Jump to content

Almost 36 hrs nundi kukkala hadavidi .. 72 yrs old cbn ni nidra poniva ledu.. look how strong he is.

psycopk

Recommended Posts

4 hours ago, psycopk said:

Nara Lokesh: బాధతో, బరువెక్కిన గుండెతో, కన్నీళ్లతో ఈ లేఖ రాస్తున్నా: నారా లోకేశ్ 

10-09-2023 Sun 22:41 | Andhra
  • చంద్రబాబుకు రిమాండ్
  • తీవ్ర భావోద్వేగాలకు గురైన నారా లోకేశ్
  • చంద్రబాబుకు ఇంత అన్యాయం ఎందుకు జరిగిందంటూ ఆక్రోశం
  • ఈ యుద్ధంలో తనతో కలిసి రావాలంటూ ప్రజలకు పిలుపు 
 
Nara Lokesh penned emotional letter

కోనసీమ జిల్లాలో యువగళం పాదయాత్ర చేపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతో పాదయాత్ర నిలిపివేశారు. నిన్న హుటాహుటీన ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. గత రాత్రి కుంచనపల్లి సిట్  కార్యాలయంలో చంద్రబాబును కలిసిన లోకేశ్... ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద చంద్రబాబు వెంటే ఉన్నారు. 

తండ్రికి రిమాండ్ విధించిన సమయంలో లోకేశ్ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. తన వేదనను ఆయన ఓ లేఖ రూపంలో పంచుకున్నారు. "ఇవాళ బాధతో, బరువెక్కిన గుండెతో, కన్నీటి పర్యంతమవుతూ ఈ లేఖ రాస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగు ప్రజల కోసం మా నాన్న మనసా వాచా కర్మణా తన హృదయాన్ని ధారపోయడం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. 

ఆయన ఏనాడూ ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకున్నది లేదు. కోట్లాది ప్రజల జీవితాలను బాగుచేయడం కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆయన రాజకీయాలు హుందాగా, నిజాయతీతో కూడుకున్నవి. తాను ఎవరికైతే సేవ చేశాడో వారి నుంచి లభించే ప్రేమ, కృతజ్ఞతలోంచే లోతైన ప్రేరణ పొందడాన్ని నేను చూశాను. వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పినప్పుడు చిన్నపిల్లాడిలా సంబరపడిపోయేవారు. 

నేను సైతం ఆయన ఎంచుకున్న మహత్తరమైన మార్గంలో నడవాలని కోరుకున్నాను, ఆయన నుంచి ఘనమైన స్ఫూర్తిని పొందాను. అందుకోసం అమెరికాలో మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకుని వచ్చేశాను. ఇది చాలా కఠిన నిర్ణయం అయినప్పటికీ, మన దేశం పట్ల, మన వ్యవస్థల పట్ల, మన దేశ వ్యవస్థాపక సూత్రాల పట్ల, అన్నింటికి మించి మన రాజ్యాంగం పట్ల నాకు విశ్వాసం నన్ను ముందుకు నడిపించింది. 

ఇవాళ మా నాన్న చేయని తప్పుకు రిమాండ్ కు వెళుతున్నారు. నా రక్తం ఉడికిపోతోంది, నా కోపం కట్టలు తెంచుకుంటోంది. ఈ రాజకీయ కక్షలు కార్పణ్యాలకు అంతే లేదా? దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఎంతగానో తపించి, వారి అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడిన మా నాన్న వంటి వ్యక్తికి ఇంత అన్యాయం ఎందుకు జరిగింది? అసలు, దీన్ని ఎందుకు భరించాలి?

ఆయనెప్పుడూ విద్వేష రాజకీయాలకు పాల్పడలేదు, విధ్వంసక చర్యలకు దిగలేదు. మరి అభివృద్ధిని కాంక్షించినందుకు, ఇతరుల కంటే ముందే మన ప్రజలకు సంక్షేమ ఫలాలు, అవకాశాలు అందాలని పరితపించినందుకు ఇలా జరిగిందా? ఇవాళ జరిగింంతా చూ anస్తుంటే ఒక నమ్మకద్రోహంలా అనిపిస్తోంది. కానీ మా నాన్న ఒక పోరాట యోధుడు. నేను కూడా మా నాన్న లాంటివాడ్నే. 

ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్ప శక్తితో, తిరుగులేని శక్తిలా ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో కలసి రండి... అందుకు ఇదే నా పిలుపు" అంటూ లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు.

veella comedy ni th**ngo enti idi antha...ilanti athey kavalsindi....sympathy try chestunnaremo ilanti vatitho....

