Jump to content

CBN case postponed to next Tuesday


psycopk

Recommended Posts

Chandrababu: అభ్యంతరం ఉంటే విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేస్తానన్న జడ్జి.. అభ్యంతరం లేదన్న చంద్రబాబు లాయర్ 

13-09-2023 Wed 12:28 | Andhra
  • గతంలో తాను పీపీగా పని చేశానన్న జడ్జి
  • తనపై అభ్యంతరం ఉంటే చెప్పాలని అడిగిన వైనం
  • అభ్యంతరం లేదని చెప్పడంతో విచారణను కొనసాగించిన జడ్జి
 
High Court judge asks chandrababu lawyer for not before me

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ కు సంబంధించిన విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణ సందర్భంగా కోర్టు హాల్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గతంలో తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేశానని, మీకు అభ్యంతరాలు ఉంటే విచారణను ఇతర బెంచ్ కు మారుస్తానని చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రాను జడ్జి అడిగారు. నాట్ బిఫోర్ మీ కింద విచారణ నుంచి తప్పుకుంటానని చెప్పారు. అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జడ్జికి లూథ్రా తెలిపారు. దీంతో, ఆయన విచారణను కొనసాగించారు. 

మరోవైపు, కోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట లభించలేదు. క్వాష్ పిటీషన్  పై విచారణను మంగళవారం వరకు హైకోర్టు వాయిదా వేయడంతో... మరో ఆరు రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండబోతున్నారు. మరోవైపు చంద్రబాబును సోమవారం వరకు కస్టడీలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో, ఆయనకు కొంత ఊరట లభించినట్టయింది

Link to comment
Share on other sites

Chandrababu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు 

13-09-2023 Wed 12:02 | Andhra
  • హైకోర్టులో మూడు పిటిషన్లపై జరిగిన వాదనలు
  • స్కిల్ డెవలప్ మెంట్,  అమరావతి రింగ్ రోడ్డు కేసులపై  విచారణ
  • రింగ్ రోడ్డు విచారణ ఈ నెల 19కి వాయిదా
 
AP High Court adjourns Chandrababu anticipatory bail petition in Amaravati inner ring road case

టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన రెండు  పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో క్వాష్ పిటీషన్, అమరావతి రింగ్ రోడ్డు కేసులో  ముందస్తు బెయిల్  పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సీఐడీ తరపు న్యాయవాది కోర్టును సమయం అడిగారు. పూర్తి వివరాలతో ఆర్గ్యుమెంట్ ను సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని కోరారు. వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఆ రోజు ఈ పిటిషన్ ను విచారిస్తామని తెలిపింది.

Link to comment
Share on other sites

Kanesam counter kuda veyaledu gov.. pure vendetta.. arey psyco jagga

Chandrababu: చంద్రబాబును సోమవారం వరకు సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దన్న హైకోర్టు.. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా 

13-09-2023 Wed 11:20 | Andhra
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరిన చంద్రబాబు లాయర్ లూథ్రా
  • చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొదన్న ఏఏజీ పొన్నవోలు
  • ఇరువైపు వాదనలను పూర్తిగా వినాల్సి ఉందన్న హైకోర్టు
 
AP High Court orders not to give Chandrababu to CID custody

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ అధినేత చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటషన్ పై విచారణ హైకోర్టులో ప్రారంభమయింది. ఈ కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఆయన తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టును కోరారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పారు. 

చంద్రబాబుపై విచారణ ప్రాథమిక దశలో ఉందని ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఏఏజీ పొన్నవోలు కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇరువైపుల వాదనలను పూర్తిగా వినాల్సి ఉందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పొన్నవోలు కోరారు. దీంతో, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నామని, ఆలోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. అయితే సీఐడీ కస్టడీకి చంద్రబాబును ఇవ్వొద్దని కోర్టును లూథ్రా కోరారు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... వచ్చే సోమవారం వరకు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది

Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబు అరెస్ట్... ఇవాళ కూడా టీడీపీ నేతల నిరసనలు, పలుచోట్ల గృహ నిర్బంధాలు 

13-09-2023 Wed 20:49 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • భగ్గుమంటున్న టీడీపీ నేతలు
  • రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు
  • నల్ల జెండాలతో ప్రదర్శనలు
  • సైకో పోవాలి సైకిల్ రావాలని నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు
 
TDP takes up huge protests state wide

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేప్టటారు. 

'బాబుతో నేను' పేరుతో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నల్ల జెండాలు పట్టుకొని  'సైకో పోవాలి - సైకిల్ రావాలి', 'డౌన్ డౌన్ జగన్' అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కుట్రలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని జనసేన, సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా, ఎమ్మార్పీఎస్, జై భీమ్ పార్టీ నాయకులు సందర్శించి సంఘీభావం తెలియజేశారు. 

దీక్ష శిబిరం వద్ద ఏర్పాటు చేసిన బోర్డులో సామాన్య ప్రజల చంద్రబాబు అరెస్ట్‌పై తమ అభిప్రాయాలను తెలియజేశారు. చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ పలు నియోజకవర్గాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. 

పలు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ రోజు ఉదయం నుంచే పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. అయినప్పటికీ టీడీపీ నేతలు పలువురు ప్రభుత్వ నిర్బంధాలను తప్పించుకుని తమ నిరసనలను కొనసాగించారు. 

