Jump to content

Arey endukura ilanti content create chestaru

BeerBob123

Recommended Posts

Copied one

ఈరోజు ఒకపనిమీద బందరు ఖాలేఖాన్ పేట బందువుల ఇంటికి వెళ్లాను
అక్కడ దగ్గర్లో వినాయకుడి మండపంలో పూజ మొదలేస్తున్నారని మా వాల్లు వెళుతుంటే నేనూ వెళ్లాను

మండపంలో పూజమొదలయింది. మైకులో వినాయకుని పాటలు ఆపేసి పూజారి గారు చెప్పే మంత్రాలు వినిపిస్తున్నారు

వారు ఏవేవో మంత్రాలు చదువుతున్నారు. క్లియరుగానే చదువుతున్నా కాని, వాటి అర్దాలు తెలిసీ తెలవనట్లున్నాయి. అర్దం కావటం లేదు

కాని పూజ చివర్లో పునుగునోళ్ల గోద్రోద్బవస్య, నారా చంద్రబాబు నామదేయశ్చ, సర్వకుటుంబ శ్రేయస్సకరార్దం పూజా కరిశ్యామి ( సరిగ్గా తెలవదు, దాదాపుగా ఇలాగే) అని చదివాడు

బహుశా ఎవరన్నా టిడిపి నాయకులు పూజ చేయించారేమో అనుకొన్నా. కాని అది ప్రారంబ పూజ అంట. ఇంకా భక్తుల పూజలు మొదలు కాలేదు అన్నారు

బహుశా ఆ పూజారిగారు టిడిపి అభిమాని ఏమో అనుకొన్నాను. ఇంటికొచ్చాము.

తరవాత చాలా సేపటికి భక్తుల పూజలు కూడా అయిపోయాయేమో, మైకులో మంత్రాలు ఆపేసి మరళా భక్తిపాటలు మొదలేశారు

సరే అసలు సంగతి ఏమిటో చూద్దామని మరళా పందిరి దగ్గరకు వెళ్లాను.

అప్పటికే పూజారి గారు సంభావనలు అన్నీ సర్దుకొని కిందకు దిగి బండి స్తార్టు చేయబోతున్నారు

అయనగారినే అడిగాను. మొదటి పూజలో బాబుగారిగురించి ప్రత్యేక పూజ ఎందుకు చేశారు అని

దానికి ఆయన గారు మొదట్లో వారిది కాంగ్రేసు పార్టీ
వాల్ల బాబు బిటెక్ మెకానికల్ చదివి, ఉద్యోగం లేకుండా చాలారోజులున్నాడు ఇహ పూజలు చేయటం నేర్పి పూజరికంలోకి దింపుదామనుకొన్నాడంట. అంతలో ఏదో స్కిల్ డెవలఫ్మెంట్ అని ప్రకటన చూచి, విజయవాడ ఆటోనగరు దగ్గర  సెంట్లో ట్రైనింగ్ కు చేరాడంట
ఇప్పుడు బెంగలూరులో నెలకు ఎనబై వేల రూపాయల ఉద్యోగం చేస్తున్నాడు దానితో బందువులే మంచి కట్నమిచ్చి అమ్మాయినిచ్చరూ 

ఆ కృతజ్ఞతా భావంతో, అదే విషయమై బాబుగారు జైలుపాలు కావడం తట్టుకోలేక తొలిపూజ బాబుగారికోసం, బాబుగారి కుటుంభం కోసం చేశారు విఘ్నేశ్వరుడుణి మనసారా బాబుగారికి మంచి జరగాలని కోరుకొంటూ.

  • Haha 1
  • Sad 1
Link to comment
Share on other sites

14 minutes ago, BeerBob123 said:

Correct gane  chestunaru Ani @psyc0pk saying 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, BeerBob123 said:

This is the side-effect of Yesu Reddy's strategy of pampering SC/STs via Conversions.

Bapans ki nijam gaane gulab jaams shake avuthunnaayi...yeedho Hinduism peeru cheppukoni bhathukuthunnaaru..

ippudu andharoo Christianity ki convert ayyaaka ...Bapans business fcuked up aipothundhi..

Link to comment
Share on other sites

38 minutes ago, Sanjiv said:

there is absolutely NO need to be thankful to anybody forever for anything they did whatsoever. Politicians don't do anything for free and for every project they do, they all pocket 10-100 times the money in bribes (or pocket 100% of it using shell companies). Nobody does anything for free and especially, politicians are in it purely for bribes and BIG money. No one does "Praja Seva" and no one is the best - it's just that one is "better" than the others. They lack nijayithi. They just did their job (a substandard/mediocre/compromised job at the most to get most bribes) for what they were paid. If one politician did not do something, some other politician might have done it. No one is thopu and there is always someone else to kick their butt.

in IT we do a ton of innovations at the client sites. They just appreciate it once and then forget about it. No need to be thankful to anyone forever and talk about it every day and every hour and every minute and every second - think of it even in sleep. We did what we were paid for and it wasn't for free (at least we did not take any bribes). Period.

Get out of slavish mentality.

Good points Sanjiv. Nice example comparing to IT. People need to look at things outside of their casteeee... Support politicians based on their policies and question them when they do something wrong ..

Link to comment
Share on other sites

1 hour ago, Sanjiv said:

there is absolutely NO need to be thankful to anybody forever for anything they did whatsoever. Politicians don't do anything for free and for every project they do, they all pocket 10-100 times the money in bribes (or pocket 100% of it using shell companies). Nobody does anything for free and especially, politicians are in it purely for bribes and BIG money. No one does "Praja Seva" and no one is the best - it's just that one is "better" than the others. They lack nijayithi. They just did their job (a substandard/mediocre/compromised job at the most to get most bribes) for what they were paid. If one politician did not do something, some other politician might have done it. No one is thopu and there is always someone else to kick their butt.

in IT we do a ton of innovations at the client sites. They just appreciate it once and then forget about it. No need to be thankful to anyone forever and talk about it every day and every hour and every minute and every second - and doing BHAJANA even in sleep. We did what we were paid for and it wasn't for free (at least we did not take any bribes). Period.

