Jump to content

Nara Lokesh: చంచల్ గూడలో నీ ములాఖత్ లు మర్చిపోయావా జగన్?: నారా లోకేశ్ 

psycopk

Recommended Posts

Nara Lokesh: చంచల్ గూడలో నీ ములాఖత్ లు మర్చిపోయావా జగన్?: నారా లోకేశ్ 

16-09-2023 Sat 18:14 | Andhra
  • చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారన్న లోకేశ్
  • సిగ్గులేని జన్మ నీది అంటూ సీఎం జగన్ పై ఫైర్
  • ములాఖత్-మిలాఖత్ అంటూ పంచ్ డైలాగులు కొడుతున్నాడని కామెంట్ 
  • నీ బాబే మా బాబును ఏం చేయలేకపోయాడు అంటూ వ్యాఖ్యలు
 
Nara Lokesh fires on CM Jagan

చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ ను విమర్శిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 42 వేల కోట్ల రూపాయల ప్ర‌జాధ‌నం దోచేసి 38 కేసుల్లో ఏ1 గా ఉండి చంద్ర‌బాబుపై త‌ప్పుడు కేసు పెట్టి, అక్ర‌మ అరెస్టు చేయించిన‌ సిగ్గులేని జ‌న్మ నీది అంటూ మండిపడ్డారు. 

ములాఖ‌త్-మిలాఖ‌త్ అంటూ పంచ్ డైలాగులు కొడుతున్నావు... చంచ‌ల్ గూడలో నీ ములాఖ‌త్ లు మ‌రిచిపోయిన‌ట్టున్నావు అంటూ ఎద్దేవా చేశారు. 

"ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే" అని ఉర్దూలో ఒక సామెత ఉంది. ఒక మహా ముదురు దొంగ మంచి పోలీసును దొంగ దొంగ అంటూ తరిమాడన్నది దాని అర్థం. గ‌జ‌దొంగ జ‌గ‌న్ తీరు చూస్తే అలాగే  ఉంది. 2019 ఎన్నిక‌ల్లో మా టీడీపీని ఓడించ‌డానికి తెర‌వెనుక అయిన మిలాఖ‌త్‌లు నీకు గుర్తులేక‌పోవ‌చ్చు. 

అవినీతిప‌రుడైన‌వాడు నీతిమంతుల‌కి అవినీతిని అంట‌క‌ట్ట‌డం ఒక మానసిక రుగ్మ‌త‌. దీనినే Megalomania disorder అంటారు. బాబుగారిని అరెస్టు చేయించేందుకు లండ‌న్‌లో దాక్కున్న ప‌దిరోజుల‌లో నీ ఈ మాన‌సిక రుగ్మ‌త‌కి వైద్యం చేయించుకోవాల్సింది గ‌జ‌దొంగ జ‌గ‌న్! అవినీతి కి బ్రాండ్ అంబాసిడర్ అయిన నువ్వా నీతి క‌బుర్లు చెప్పేది? 

సొంత బాబాయ్‌పై గొడ్డ‌లి వేటు వేసిన నువ్వు వెన్నుపోటు అనే ప‌దం ఉచ్ఛ‌రించ‌డానికే అన‌ర్హుడివి. చ‌ట్టం అంద‌రికీ స‌మాన‌మే అయితే నువ్వు చేసిన దొంగ‌త‌నాలు, దోపిడీల‌పై కోర్టుల విచార‌ణ‌కి ప‌దేళ్లుగా ఎందుకు హాజ‌రు కావ‌డంలేదో ప్ర‌జ‌ల‌కి చెప్పాలి. 45 ఏళ్లుగా నిబ‌ద్ధ‌తతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును జైలులో బంధించాన‌నుకుంటున్నావు. నీ బాబే, మా బాబుని ఏం చేయ‌లేక‌పోయాడు... 38 కేసుల్లో నిందితుడివి... నువ్వెంత‌?

