Yanamala: జగన్ సీబీఐ కేసుల విచారణ రేపటి నుంచి ప్రారంభమవుతోంది.. ఆయన జైలుకు వెళ్లడం ఖాయం: యనమల  11-09-2023 Mon 15:02 | Andhra అసలైన ఆర్థిక నేరస్థుడు జగన్ అన్న యనమల తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచేశాడని ఆరోపణ జగన్ అఫిడవిట్ చూస్తే ఆయన ఆస్తి ఎలా పెరిగిందో అర్థమవుతుందని వ్యాఖ్య   టీడీపీ అధినేత చంద్రబాబును ఆర్థిక నేరస్థుడిగా చూపించేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అసలైన ఆర్థిక నేర