Link to comment
Share on other sites

Chandrababu: 48 గంటల పాటు నిద్ర లేదు.. అయినా నిబ్బరంగా చంద్రబాబు 

11-09-2023 Mon 07:42 | Both States
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అరెస్ట్ నేపథ్యంలో బాబుకు 48 గంటల పాటు నిద్ర కరువు
  • 73 ఏళ్ల వయసులో 320 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణం
  • అయినా చలించని బాబు, దారిపొడవునా కార్యకర్తలకు ధైర్యం చెప్పిన వైనం
 
Chandrababu spends 48 hours at a stretch without sleep following arrest in skill development case

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు, కోర్టుకు తరలింపు, అనంతరం రోడ్డు మార్గంలో 320 కిలోమీటర్లు ప్రయాణించి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో  టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా 48 గంటల పాటు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వచ్చింది. 73 ఏళ్ల వయసులోనూ.. అంతటి ఒత్తిడి కూడుకున్న వాతావరణంలో చంద్రబాబు స్థిరచిత్తం ప్రదర్శించారు. తన బాధ్యతగా అధికారులకు సహకరించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు అరెస్టయిన సందర్భాలు గతంలో ఉన్నా పోలీసులు ఆయనను వెంటనే విడిచిపెట్టేవారు. 

శుక్రవారం నంద్యాలలో అర్ధరాత్రి దాటాక పోలీసులు చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. అనంతర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు దాదాపు ఆ రాత్రంతా నిద్ర కరువైంది. శనివారం ఉదయం 6.15 గంటలకు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 320 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ఆయనను తీసుకొచ్చారు. శనివారం రాత్రంతా విచారణ కోసం చంద్రబాబు తాడేపల్లి సిట్ కార్యాలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. అనంతరం, తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయనను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో, పూర్తిగా రెండు రాత్రుల పాటు చంద్రబాబు కంటి మీద కునుకే లేకుండా పోయింది. 

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు 45 నిమిషాల పాటు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు నిర్ధారించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఇతర సిబ్బంది చంద్రబాబుతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టయ్యానన్న ఆందోళన కనిపించకుండా వారితో ఫొటోలు దిగారు. కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా, ఫర్వాలేదని, తాను బాగానే ఉన్నానని బాబు బదులిచ్చారు. 

ఇక న్యాయస్థానంలో విచారణ సందర్భంగానూ చంద్రబాబు కోర్టు హాలులోనే గడిపారు. మీరు విశ్రాంతి తీసుకుంటారా? అని జడ్జి అడిగినప్పుడు అక్కడే ఉంటానని చంద్రబాబు బదులిచ్చారు. అంతకుమునుపు చంద్రబాబు కోర్టులో తన వాదనలు వినిపించారు. ఇక తీర్పు వాయిదా వేసిన సమయంలోనూ అక్కడే ఉన్నారు. 

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

73 years age lo 320 kms road travel. Ee athi ey samara cbn ni troll chepisthundi. Cid airtravel antey cbn ey road travel ani pattu pattindi. Aa vishayam ni convenient gaa miss chesaru gaa

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, Vaaaampire said:

73 years age lo 320 kms road travel. Ee athi ey samara cbn ni troll chepisthundi. Cid airtravel antey cbn ey road travel ani pattu pattindi. Aa vishayam ni convenient gaa miss chesaru gaa

Inko pigeon gutta avadhu jagan anna chethilo anukoni untadu 

Link to comment
Share on other sites

Chandrababu: పెళ్లి రోజునే చంద్రబాబుకు కష్టం.. జైలుపాలైన వైనం 

11-09-2023 Mon 08:01 | Both States
  • చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పివ్వడంతో కన్నీరుపెట్టున భువనేశ్వరి 
  • గతంలో.. ఆపరేషన్ తరువాత విశ్రాంతి తీసుకుంటున్న అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసిన పోలీసులు
  • అంతకుమునుపు రఘరామరాజునూ ఆయన పుట్టిన రోజు నాడే అరెస్ట్ చేసిన వైనం
 
Chandrababu jailed on his marriage day

ఆదివారం సరిగ్గా తన పెళ్లి రోజునే చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాల్సి రావడం చర్చనీయాంశమవుతోంది. ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించిన తరువాత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజును కూడా ఆయన పుట్టిన రోజునే అరెస్టు చేశారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకున్న సందర్భంలో అరెస్టు చేశారు. ఆ తరువాత శ్రీకాకుళం నుంచి విజయవాడకు సుమారు వంద కీలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో తరలించారు. ఇప్పుడు చంద్రబాబు తన పెళ్లిరోజునే రిమాండ్ ఖైదీగా జైలుపాలవడంపై పెద్ద చర్చకే దారి తీసింది. 

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Monna Trump ni kuda ilaage Marriage Day roje hearing ki pilicharu 

Mafia style treatment antaru deenni. Important days roju prathyerdhulani chaavu debba kottadam.

CBN ki ardhamai untundhi ah vishaym.

Vichithram entante trifecta laga anni kalisiravadam

1. Babori marriage Day

2. G20 Summit

3. Jagan London Visit

Wow! Evadu plan vesado kani? Sketch vesthe ila undali. 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
On 9/10/2023 at 10:41 AM, psycopk said:

. వాళ్లను చంద్రబాబే కాపాడుతున్నాడని తమ అనుమానం అని పేర్కొంది— anumanm tho arrest chestara ra lanjaa kodakalara

Delete this post pl

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...