అవినీతిపై ఆధారాలుంటే కోర్టులో కౌంట‌ర్ వేయ‌లేదేం గ‌జ‌దొంగ జ‌గ‌న్! రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని మేము అన్ని ఆధారాలు ఇచ్చాం. రూపాయి అవినీతి జ‌రిగింద‌ని చూపించే ఒక్క ఆధార‌మైనా నీ ద‌గ్గ‌ర ఉందా? సొంత బాబాయ్‌ని చంపేశావు, త‌ల్లిని త‌రిమేశావు, చెల్లిని బెదిరించావు... ప్ర‌జల సొమ్ము అడ్డంగా దోచేశావు. సొంత ఇంట్లో వాళ్ల‌కి బిడ్డ కాలేని గ‌జ‌దొంగ జ‌గ‌న్... జ‌నం ధ‌న‌, మాన ప్రాణాలు తీస్తూ ఊరంద‌రికీ బిడ్డ ఎలా అవుతాడో?" అంటూ నిప్పులు చెరిగారు.

Link to comment
Share on other sites

ఓటమి అరుపులు, ఆర్తనాదాలు, చావుకేకలు అంటారు వీటిని. ఆర్టిఫిషల్ గా లీడర్ గా చిన్న బాబు ప్రాజెక్ట్ అవుతున్న తరుణంలో, పార్టీలో ఒక్కసారి సంక్షోభం వచ్చినప్పుడు.., ఇంతటి అనుభవం ఉన్న పార్టీలో లీడర్ లు కరువయ్యారు అన్నట్టు పక్క పార్టీ నుండి పిచ్చి లీడర్ ని అరువుకి తెచ్చుకున్నప్పుడే అర్ధమైంది. లోకేష్ బాబుకి పార్టీ క్యాడర్ లో పట్టు కానీ అవగాహనా కానీ లేవని. వీడా మా జగన్నన్నకి సవాల్ విసిరేది. 

తండ్రి చిటికెన వేలు పట్టుకుని పంచలో దగ్గుకుంటూ భయపడుతూ, ఒక్క mla గ కూడా గెలవలేక, సిగ్గు లేకుండా తిరిగే ఈ బచ్చాడు ఎక్కడ?

పార్టీని స్థాపించిన ఏడూ సంవత్సరాలలో 151 సీట్లు కొట్టి మరి చూపించిన జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఆలోచించుకోమంటున్న. - ప్రముఖ అనలిస్టు

  • Haha 1
Link to comment
Share on other sites

14 minutes ago, psycopk said:

Nara Lokesh: చంచల్ గూడలో నీ ములాఖత్ లు మర్చిపోయావా జగన్?: నారా లోకేశ్ 

16-09-2023 Sat 18:14 | Andhra
  • చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారన్న లోకేశ్
  • సిగ్గులేని జన్మ నీది అంటూ సీఎం జగన్ పై ఫైర్
  • ములాఖత్-మిలాఖత్ అంటూ పంచ్ డైలాగులు కొడుతున్నాడని కామెంట్ 
  • నీ బాబే మా బాబును ఏం చేయలేకపోయాడు అంటూ వ్యాఖ్యలు
 
Nara Lokesh fires on CM Jagan

చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ ను విమర్శిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 42 వేల కోట్ల రూపాయల ప్ర‌జాధ‌నం దోచేసి 38 కేసుల్లో ఏ1 గా ఉండి చంద్ర‌బాబుపై త‌ప్పుడు కేసు పెట్టి, అక్ర‌మ అరెస్టు చేయించిన‌ సిగ్గులేని జ‌న్మ నీది అంటూ మండిపడ్డారు. 

ములాఖ‌త్-మిలాఖ‌త్ అంటూ పంచ్ డైలాగులు కొడుతున్నావు... చంచ‌ల్ గూడలో నీ ములాఖ‌త్ లు మ‌రిచిపోయిన‌ట్టున్నావు అంటూ ఎద్దేవా చేశారు. 

"ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే" అని ఉర్దూలో ఒక సామెత ఉంది. ఒక మహా ముదురు దొంగ మంచి పోలీసును దొంగ దొంగ అంటూ తరిమాడన్నది దాని అర్థం. గ‌జ‌దొంగ జ‌గ‌న్ తీరు చూస్తే అలాగే  ఉంది. 2019 ఎన్నిక‌ల్లో మా టీడీపీని ఓడించ‌డానికి తెర‌వెనుక అయిన మిలాఖ‌త్‌లు నీకు గుర్తులేక‌పోవ‌చ్చు. 

