Jump to content

నీళ్లు నమిలిన బాబు.. ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు


JackSeal

Recommended Posts

2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసిన ముఖ్యమైన నోట్‌ఫైల్స్‌ను సిఐడి అధికారులు చూపించినట్టు తెలిసింది. ఇవి చూడగానే చంద్రబాబు ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. 
letter2.jpg

Chief%20Secretary%20Sign.jpeg

  • Haha 1
Link to comment
Share on other sites

నోట్‌ఫైల్‌లో ఏముందంటే..
2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని చేశారు. సెప్టెంబర్‌ 8, 2015న ఒక ఫైల్‌ సీఎంవో నుంచి ఆర్ధికశాఖకు వచ్చింది. ఆ ఫైల్‌ వచ్చిన వెంటనే చీఫ్‌ సెక్రటరీ నుంచి ఆర్థికశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌కు పిలుపొచ్చింది. 

సెప్టెంబర్‌ 5, 2015న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు సమావేశం జరిగిందని చీఫ్‌ సెక్రటరీ తనకు వెల్లడించినట్టు ఆర్థికశాఖ నోట్‌ఫైల్‌లో ఉంది. ఆ సమావేశానికి సంబంధించి మినిట్స్‌ కూడా పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్‌ కంపెనీతో ఆగస్టు 21, 2015న ఒప్పందం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించినట్టు చీఫ్‌ సెక్రటరీ తనకు తెలిపారని ఆర్థికశాఖ కార్యదర్శి అందులో పేర్కొన్నారు. 

దీనికి సంబంధించిన నిధులను (రూ.371కోట్లను) తక్షణం విడుదల చేయాలని, ఇది ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన ఆదేశమని చీఫ్‌ సెక్రటరీ పేర్కొన్నట్టు నోట్‌ఫైల్‌లో ఉంది. వీలైనంత త్వరగా MOU (మెమొరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌) కుదుర్చుకోవాలని సీఎం చెప్పినట్టు ఆర్థికశాఖ వ్యవహారాల్లో పేర్కొన్నారు.

 

ఆగస్టు 5, 2015న ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పంపిన నోట్‌పై అప్పటి చీఫ్‌ సెక్రటరీ స్వయంగా కొన్ని కామెంట్లు రాశారు. దాంట్లో ఏముందంటే..

"పారా నెంబర్‌ 27 ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం, చర్చల మేరకు తక్షణం BRO (Budget Release Order - బడ్జెట్‌ నుంచి నిధులు విడుదల చేసేందుకు అవసరమైన పత్రాలు)ను విడుదల చేయాలి"

దీంతో పాటు ఆగస్టు 27న రూ.270 కోట్ల నిధులకు సంబంధించిన బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ను విడుదల చేసే ప్రతిపాదన తయారయింది. ఈ ప్రతిపాదనకు ఆఘమేఘాల మీద ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. సీమెన్స్‌ కంపెనీకి నిధులను వెంటనే విడుదల చేసేలా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Link to comment
Share on other sites

  • JackSeal changed the title to నీళ్లు నమిలిన బాబు.. ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు
40 minutes ago, Sucker said:

CM and Cabinet ni as powers vuntai nooooo ??? 

Just common sense anna scam ayindo ledho cheppadaniki.

ap govt 10% pay chesthey siemens 90% cheyyali. Siements okka paisa pay cheyyakundaney ap govt full pay chesindi.

mou sign chesaka establish ayina shell companies ki money vellindi.

siemens mgmt maaku mou tho em sambandham ledhu letter kooda icharu.

i think siemens representative who signed the mou is arrested.

Link to comment
Share on other sites

2 minutes ago, laxmiparvathin said:

Just common sense anna scam ayindo ledho cheppadaniki.

ap govt 10% pay chesthey siemens 90% cheyyali. Siements okka paisa pay cheyyakundaney ap govt full pay chesindi.

mou sign chesaka establish ayina shell companies ki money vellindi.

siemens mgmt maaku mou tho em sambandham ledhu letter kooda icharu.

i think siemens representative who signed the mou is arrested.

Got it. 

Link to comment
Share on other sites

Usual ga aithe Edo oka pani chesi or contract favor chesi…atarvata Dani mida commission nokkadam anavayithi…

Kani maa sendranna visionary…scam chesina, cinema supichina next level la vuntadi…poragallaki skill nerpistham ani seppi paisal motham 10gesinaru..its literally withdrawing from treasury for pocket expenses.

Same to same Laloo Prasad scam…

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...