Jump to content

Nara Bhuvaneswari: దోమలు విపరీతంగా ఉన్నాయి.. స్నానానికి చన్నీళ్లు ఇస్తున్నారు: నారా భువనేశ్వరి 

psycopk

Recommended Posts

Nara Bhuvaneswari: దోమలు విపరీతంగా ఉన్నాయి.. స్నానానికి చన్నీళ్లు ఇస్తున్నారు: నారా భువనేశ్వరి 

14-09-2023 Thu 09:19 | Andhra
  • రాజమండ్రి జైల్లో తన భర్తకు అరకొర సౌకర్యాలు కల్పిస్తున్నారన్న భువనేశ్వరి
  • దోమకాట్లతో గడపాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన
  • కేటగిరి1 కింద ప్రత్యేక సదుపాయాలు కనిపించడం లేదని వ్యాఖ్య
 
facilities for Chandrababu not good in jail says Nara Bhuvaneswari

రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన భర్త చంద్రబాబుకు అరకొర సౌకర్యాలను కల్పిస్తున్నారని ఆయన భార్య నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఉన్న బ్లాక్ లో దోమలు విపరీతంగా ఉన్నాయని చెప్పారు. దోమకాట్లతోనే ఆయన గడపాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. స్నానం చేయడానికి వేడి నీళ్లు కాకుండా, చన్నీళ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తికి జైల్లో కేటగిరి1 కింద ప్రత్యేక సదుపాయాలను కల్పించాల్సి ఉందని, కానీ అక్కడ అవేమీ కనిపించలేదని చెప్పారు. మరోవైపు భద్రతపై అనుమానాల నేపథ్యంలో... ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యులతో పరీక్షలు చేయించుకోవడానికి చంద్రబాబు విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

baa.. Human Rights aneevi just CBN ye kaadhu...andhariki raavaali kadha?

Jail lo chaalaa mandhiki kaneesam water kooda ivvaru..at least CBN is getting private bucket..

Link to comment
Share on other sites

frid md46m

*500 ఎకరాల ఫారం లెండ్* *Venture,* 

 *Near Hyderabad* *Narayankhed, Sangareddy District* 

 *Neems boro వారి వుడ్ లాండ్ ప్రాజెక్ లో 605 (Sq.Yrds)గజాలు* *కేవలం 5 లక్షలు*  

 *మీరు స్పాట్ లో PAYMENT చేసుకుంటే 4లక్షలు కే వస్తుంది ఇది కేవలం ఆఫర్ ఉన్నoతవరికే* 

 దీనితో పాటు కంపెనీ వారు ఉచితం గా 12yrs మైనటైనేస్ ఇస్తూ అందులో 

 30 శ్రీగంధం ప్లాంట్స్ 

 20 మలబార్ నీమ్ ప్లాంట్స్ 

 cal:6303134248

Link to comment
Share on other sites

In what is said to be the first-of-its kind project in India, the Andhra Pradesh government wants to use modern technology to tackle the mosquito menace in the state. 

The "Smart Mosquito Density System" proposal, sent by the state government to the Ministry of Urban Development for approval, suggests the use of optical sensors to track the density, gender and species of mosquitoes before eradicating them, The Times of India reported. 

The state also wants the Centre to provide funds for the implementation of the project in three of its cities, i.e. Vijayawada, Vishakhapatnam and Tirupati, in order to prevent vector borne diseases like chikungunya and dengue. 

As part of the project, which will cost around Rs 4 crore, 1,850 sensors will be installed across 185 sq kilometres of the three cities, the report states. 

These sensors will be placed on electricity poles and will record the density, gender and species of mosquitoes in a particular area. The data will then be sent to a central database and a control room application will create heat maps of mosquito density. This will be used by government agencies to determine the locations to use sprays and what kind of sprays to use.

"The system will help us take appropriate measures to contain breeding mosquitoes and eliminate them," K Kanna Babu, director of municipal administration of Andhra Pradesh government, told TOI.

"The measures to check their breeding at exact location and that too with the right sprays for a particular species will help save wastage of resources. Real time data will help the local governments to be pro-active on tracking spread of vector borne diseases," he added.  

The Government of India's National Vector Borne Disease Control Programme works for the prevention and control of six vector borne diseases- Malaria, Japanese Encephalitis, Dengue, Chikungunya, Kala-azar and Filaria.

According to the World Health Organisation, vector-borne diseases account for more than 17% of all infectious diseases, causing more than 1 million deaths annually. 

Malaria alone causes over 6,00,000 deaths every year globally, with most victims being children under the age of 5 years.

Many of these diseases can be prevented through protective measures.  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...