అవినీతిప‌రుడైన‌వాడు నీతిమంతుల‌కి అవినీతిని అంట‌క‌ట్ట‌డం ఒక మానసిక రుగ్మ‌త‌. దీనినే Megalomania disorder అంటారు. బాబుగారిని అరెస్టు చేయించేందుకు లండ‌న్‌లో దాక్కున్న ప‌దిరోజుల‌లో నీ ఈ మాన‌సిక రుగ్మ‌త‌కి వైద్యం చేయించుకోవాల్సింది గ‌జ‌దొంగ జ‌గ‌న్! అవినీతి కి బ్రాండ్ అంబాసిడర్ అయిన నువ్వా నీతి క‌బుర్లు చెప్పేది? 

సొంత బాబాయ్‌పై గొడ్డ‌లి వేటు వేసిన నువ్వు వెన్నుపోటు అనే ప‌దం ఉచ్ఛ‌రించ‌డానికే అన‌ర్హుడివి. చ‌ట్టం అంద‌రికీ స‌మాన‌మే అయితే నువ్వు చేసిన దొంగ‌త‌నాలు, దోపిడీల‌పై కోర్టుల విచార‌ణ‌కి ప‌దేళ్లుగా ఎందుకు హాజ‌రు కావ‌డంలేదో ప్ర‌జ‌ల‌కి చెప్పాలి. 45 ఏళ్లుగా నిబ‌ద్ధ‌తతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును జైలులో బంధించాన‌నుకుంటున్నావు. నీ బాబే, మా బాబుని ఏం చేయ‌లేక‌పోయాడు... 38 కేసుల్లో నిందితుడివి... నువ్వెంత‌?

అవినీతిపై ఆధారాలుంటే కోర్టులో కౌంట‌ర్ వేయ‌లేదేం గ‌జ‌దొంగ జ‌గ‌న్! రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని మేము అన్ని ఆధారాలు ఇచ్చాం. రూపాయి అవినీతి జ‌రిగింద‌ని చూపించే ఒక్క ఆధార‌మైనా నీ ద‌గ్గ‌ర ఉందా? సొంత బాబాయ్‌ని చంపేశావు, త‌ల్లిని త‌రిమేశావు, చెల్లిని బెదిరించావు... ప్ర‌జల సొమ్ము అడ్డంగా దోచేశావు. సొంత ఇంట్లో వాళ్ల‌కి బిడ్డ కాలేని గ‌జ‌దొంగ జ‌గ‌న్... జ‌నం ధ‌న‌, మాన ప్రాణాలు తీస్తూ ఊరంద‌రికీ బిడ్డ ఎలా అవుతాడో?" అంటూ నిప్పులు చెరిగారు.

అయ్యి గుర్తున్నాయి కాబట్టే మీ అయ్య బొక్కలో ముల్గుతున్నాడు రా ఎర్రి పువ్వా! అనాలని ఉంది. - ప్రముఖ అనలిస్ట్. 

  • Haha 1
Link to comment
Share on other sites

13 minutes ago, KayYesPrasad said:

అయ్యి గుర్తున్నాయి కాబట్టే మీ అయ్య బొక్కలో ముల్గుతున్నాడు రా ఎర్రి పువ్వా! అనాలని ఉంది. - ప్రముఖ అనలిస్ట్. 

Adi ra memu chepedi pichi puvva there is no case.. onky vendetta

Link to comment
Share on other sites

Anna Lokesh Anna lo fire baagundhi but aa fire lo konchem maatalu thadabaduthunnayi correct cheskomani leadership ki cheppandi. Like Mee Babu ne yem cheyyalekapodu. Mean ? Cases ? Them psycho did it. Case right wrong common people don't care Anna. He went to jail anedhe matter. Just ee words use Chesi Psycho ni hero chesthunnaru mass people lo. Aa dialogue immediately theeseyyali speeches nundi. Nee fan ga naa chinna request Anna.

Itlu ,

Nee health baagu kosam daily prayer chese nee thammudu. 

Sucker. 

  • Haha 2
Link to comment
Share on other sites

1 minute ago, Sucker said:

Iltli ,

Nee health baagu kosam daily prayer chese nee thammudu. 

Sucker. 

