Jump to content

Almost 36 hrs nundi kukkala hadavidi .. 72 yrs old cbn ni nidra poniva ledu.. look how strong he is.


psycopk

Recommended Posts

2 minutes ago, psycopk said:

Thats how fuckedup the country is..

sasikala right before she is about to become

cm.. court terpu fast fast ga ela Vachindi anukunav

Yaa. Cbn was also getting stay orders very easily till sometime back

Link to comment
Share on other sites

Just now, Vaaaampire said:

Yaa. Cbn was also getting stay orders very easily till sometime back

Techu koka pote vellu vesina tupas case la chutu tiraga mantava.. idi kuda tuppas case ee anuke procedure follow avaledu

  • Haha 1
Link to comment
Share on other sites

5 minutes ago, psycopk said:

Techu koka pote vellu vesina tupas case la chutu tiraga mantava.. idi kuda tuppas case ee anuke procedure follow avaledu

Ento samara nuvvu. Atu tirigi itu tirigi cbn okkadey correct. Migitha andaru wrong antav.

okka koyila mundey koosinattu. Bail anodhu, remand reject aithey case ey lenattu ani post chesav morning. Ippudu judge ni manage chesaru antunnav.

incase cbn ey neram oppukunna. Lokesh thala ki gun petti balavanthamga oppincharu antavemo

  • Thanks 1
  • Haha 1
Link to comment
Share on other sites

6 hours ago, allbakara said:

Anna, please unblock my id Hummer created from Benzbabu inspiration, it was blocked from posting more than 3 years ago

Only faang lo working experience untene unblock chestharu.

  • Haha 2
Link to comment
Share on other sites

Just now, Raja_Returns said:

Only faang lo working experience untene unblock chestharu.

Devudaaaaa. I got banned for silly reasons. Ban chesinollu naakantey chetha language chaala sarlu vadaru ala antey

Link to comment
Share on other sites

9 hours ago, psycopk said:

. వాళ్లను చంద్రబాబే కాపాడుతున్నాడని తమ అనుమానం అని పేర్కొంది— anumanm tho arrest chestara ra lanjaa kodakalara

asalu em leni chota oka letter tho investigate start chesi jail lo vesina roju emayindi...appudu sonia tho kalisi chidambaram ni night time cheekatlo kalisi chesindi anubhavistunnadu ippudu

Link to comment
Share on other sites

Nfdb

 

Dear CBN sir,Aadikaram/Avakasam unnapudu oka criminal mind unnavadini choosi choodanatalu vadlisthe result yela untundhoo edhe example..

Devlopment.. devlopment..annav prasala kosam annav,state kosam annnav..daily 18 hours kastapadi.. employee ni kasta patti..last ki party leaders ni kapadalekapoyav ,nennu nv bayatapadalekapov..last ki e roju jargina incident jaragakudu ani..ne cadre,ne leaders ni nv ibbandhi padi..andharini ibbandhi pettavu..e roju na emi ayindhi.nv daily cheppe ne devlopment,ne state, ne prajalu evaru nennu kaapadalekapoyav..

Nv arrest ayyi ne Jeep velthunte nee venka dabbalu thinta ne cadre parigatharu ..ne dev,ne nayam,ne prajala raala. Sorry CBN sir for this situation. Dayachesi lokesh ni kuda  chedakottavaddu ee pichi janalakosam,state dev thokka thotakura ani ki ...

Any day we r always with you...

Jai TDP.

Link to comment
Share on other sites

Just now, pizzaaddict said:

Nfdb

 

Dear CBN sir,Aadikaram/Avakasam unnapudu oka criminal mind unnavadini choosi choodanatalu vadlisthe result yela untundhoo edhe example..

Devlopment.. devlopment..annav prasala kosam annav,state kosam annnav..daily 18 hours kastapadi.. employee ni kasta patti..last ki party leaders ni kapadalekapoyav ,nennu nv bayatapadalekapov..last ki e roju jargina incident jaragakudu ani..ne cadre,ne leaders ni nv ibbandhi padi..andharini ibbandhi pettavu..e roju na emi ayindhi.nv daily cheppe ne devlopment,ne state, ne prajalu evaru nennu kaapadalekapoyav..