Get out of slavish mentality.

You are not correct saying you are at current position without anyone giving you opportunity by going beyond their job

I am thankful for some of my teachers, some family members, some colleagues 

I am definitely forever thankful 

Just think back you will find who to thank

Link to comment
Share on other sites

2 hours ago, Gorantlamdhav said:

You are not correct saying you are at current position without anyone giving you opportunity by going beyond their job

I am thankful for some of my teachers, some family members, some colleagues 

I am definitely forever thankful 

Just think back you will find who to thank

Your family and colleagues helped you for free and be thankful to them forever. Sure.

but if someone does something as a paid job, no need to be thankful to them and do bhajana day in and day out for it. They did it for what they were paid for (and got more than what they were paid for in the form of bribes and kickbacks).

Both are not the same.

Link to comment
Share on other sites

6 minutes ago, Sanjiv said:

Your family and colleagues helped you for free and be thankful to them forever. Sure.

but if someone does something as a paid job, no need to be thankful to them and do bhajana day in and day out for it. They did it for what they were paid for (and got more than what they were paid for in the form of bribes and kickbacks)

I had 10s of teachers in my life and they all worked for salary and they did limited work to get paid . I am not thankful to them. Some teachers did more than required to help students learn and inspire them because they thought the students needed boost up. They were not getting paid for the extra work. 

  • Upvote 1
Link to comment
Share on other sites

Some politicians make a big impact on some peoples lives… and they become hardcore followers of that leader.. CBN had some impact with his development work in his first 2 terms.. similarly Ysr had an impact bcoz of his schemes like fees reimbursement, indiramma illu and Arogya sri… 

it’s okay to appreciate them.. but bhajana anavasaram.. 

Link to comment
Share on other sites

7 hours ago, Sanjiv said:

there is absolutely NO need to be thankful to anybody forever for anything they did whatsoever. Politicians don't do anything for free and for every project they do, they all pocket 10-100 times the money in bribes (or pocket 100% of it using shell companies). Nobody does anything for free and especially, politicians are in it purely for bribes and BIG money. No one does "Praja Seva" and no one is the best - it's just that one is "better" than the others. They lack nijayithi. They just did their job (a substandard/mediocre job with compromised quality at the most to get most bribes) for what they were paid. If one politician did not do something (like improving a city), some other politician would have done it for sure. No one is thopu and there is always someone else to kick their butt.

in IT we do a ton of innovations at the client sites. They just appreciate it once and then forget about it. No need to be thankful to anyone forever and talk about it every day and every hour and every minute and every second - and doing BHAJANA even in sleep. We did what we were paid for and it wasn't for free (at least we did not take any bribes). Period.

Get out of slavish mentality.

Yes. Vote and support assholes. Make the state another Bihar

Link to comment
Share on other sites

3 hours ago, Mr Mirchi said:

cbn  scam cheyakapothe kadigina muthyam la bayatiki vasthadu kadhaaa..why all these dharnaalu desa vidhesaalloooo

ento..

Chattam adhikaara party chuttam la maaraka.. bodi shoe gaallu vyavasthala ni vaallaki nachinattu vadukuntunte Inkekkada nammakam untundhi bro system meedha..

Link to comment
Share on other sites

7 hours ago, Sanjiv said:

there is absolutely NO need to be thankful to anybody forever for anything they did whatsoever. Politicians don't do anything for free and for every project they do, they all pocket 10-100 times the money in bribes (or pocket 100% of it using shell companies). Nobody does anything for free and especially, politicians are in it purely for bribes and BIG money. No one does "Praja Seva" and no one is the best - it's just that one is "better" than the others. They lack nijayithi. They just did their job (a substandard/mediocre job with compromised quality at the most to get most bribes) for what they were paid. If one politician did not do something (like improving a city), some other politician would have done it for sure. No one is thopu and there is always someone else to kick their butt.

in IT we do a ton of innovations at the client sites. They just appreciate it once and then forget about it. No need to be thankful to anyone forever and talk about it every day and every hour and every minute and every second - and doing BHAJANA even in sleep. We did what we were paid for and it wasn't for free (at least we did not take any bribes). Period.

Get out of slavish mentality.

People who had access to modern education and live in a civilized society, yet the slave mentality with in them does not change.

In democratic country, we don’t need to be thankful for anyone for anything. Things change over a period of time and get better and this is called as evolution. Unfortunately for slaves, they think it’s their leader who is responsible for change. 

The worst part, these generational slaves ensure the next generation kids follow the same boat…intha kante worst inkemi vundadu. 

#Slaves

  • Thanks 1
Link to comment
Share on other sites

52 minutes ago, Android_Halwa said:

Everybody and everything has an expiration date.

No one and nothing is going to remain young, new or useful forever.

Accepting the truth is wisdom. Cult culture indicates arrested development.

for conceiving you, making sacrifices and bringing you up, if you don't praise your own parents even once a day but happily indulge in hero-worshipping and BHAJANs of political leaders right from 4 AM, it indicates your Low-IQ levels.

intha cult pichi, cinema pichi are not found anywhere else in the world. Life la yeppudoo cinema chudni vaalla laga behave chestar. Political leaders are 100% honest ani believe chese vaallu chala mandi unnar ee db la. Holy crap!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...