Jump to content

Almost 36 hrs nundi kukkala hadavidi .. 72 yrs old cbn ni nidra poniva ledu.. look how strong he is.

psycopk

Recommended Posts

11 minutes ago, psycopk said:

Repu high court lo bail

vastundi

I doubt so... Similar case last time.. ACB remand ivvakapote... high court remand ichindi... and later Supreme Court granted Anticipatory Bail...

So em jarugutundo teliyadu....5gavml.gif

Link to comment
Share on other sites

Chandrababu: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు 

10-09-2023 Sun 19:05 | Andhra
  • చంద్రబాబుకు రిమాండ్
  • టీడీపీ అధినేతను రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం
  • ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు
 
Chandrababu advocates files bail petition

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం తెలిసిందే. కోర్టు రిమాండ్ విధిస్తున్న తీర్పు వెలువరించిన అనంతరం... ఇదే కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో, చంద్రబాబును రాజమండ్రి కారాగారానికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ పోలీసు వాహనం నేరుగా కోర్టు  ప్రాంగణంలోకి ప్రవేశించింది

Link to comment
Share on other sites

Just now, psycopk said:

thatha....asalu site vadu antha fast ga news type chesi deploy chestunadu ante... vadu evado superman kante fast

Link to comment
Share on other sites

Arey Jaggad, idhoka arrest aa Thu.. 💦💦💦 oka 24 hrs Janam ki entertainment ichinaav gaani asalu emanna use vundhaa ra née guddh@lo egoism soopinchatam kaakapothey… 

nuvvu nijanga mogaanivi ayithe maa Baboru ni okka 7 rojulu bokkalo yesi soopinchu ra, appudu thelustundhi ra ani @pulkas next article ani gusa gusa

Link to comment
Share on other sites

1 minute ago, ZoomNaidu said:

adi rasindi @futureofandhra anna ne kada

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, ZoomNaidu said:

Arey Jaggad, idhoka arrest aa Thu.. 💦💦💦 oka 24 hrs Janam ki entertainment ichinaav gaani asalu emanna use vundhaa ra née guddh@lo egoism soopinchatam kaakapothey… 

nuvvu nijanga mogaanivi ayithe maa Baboru ni okka 7 rojulu bokkalo yesi soopinchu ra, appudu thelustundhi ra ani @pulkas next article ani gusa gusa

Already 14 days. Ki agreed

Link to comment
Share on other sites

13 minutes ago, Vaaaampire said:

Question to hard core tdp fans. We all know cbn will be out on bail in no time. It takes many years for the case. Lets ignore cbn.

Skill scam jarigina ledha. One word answer plz

Already pulka media reported skill scam lo company AP ki dabbulu iste, andulo party ki iste tappenti ani @Spartan tolded

Link to comment
Share on other sites

4 minutes ago, Vaaaampire said:

Poyi poyi tdp insta ney choodali. As i said, lets not talk about cbn involvement. Do u think there is scam or not?  Remember ap govt said mou is with seimens & seimens said they are not aware of mou

Nijam ga issue unte paddatiga notice lu arrest lu unatai.. its psyco vendetta .. 

  • Haha 1
Link to comment
Share on other sites

Oka adharam chupincha kunda arrest remand 

Pattabhi: ఆ వార్త చూడగానే ప్రతి ఒక్కరూ ఎంతో వేదనకు గురయ్యారు: పట్టాభి 

10-09-2023 Sun 19:20 | Andhra
  • చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
  • తమను షాక్ కు గురిచేసిందన్న పట్టాభి
  • రిమాండ్ రిపోర్టులో ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని వెల్లడి
 
Pattabhi reacts to ACB court verdict

చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు ఏం తప్పు చేశారని రిమాండ్ విధించారని మండిపడ్డారు. 30 పేజీల రిమాండ్ రిపోర్టును పదిసార్లు చదివాను... ఎక్కడా చంద్రబాబు నేరం చేశారన్న దానికి ఆధారాలు చూపలేకపోయారని విమర్శించారు. ఏం తప్పు కనపడిందని చంద్రబాబుకు రిమాండ్ విధించారని ప్రశ్నించారు. 

చంద్రబాబుకు రిమాండ్ అనే వార్తతో ప్రతి ఒక్కరూ ఎంతో వేదనకు గురయ్యారని పట్టాభి వెల్లడించారు. చంద్రబాబు తప్పకుండా బయటికి వస్తారని, మళ్లీ పార్టీ ఆఫీసుకు వస్తారని తాము ఈ ఉదయం నుంచి ఎదురుచూశామని, కానీ రిమాండ్ వార్త తమను షాక్ కు గురిచేసిందని తెలిపారు. ఆ వార్తతో ఎన్ని గుండెలు పగిలుంటాయో అని వ్యాఖ్యానించారు

Chi chi … Ee pattabhi news kuda chadhuvuthunnava … em karma Ee tdp ki ..

EOvp8q8VAAAvQdN.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...