Jump to content

Jail lo kutra?

psycopk

Recommended Posts

5 minutes ago, psycopk said:

Inthaki money Ami chesaru master ? 300 crores shell companies ko transfer ayayi Ani case ga , veelu ekkada invest chesaru AA 300 plus crores ? 

Accused no. 37 in collusion with Accused no 1 and 2, 38 along with other accused of SIEMENS and M/S Design Tech companies approved the budget of 370 crores even though adverse remarks/ comments noted by the officials of the government. The government in the note file through Accused no 1 gave administrative sanction Gos to release funds in September 2015 and accused no: 37 got released the budget of 370 crore during the period from 05.12.2015 to 31.03.2016 prior to third party evaluation and with out receiving 90% contribution in the total project as Grant in Aid from the said two companies.

Link to comment
Share on other sites

Just now, pizzaaddict said:

Inka yedVa sodi apandi.. your chapter is closed

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Inka yedVa sodi apandi.. your chapter is closed

Sensible ga emi cheptaru Ani mee yellow media ? Court document lo idhi petaru antey , edhava sollu antav . Carry on with your bhajana . Mee tokkalo logic : point cheppandi antey , Ani correct ga chesam antaru . Same as your leader 

Note ki vote ki voice needed naah or else money ichava antey : who are you to decide , we have ACB etc bs annadu . Explicit ga nadhi kadhu & ivaledhu Ani cheppaledhu . Of course , nuvvu adhi part of vision and believe in him antav . 

Link to comment
Share on other sites

2 minutes ago, pizzaaddict said:

anni case u lu, anni stay lu, anni kutralu ikanundi theravabadunu. idhi Jagan prabhutva,. Prajalennukunna prabhutvam. Doddidharilo vachina prabhutvam kadhu. Rajasam tho King Size lo form chesina govt. Anni lekkalu ikkada thelchabadunu. - Pramuka Analyst.

Link to comment
Share on other sites

Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి ములాఖత్ ఎందుకు తిరస్కరించామంటే..: జైళ్ల శాఖ 

15-09-2023 Fri 19:55 | Andhra
  • భువనేశ్వరి ములాఖత్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడి
  • రిమాండ్ ముద్దాయికి వారంలో రెండు ములాఖత్‌లు మాత్రమే ఉంటాయని వెల్లడి
  • అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మూడో ములాఖత్ ఉంటుందని స్పష్టీకరణ
 
Why Nara Bhuvanaswari denied mulakath

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరికి ఈ రోజు (శుక్రవారం) ములాఖత్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై జైళ్ల శాఖ స్పందించింది. ఈ మేరకు జైళ్ల ఉపశాఖాధికారి ఓ ప్రకటనను విడుదల చేశారు. భువనేశ్వరి ములాఖత్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, కానీ రిమాండ్ ముద్దాయికి ఓ వారంలో రెండు ములాఖత్‌లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జైలు సూపరిండెంటెండ్ అనుమతిస్తే మూడో ములాఖత్‌కు అనుమతి ఉంటుందన్నారు. భువనేశ్వరి అత్యవసర కారణాలను దరఖాస్తులో ప్రస్తావించలేదని, దీంతో మూడో ములాఖత్‌ను తిరస్కరించామని తెలిపారు.

జైలు సూపరింటెండెంట్ సెలవులపై జైళ్ల శాఖ

రాజమండ్రి కేంద్రకారాగారం సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. దీనిపై జైళ్ల శాఖ స్పందిస్తూ... రాహుల్ భార్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారని, ఆమె నిన్న ఉదయం ఆసుపత్రిలో చేరారని, దీంతో ఆమెను చూసేందుకు సూపరింటెండెంట్ సెలవు పెట్టారని పేర్కొంది. ఆయనకు నాలుగు రోజులు సెలవు మంజూరు చేసినట్లు తెలిపింది. సూపరింటెండెంట్ ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని పేర్కొంది

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Side bed kaaavaaala

Link to comment
Share on other sites

Rahul: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ రాహుల్ భార్య మృతి 

15-09-2023 Fri 22:20 | Andhra
  • అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు కన్నుమూత
  • నిన్న మధ్యాహ్నం నుంచి సెలవులో ఉన్న రాజమండ్రి జైలు సూపరింటిండెంట్ రాహుల్
 
Rajahmundry Central Jail Superintindent Rahul wife dies of illness

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి మృతి చెందారు. కిరణ్మయి వయసు 46 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. భార్య అనారోగ్యం కారణంగా రాహుల్ సెలవులో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో, రాహుల్ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశం అయింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన సెలవులో ఉన్నారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని జైళ్ల శాఖ, ఏపీ హోంమంత్రి తానేటి వనిత ఇప్పటికే స్పందించారు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...