Nv arrest ayyi ne Jeep velthunte nee venka dabbalu thinta ne cadre parigatharu ..ne dev,ne nayam,ne prajala raala. Sorry CBN sir for this situation. Dayachesi lokesh ni kuda  chedakottavaddu ee pichi janalakosam,state dev thokka thotakura ani ki ...

Any day we r always with you...

Jai TDP.

sunil-sontham.gif

Link to comment
Share on other sites

9 hours ago, Vaaaampire said:

I dont take pleasure in others sorrow. But looks like a part of me is taking full pleasure since yesterday thinking about you. Cbn arrest ni oohinchi undav. 
 

actually i never expected to see a day where cbn will be arrested since he knows when & to whom to give bj. Looks like nothing worked this time. Bail stay edaina thechukoni. Arrest ayyadu aney news chaalu. 

If you are vikask old id… few words on jagan Mohan reddy please 

Link to comment
Share on other sites

Pawan Kalyan: చంద్రబాబుని టార్చర్ పెట్టారు.. రేపటి నుంచి మేమేందో మీకు చూపిస్తాం: పవన్ కల్యాణ్ 

10-09-2023 Sun 20:20 | Andhra
  • ప్రతిష్ఠాత్మకమైన జీ20 సమ్మిట్ ను జగన్ నాశనం చేశాడన్న పవన్
  • ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని వ్యాఖ్య
  • మన ఓటు శాతం బాగా పెరిగిందన్న పవన్
 
Pawan Kalyan warning to YSRCP after Chandrababu remand

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. దేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలు జరుగుతున్న సమయంలో... ఏపీ ముఖ్యమంత్రి జగన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత కీలకమైన సమ్మిట్ జరుగుతున్న సమయంలో... ఈ వ్యక్తి జగన్ మొత్తం నాశనం చేశారని చెప్పారు. జగన్ కోసం కేంద్రం ఎంతో చేస్తే... కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20ని జగన్ చంపేశారని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని వ్యవస్థలను జగన్ చంపేశాడని, వివేకాను చంపేసిన వ్యక్తి బయట తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఎంతో ప్రజాదరణ ఉన్న తనను, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును రోడ్ల మీద తిరగనీయకుండా ఆపేస్తున్నారంటే... ఈ విషయంపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని చెప్పారు. రాష్ట్ర పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్... అదే మద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. 

కోర్టులు ఎక్కడ పని చేస్తున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లు యుద్ధం కోరుకుంటున్నారని... మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. నువ్వు మర్డర్లు చేసి, దారి దోపిడీలు చేసిన వారిని కాపాడుతూ, ఇసుకను దోచేస్తున్న వారిని అండగా ఉన్న నీకు మేము భయపడమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తున్న అక్రమ వ్యాపారాల వల్ల రాష్ట్రంలో ఎంతో పొల్యూషన్ వస్తోందని మండిపడ్డారు. 

ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాడని విమర్శించారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని... రాష్ట్ర ప్రజలు వీటి గురించి ఆలోచించాలని చెప్పారు. పనికిమాలిన ప్రభుత్వం గురించి మాట్లాడటం ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్న హక్కు అని అన్నారు. మనకు ఓటు శాతం చాలా బలంగా పెరిగిందని, ఎంత శాతం పెరిగిందనేదాని గురించి ఇప్పుడు మాట్లాడనని చెప్పారు. రాష్ట్రంలో అందరికీ పిరికితనం ఆవహించిందని అసహనం వ్యక్తం చేశారు. ఎంతకాలం పిరికిగా బతుకుతామని ప్రశ్నించారు. సొంత చిన్నాన్నను చంపిన చరిత్ర వీరిదని మండిపడ్డారు. 

తాను బతికి ఉన్నంత కాలం రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. చంద్రబాబుకు తాను పూర్తి మద్దతును ప్రకటిస్తున్నానని అన్నారు. చంద్రబాబుని టార్చర్ పెట్టారని... మిమ్మల్ని నేను వదులుతానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రేపటి నుంచి మేమేందో మీకు చూపిస్తామని హెచ్చరించారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...