Jump to content

రిమాండ్ కి వెళ్లిన చంద్రబాబు, అతి త్వరలో అరెస్ట్ అవ్వబోతున్న లోకేష్ బాబు బయటకి వచ్చాక తెగించి పోరాడతారు,పోరాడండి...


baku_keku

Recommended Posts

మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పా,మళ్ళీ చెప్తున్నా...బీజేపీని నమ్మితే గుడిసిపోవటం తప్ప ఆల్టర్నేట్ ఉండదు... మన మెడ నరాలు లాగి మన పీకలకి ఉరి బిగించి వదిలేస్తారు... మీకు తెలియనిది కాదు ఈ విషయం

రిమాండ్ కి వెళ్లిన చంద్రబాబు, అతి త్వరలో అరెస్ట్ అవ్వబోతున్న లోకేష్ బాబు బయటకి వచ్చాక తెగించి పోరాడతారు,పోరాడండి... నాయకుల సంగతి వదిలేయండి... ఆన్ గ్రౌండ్, సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పటిలాగే మీకు అండదండగా ఉంటారు... సరైన నిర్ణయం తీసుకుని బీజేపీని మాత్రం మీ ఊహల్లోకి కూడా తీసుకుని రాకండి... పవన్ వస్తాను అంటే సింగిల్ గా రమ్మనండి బీజేపీ ప్రస్తావన లేకుండా... బీజేపీ లేకపోతే జగన్ ని ఎన్నికల సమయంలో ఎదుర్కోలేము అని అనుకుంటున్నారా... కొన్ని నెలల నుండి బీజేపీకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు కదా,ఇప్పుడేం అయింది... భువనమ్మకి అయిన అవమానం, మీకు జరిగిన,జరుగుతున్న అవమానాలు, అరెస్టులు,దాడులు, ఇంతకుమించిన అవమానాలు,నమ్మకద్రోహాలు, సూటిపోటీ మాటలు ఏముంటాయి... సింగిల్ గా పోదాము... గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ఓడితే రాష్ట్రం నాశనం అవుతుంది... సాధారణ ఓటర్లకు లేని బాధ మనకి ఎందుకు.

@twitter

Link to comment
Share on other sites

ABT JR NTR

 

 

 

Enduku bro? Ippudu party ki leadership problem emi ledu, time manadu kaadu anthe 

Sontha mamayya ki ilaantidi jaruguthe kudaa respond avvaka pothe repu party kosam vasthe evadu support cheyadu .

Link to comment
Share on other sites

3 minutes ago, veerigadu said:

I literally got goose pimples. TDP party kanduvaaa vesukuntaaa….Vadileee samasyeeee ledhuuu Jaffa gallaniii. Mana party ni gelipincheeevarakuuu poradthaaam. @TOM_BHAYYA yellow kanduvaaa urgent ga ekkadaaa dorukuthadhii???

NFDB membership teeskunte

 

oka yellow kanduva,

oka yellow cut drawer

oka yelllow karcheef

 

free anta..

Link to comment
Share on other sites

32 minutes ago, veerigadu said:

I literally got goose pimples. TDP party kanduvaaa vesukuntaaa….Vadileee samasyeeee ledhuuu Jaffa gallaniii. Mana party ni gelipincheeevarakuuu poradthaaam. @TOM_BHAYYA yellow kanduvaaa urgent ga ekkadaaa dorukuthadhii???

Felt same anna.. closet open chesi na ramaraj lungi cut chesi kitchen Ki poyi pasupu water lo munchi aare dhaka endalo alaa ooouthune unna anna

  • Haha 1
Link to comment
Share on other sites

41 minutes ago, baku_keku said:

pakka DB muchatlu...

 

They confirmed loki arrest also

They want arrest - last time Jaggad arrest valla sympathy vochi gelichaadu ani yerrifuk thinking lo vunnaaru 😂😂😂 

2014 lo vodipoyaadu mari appudu sympathy workout avvaledhu - intha chinna logic yetta Miss avuthunnaaro mana Pulkas 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...