సాలూరులో చంద్రబాబుని అరెస్టుకు నిరసిస్తూ ఒక కార్యకర్త గుండు గీసుకుని నిరసన తెలిపారు. విశాఖలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిరసన తెలుపుతున్న గంటా శ్రీనివాసరావును హౌస్ అరెస్ట్ చేశారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి, పల్లా శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు. 

పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును మూడు రోజుల నుంచి గృహ నిర్భంధం చేయగా తప్పించుకొని రిలే నిరహారదీక్షలో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో... చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తూ టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి తన నివాసం నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు. 

కాగా, టీడీపీ రిలే నిరహారదీక్షలలో పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, బొండా ఉమామహేశ్వరరావు, ఎన్.ఎండి ఫరూక్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రు, కె.ఎస్ జవహార్, గన్నీ వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు, మల్లెల రాజశేఖర్ గౌడ్, బి.టి నాయుడు, బి.కె పార్థసారథి, గొల్ల నరసింహ యాదవ్, పులివర్తి వెంకట మణిప్రసాద్, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, గణబాబు, వేగుళ్ళ జోగేశ్వరరావు, ఆదిరెడ్డి భవాని, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్ రావు, పయ్యావుల కేశవ్, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్, నియోజకవర్గ, మండల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జులు తదితరులు పాల్గొన్నారు.
20230913fr6501d2cde3e94.jpg20230913fr6501d2deee516.jpg

Link to comment
Share on other sites

Chudamma Prashanthi. Swayamkruthaparadham ani okati untundi. Poloo mantu dilli nundi khareddhaina lawyer lu vachi chesina dikkumalina pani gamaninchalsina avasaram undi. Veyyadame squash petition vesaru. Adhi theladaniki mangalavaram paduthundi. Edho cheyyamante mangalavaram annadanta evado, but that’s not the point. Ippudu unna paristhithullo marokka case veyyalemu. Adhi theledhaka Bail petition kuda veyyadam sadhyam kani paristhithi. Mari intha mthraniki luthra lu endhuku godra endhuku? Ah bail petition edho munde vesthe poyyedhiga? - Pramukha Analyst Nagarjuna 

Link to comment
Share on other sites

1 hour ago, Anta Assamey said:

@psycopk ikkada naaku oka logic ardam kaledu...

Just Monday roju ACB court lo CID lawyers went ahead and argued case should not be Quashed...

When the same has to be done in High Court they asked for 1 week time...5gavml.gif

that is for Ring road case anta... 

Link to comment
Share on other sites

3 hours ago, lollilolli2020 said:

Modda lo salman khan gadiki arda ratri bail ochchindii CBN ki enduku ostaledu. 

They are not applying for bail instead trying to quash the case appudu all clear.. adi workout avvakapote may be appudu bail ki potaru

Link to comment
Share on other sites

1 hour ago, KayYesPrasad said:

Chudamma Prashanthi. Swayamkruthaparadham ani okati untundi. Poloo mantu dilli nundi khareddhaina lawyer lu vachi chesina dikkumalina pani gamaninchalsina avasaram undi. Veyyadame squash petition vesaru. Adhi theladaniki mangalavaram paduthundi. Edho cheyyamante mangalavaram annadanta evado, but that’s not the point. Ippudu unna paristhithullo marokka case veyyalemu. Adhi theledhaka Bail petition kuda veyyadam sadhyam kani paristhithi. Mari intha mthraniki luthra lu endhuku godra endhuku? Ah bail petition edho munde vesthe poyyedhiga? - Pramukha Analyst Nagarjuna 

evaru ee prashanti kotha TDP activist aa 

Link to comment
Share on other sites

3 hours ago, lollilolli2020 said:

Modda lo salman khan gadiki arda ratri bail ochchindii CBN ki enduku ostaledu. 

because he doesn;t want it... chala mandi meedialo proTDP vallu cheppina vishayam entante... he wanted this case to run and want to be in Jail for some time so that he will get that mileage....

Link to comment
Share on other sites

1 hour ago, KayYesPrasad said:

Chudamma Prashanthi. Swayamkruthaparadham ani okati untundi. Poloo mantu dilli nundi khareddhaina lawyer lu vachi chesina dikkumalina pani gamaninchalsina avasaram undi. Veyyadame squash petition vesaru. Adhi theladaniki mangalavaram paduthundi. Edho cheyyamante mangalavaram annadanta evado, but that’s not the point. Ippudu unna paristhithullo marokka case veyyalemu. Adhi theledhaka Bail petition kuda veyyadam sadhyam kani paristhithi. Mari intha mthraniki luthra lu endhuku godra endhuku? Ah bail petition edho munde vesthe poyyedhiga? - Pramukha Analyst Nagarjuna 

Ayya pramukha an@I ystu…inthaki thamaru naaagaarjuna or Prasaaduu

Link to comment
Share on other sites

5 minutes ago, Ara_Tenkai said:

because he doesn;t want it... chala mandi meedialo proTDP vallu cheppina vishayam entante... he wanted this case to run and want to be in Jail for some time so that he will get that mileage....

mari IT froffessionals gandhi park lo hadavidi cheyadam endii 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...