need governer approval for arresting cbn ani. Whats the protocol?

Link to comment
Share on other sites

47 minutes ago, psycopk said:

అచ్చెన్నాయుడి నేతృత్వంలో గవర్నర్‌తో భేటీ కానున్న టీడీపీ నేతలు

Case la ambothu Naidu kuda vunnadu…

Aadini kuda lopala esthe pola ?

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

Case la ambothu Naidu kuda vunnadu…

Aadini kuda lopala esthe pola ?

Jail lo space ledhu aadinki accomodatre seyyadaniki. Vahanamlo fuel waste. vadiki ettlasina gaddi kuda waste.

Achu esina vadhilesina ambothulga vadini vadhilestharu. vaditho emi ayyedhi ledhu sacheledhi ledhu. polo mantu aravadam thappa.

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, Gambler68 said:

Hey Jaffas 😂 16 months chippa kudu memories Inka fresh ga vunnai papam .. pakodi case tho em eekaleru

Mari deniki ie arthanadalu ?

  • Haha 1
Link to comment
Share on other sites

17 minutes ago, MrDexter said:

Jail lo space ledhu aadinki accomodatre seyyadaniki. Vahanamlo fuel waste. vadiki ettlasina gaddi kuda waste.

Achu esina vadhilesina ambothulga vadini vadhilestharu. vaditho emi ayyedhi ledhu sacheledhi ledhu. polo mantu aravadam thappa.

Adi mida already case vundi…eedu gani aristhe patha case bayataki vastadi..

Governor degariki poi emi cheptadu asalu ? Suppose Governor adigindu ae anuko, ie case la Nuv kuda vunnav kada A2 ga, emiti visesham ante party ledu bokka ledu side ayipotadu

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...