Jump to content

Almost 36 hrs nundi kukkala hadavidi .. 72 yrs old cbn ni nidra poniva ledu.. look how strong he is.


psycopk

Recommended Posts

Chandrababu: ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు 

10-09-2023 Sun 09:01 | Andhra
  • ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న విచారణ
  • చంద్రబాబు వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి
  • రాజకీయ లబ్ది కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న చంద్రబాబు
  • సీఐడీ రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని కోర్టుకు విజ్ఞప్తి
 
Chandrababu files petition in ACB Court

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్ట్ అక్రమం అని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

రాజకీయ లబ్ది కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టును కోరారు. గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం, తనను అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. 

"స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది నాటి కేబినెట్ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారు? స్కిల్ డెవలప్ మెంట్ అంశాన్ని 2015-16 బడ్జెట్ లో పొందుపరిచాం. దానిని అసెంబ్లీ కూడా ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదం తెలిపిన బడ్జెట్ ను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు. 2021 డిసెంబరు 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లోనూ, రిమాండ్ రిపోర్టులోనూ నా పాత్ర ఉందని పేర్కొనలేదు" అని చంద్రబాబు స్పష్టం చేశారు

Link to comment
Share on other sites

Chandrababu: 409 సెక్షన్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు న్యాయవాది 

10-09-2023 Sun 09:59 | Andhra
  • విజయవాడ ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు
  • చంద్రబాబు స్టేట్ మెంట్ రికార్డు చేసిన కోర్టు
  • 409 సెక్షన్ ను ఈ కేసులో పొందుపరచడం కుదరదన్న లూథ్రా
  • 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యాలు చూపాల్సి ఉంటుందని స్పష్టీకరణ
 
Chandrababu advocate objects section 409 in Skill Development Scam case

విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారణ కొనసాగుతోంది. వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు స్టేట్ మెంట్ రికార్డు చేయడం పూర్తయింది. 

ఈ కేసులో సీఐడీ రిమాండ్ పిటిషన్ తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో 409 సెక్షన్ ను తీసుకురావడం పట్ల లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని ఆయన నోటీసు ఇచ్చారు. అంతేకాదు, చంద్రబాబును అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసుల ఫోన్ లొకేషన్స్ రికార్డు పరిశీలించాలని కోర్టును కోరారు. 

అటు, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. నిన్న ఉదయం 6 గంటలకే చంద్రబాబును అరెస్ట్ చేశామని, 24 గంటల్లోపే కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించారు. 

విచారణ సందర్భంగా.... ఈ కేసులో  చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? అని న్యాయమూర్తి సీఐడీని ప్రశ్నించారు. చంద్రబాబుకు పీఏ శ్రీనివాస్ ద్వారా ముడుపుల ఆందాయని సీఐడీ వెల్లడించింది. ఈ స్కాంపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తోందని, ఈడీ ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిందని సీఐడీ తెలిపింది. ప్రస్తుతం ఈడీ విచారణ కీలక దశలో ఉందని పేర్కొంది. 

ఈ కేసులో శ్రీనివాస్ తో పాటు మనోజ్ అనే వ్యక్తికి కూడా సెప్టెంబరు 5న నోటీసులు ఇచ్చినట్టు వివరించింది. కానీ వారు నోటీసులకు జవాబులు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారని, చంద్రబాబును కాపాడేందుకు వారు వెళ్లిపోయారని సీఐడీ ఆరోపించింది. వాళ్లను చంద్రబాబే కాపాడుతున్నాడని తమ అనుమానం అని పేర్కొంది.

  • Haha 2
Link to comment
Share on other sites

. వాళ్లను చంద్రబాబే కాపాడుతున్నాడని తమ అనుమానం అని పేర్కొంది— anumanm tho arrest chestara ra lanjaa kodakalara

  • Haha 2
Link to comment
Share on other sites

3 minutes ago, Vaaaampire said:

Proper evidence lekhapothey 409 nilabadadu

yes and also previous cases instances lo CM position ni minhaincharu from 409

TDP Legal team will take those example and submit removal of that section

bail will be granted today mostly

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...