@csrcsr uncle see here

Dude on X: "@SammRuthless https://t.co/Cil5gQ06cq" / X

  • Haha 2
Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

Adi ra memu chepedi pichi puvva there is no case.. onky vendetta

చట్టం ఎవరికైనా ఒక్కటే. Siemens వాళ్ళని 371 కోట్లు ముట్టాయి అని ఒప్పుకోమన్నండి. కేస్ నిలవదు.

రాష్ట్ర ప్రభత్వ సంస్థలే కాదు, కేంద్ర సంస్థలు కుడా బాబు గారి పైన కేసులు బుక్ చేశారని అవలీలగా మర్చిపోకండి. 

పధి గంటల పాటు వాదనలు జరిగాక రేమండ్ ఆర్డర్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. - ప్ర 

  • Upvote 1
Link to comment
Share on other sites

14 minutes ago, KayYesPrasad said:

చట్టం ఎవరికైనా ఒక్కటే. Siemens వాళ్ళని 371 కోట్లు ముట్టాయి అని ఒప్పుకోమన్నండి. కేస్ నిలవదు.

రాష్ట్ర ప్రభత్వ సంస్థలే కాదు, కేంద్ర సంస్థలు కుడా బాబు గారి పైన కేసులు బుక్ చేశారని అవలీలగా మర్చిపోకండి. 

పధి గంటల పాటు వాదనలు జరిగాక రేమండ్ ఆర్డర్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. - ప్ర 

Neku case ento teliyadu..

Ninati varaku seimens ki teliyakunda siemens tho aggrement ani morgaru.. adi false ane sariki inkokati ettukunaru.. paytm dogs keeps barking 

Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

Neku case ento teliyadu..

Ninati varaku seimens ki teliyakunda siemens tho aggrement ani morgaru.. adi false ane sariki inkokati ettukunaru.. paytm dogs keeps barking 

Ayithe case ni upper court ledha Supreme Court ki thesukellandi. Nishpakshpathsmga vadhanalu vinapadathai. Antha dhammundha? Leka ilage sympathy paina vote lu sampadhinchali anukuntunnara?

  • Upvote 1
Link to comment
Share on other sites

16 minutes ago, psycopk said:

Neku case ento teliyadu..

Ninati varaku seimens ki teliyakunda siemens tho aggrement ani morgaru.. adi false ane sariki inkokati ettukunaru.. paytm dogs keeps barking 

Siemens vadiki theliyakundane chesharu ani ippatiki antunnam. Dharyapthu samsthalu Siemens vallani approach ayithe valla vaangmilamlo dabbu muttina awasthavam ani khandincharu. Dabbu muttaledhani spastamga chepparu. Thimmini bommi cheyyakandi 

  • Upvote 1
Link to comment
Share on other sites

27 minutes ago, KayYesPrasad said:

Siemens vadiki theliyakundane chesharu ani ippatiki antunnam. Dharyapthu samsthalu Siemens vallani approach ayithe valla vaangmilamlo dabbu muttina awasthavam ani khandincharu. Dabbu muttaledhani spastamga chepparu. Thimmini bommi cheyyakandi 

Needi em pote vine vadu unte istam vachinatu vagutav.. vagaka pote ascharyam

Link to comment
Share on other sites

Incidentally, Siemens, a major player, has conducted an internal inquiry. It has made a statement under Section 164 of the Criminal Procedure Code (CrPC) before a magistrate, emphasizing that the company has no involvement in the joint venture (JV) or the memorandum of understanding (MoU) issued by the government.

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, Kaidi7691 said:

Incidentally, Siemens, a major player, has conducted an internal inquiry. It has made a statement under Section 164 of the Criminal Procedure Code (CrPC) before a magistrate, emphasizing that the company has no involvement in the joint venture (JV) or the memorandum of understanding (MoU) issued by the government.

Nina ne ga patti chepu tho kotadu ekkada dakunav

Link to comment
Share on other sites

6 minutes ago, psycopk said:

Needi em pote vine vadu unte istam vachinatu vagutav.. vagaka pote ascharyam

4 minutes ago, Kaidi7691 said:

Incidentally, Siemens, a major player, has conducted an internal inquiry. It has made a statement under Section 164 of the Criminal Procedure Code (CrPC) before a magistrate, emphasizing that the company has no involvement in the joint venture (JV) or the memorandum of understanding (MoU) issued by the government.

@psycopk Parledhu @Kaidi7691 pettina dhanni notlonchi bayataki theesi matladandi. - Pramukha 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...