Jump to content

This is the reason why stalin son is provoking sanatana dharma


psycopk

Recommended Posts

Amit Shah: తమిళనాడులో 50 శాతం సీట్లను డిమాండ్ చేసిన అమిత్ షా 

16-09-2023 Sat 10:31 | National
  • ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన పళనిస్వామి
  • గంటకు పైగా కొనసాగిన సమావేశం
  • విజయకాంత్ పార్టీని కూటమిలోకి చేర్చుకోవాలనే అంశంపై ఏకాభిప్రాయం
 
Amit Shah demands Palaniswami to allocate 50 percent seats in Tamilnadu

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా షాకిచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 40 లోక్ సభ స్థానాల్లో (తమిళనాడు 39, పుదుచ్చేరి 1) తమకు 20 సీట్లను కేటాయించాలని అమిత్ షా స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. బీజేపీకి ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలను తమకు కేటాయించాలని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, అన్నాడీఎంకే కూటమిలో ప్రస్తుతమున్న మిత్రపక్షాలను కూడా కొనసాగించాలని సూచించారు. సినీ నటుడు విజయకాంత్ పార్టీ డీఎండీకేను కూటమిలోకి తీసుకోవడంపై ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. వీరిద్దరి మధ్య భేటీ గురువారం రాత్రి ఢిల్లీలో జరిగింది. లోక్ సభ ఎన్నికలపై వీరిద్దరూ గంటకు పైగా చర్చించారు. మరోవైపు పళనిస్వామి ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా తమ పార్టీ ఎంపీలను వెంటపెట్టుకుని వెళ్లారు. ఈసారి మాత్రం ఒంటరిగానే అమిత్ షాను కలిశారు.

Link to comment
Share on other sites

its a trap from opp bloc to divert BJP to campaign again on Hindutva instead of progress

this way again during campaign opp bloc will color BJP as religion based party

Link to comment
Share on other sites

2 hours ago, Mr Mirchi said:

No

 

bodi agae ayipochi

next 3 times vacheppatiki shoe gadi age kuda out

It doest matter who is at center.. there is a clear space in opposite and in next 1 term they will eat up majority of opposition 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...