Jump to content

Remand ante enti?


ariel

Recommended Posts

vedini evadikina chupinchandi ra ala vadileyakandi CITI_c$y

ED investigation chepsinapudu CBN name ekada undi ra jalaga maree ne abaddalaki anthu lekunda potundi ..ap CID vallaki proofs anta ivu vallu chastunnaru manage cheyaleka CBN ni indulo proofs to etta irikinchali ani *&*

Link to comment
Share on other sites

%$#$

Siemens Company Former MD Suman Bose | Briefed on Skill Development Project || LIVE స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైంది: సీమెన్స్‌ మాజీ ఎండీ నా జీవితంలో నేను సంపాదించుకున్నది గౌరవాన్ని 2.32 లక్షల మందికి సర్టిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు చేస్తున్నారు 2014లో ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్స్‌ ఏర్పాటు చేశాం: సుమన్‌ బోస్‌ 2021 నాటికి 2.32 లక్షల మంది నైపుణ్యాలు పొందారు ఒక్క కేంద్రం చూడకుండానే ప్రాజెక్టు బోగస్ అంటున్నారు 2021లో స్కిల్ డెవలప్‌మెంట్‌ బాగా జరిగిందన్నారు ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా లెటర్‌ కూడా అందుకున్నాం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఎలాంటి అవినీతి లేదు అన్నీ అధ్యయనం చేశాకే ఈ ప్రాజెక్టు ప్రారంభించాం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది విజయవంతమైన ప్రాజెక్టును బోగస్ అని ఆరోపించారు ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉంది

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా?: ఎలాంటి మనీలాండరింగ్ జరగలేదు సీమెన్స్ కంపెనీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ మధ్య ఒప్పందం ఉంది

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...