Jump to content

Almost 36 hrs nundi kukkala hadavidi .. 72 yrs old cbn ni nidra poniva ledu.. look how strong he is.


psycopk

Recommended Posts

4 minutes ago, Vaaaampire said:

Mod meedha inko mods ki compaining.

same avve boothulu kamarao or cbn meedha nuvvu vaadu. Okka adangi mod vachi ban chesthadu

Inthaki mi idhari vaampire id lo evaru fang lo work chesina guy anna

EaVnT0.gif

Link to comment
Share on other sites

2 minutes ago, Bendapudi_english said:

Inthaki mi idhari vaampire id lo evaru fang lo work chesina guy anna

EaVnT0.gif

I worked for fb & 2 years back. Pin chesina shares thread create chesindi nenu. I dont know about other guy

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, Vaaaampire said:

I worked for fb & 2 years back. Pin chesina shares thread create chesindi nenu. I dont know about other guy

Thanks Anna, nuvu thelusu chala years nunchi, patha id block chesara, pakka NTR ni edho ane untav 

Link to comment
Share on other sites

4 minutes ago, Bendapudi_english said:

Thanks Anna, nuvu thelusu chala years nunchi, patha id block chesara, pakka NTR ni edho ane untav 

Without a doubt. Illu mathram verey vallani anochu. Nenu aadini antey papam burning

Link to comment
Share on other sites

Acb court: విజయవాడ ఏసీబీ కోర్టు ముందు పోలీస్ కాన్వాయ్.. ఏంజరగబోతోంది? 

10-09-2023 Sun 12:25 | Andhra
  • భారీగా చేరుకున్న పోలీసు బలగాలు.. ఆందోళనలో టీడీపీ వర్గాలు
  • చంద్రబాబు అరెస్టుపై కోర్టులో కొనసాగుతున్న వాదనలు
  • టీడీపీ చీఫ్ రిమాండ్ కోసం సీఐడీ అధికారుల విజ్ఞప్తి
 
Security heightened outside ACB Court In Vijayawada

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుపై ఇరు పక్షాలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కోర్టు బయట వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అక్కడున్న పోలీసులకు తోడుగా అదనపు బలగాలు చేరుకున్నాయి. కోర్టు ముందు పోలీసులు భారీ కాన్వాయ్ మొహరించారు. ఓవైపు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే బయట పోలీసులు చేస్తున్న హడావుడి చూసి ఏంజరగబోతోందని టీడీపీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. అయితే, కోర్టు విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ముందు జాగ్రత్త చర్యగానే బలగాలను మోహరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసు విచారణ కోసం చంద్రబాబును 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి అనుమతిస్తే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఇందులో భాగంగానే కోర్టు ముందు భారీ కాన్వాయ్ ను మోహరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. విజయవాడలోని కోర్టు ఆవరణ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు ఉన్న వివిధ మార్గాలను క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఓవైపు కోర్టులో వాదనలు జరుగుతుండడం, కోర్టు బయట పోలీసుల హడావుడి చూసి టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కోర్టు పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించకపోవడం, అరకిలోమీటర్ దూరంలో బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Link to comment
Share on other sites

VV Lakshminarayana: చంద్రబాబు కేసు.. ఆదివారం అయినా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయొచ్చు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 

10-09-2023 Sun 12:10 | Andhra
  • చంద్రబాబు అరెస్ట్ కు గల కారణాలను వివరిస్తూ సీఐడీ ఆధారాలను చూపించాల్సి ఉంటుందన్న లక్ష్మీనారాయణ
  • చంద్రబాబును కస్టడీకి కోరినా ఆధారాలను చూపించాల్సి ఉంటుందని వ్యాఖ్య
  • బెయిల్ కోసం వెంటనే హైకోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చని సూచన
 
Chandrababu can apply for bail in High Court says VV Lakshminarayana

స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా వెలువడనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఈ క్రమంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... చంద్రబాబుపై నమోదు చేసిన కేసులో 409 సెక్షన్ ఉండటం వల్లే 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండా నేరుగా ఆయనను అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే నేరం మోపినంత మాత్రాన సరిపోదని... చంద్రబాబు అరెస్ట్ కు గల కారణాలను వివరిస్తూ అంతిమ లబ్ధిదారు చంద్రబాబు అని సీఐడీ బలమైన ఆధారాలను చూపాల్సి ఉంటుందని తెలిపారు. 

చంద్రబాబును కస్టడీకీ సీఐడీ కోరినా... దానికి గల కారణాలను చూపాల్సి ఉంటుందని చెప్పారు. ఒకవేళ కస్టడీ కోరకపోతే కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఈ రెండింటిలో ఏది జరిగినా వెంటనే హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని... ఈరోజు ఆదివారం అయినప్పటికీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని చెప్పారు.

Link to comment
Share on other sites

31 minutes ago, psycopk said:

Ur old id is unblocked just an fyi

Anna, please unblock my id Hummer created from Benzbabu inspiration, it was blocked from posting more than 3 years ago

Link to comment
Share on other sites

7 hours ago, psycopk said:

. వాళ్లను చంద్రబాబే కాపాడుతున్నాడని తమ అనుమానం అని పేర్కొంది— anumanm tho arrest chestara ra lanjaa kodakalara

Bail granted. You can come out of bathroom now and stop crying 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...